తూర్పు వెళ్ళే రైలు
వికీపీడియా నుండి
| తూర్పు వెళ్ళే రైలు (1979) | |
| దర్శకత్వం | బాపు |
|---|---|
| నిర్మాణం | పి.పేర్రాజు |
| తారాగణం | మోహన్ , జ్యోతి, రాళ్ళపల్లి |
| సంగీతం | ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం |
| నేపథ్య గానం | ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.పి.శైలజ |
| గీతరచన | ఆరుద్ర |
| సంభాషణలు | ముళ్ళపూడి వెంకటరమణ |
| నిర్మాణ సంస్థ | ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
ఇది 1979లో విడుదలైన ఒక తెలుగు సినిమా. భారతీరాజా తమిళచిత్రం 'కిషక్కు పోగుం రైల్' చిత్రానికి తెలుగురూపం ఈ సినిమా. బాపు రమణ ల అనుసృజన. బాలసుబ్రహ్మణ్యం సంగీతదర్శకునిగా పనిచేసారు.
[మార్చు] పాటలు
ఈ సినిమాలో 5 పాటలను ఆరుద్ర రచించారు.[1]
- ఏమిటిదీ, ఏమిటిదీ ఏదో ఏదో తెలియనిదీ ఎప్పుడు కలగనిది - రచన: ఆరుద్ర - గానం: పి.సుశీల
- కన్నె మా చిన్నారి కాపాడవమ్మా నిండుగా మావూరు నిలబెట్టవమ్మా - రచన: ఆరుద్ర - గానం: పి.సుశీల బృందం
- కో అంటే కోయిలమ్మా కోకో కోఅంటే కోడిపుంజు కొక్కరొకో - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
- చుట్టూ చెంగావి చీరా కట్టాలే చిలకమ్మ (గులామ్ అలీ గజల్ ఆధారంగా) - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం.
- నీటి బొట్లు నీటిబొట్లు పాటల కన్నీటిబొట్లు
- వస్తాడే నారాజు వస్తాడే ఒక రోజు రావలిసిన వేళకే వస్తాడే - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి. శైలజ
- వేగుచుక్క పొడిచింది వేకువ కాబోతూంది - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం (టైటిల్ నేపధ్య గీతం)
- సందెపొద్దు అందాలున్న చిన్నదీ, ఏటిమీద తాలాడుతున్నదీ - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
[మార్చు] మూలాలు
- ↑ కురిసే చిరుజల్లులో, ఆరుద్ర సినీ గీతాలు, 5వ సంపుటం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.
[మార్చు] బయటి లింకులు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)