తెలుగునాట ఇంటిపేర్ల జాబితా
తెలుగువారిలో ఉండే వివిధ ఇంటిపేర్ల జాబితా ఇక్కడ ఇవ్వబడింది. (ఈ జాబితా సమగ్రం కాదు.)
- ఇంటి పేర్లు ఎక్కవగా ఊరు పేరుని బట్టి, వంశంలో ప్రముఖ వ్యక్తి పేరుని బట్టి ఏర్పడతాయి. కనుక ఒక కులంలో ఉన్న ఇంటి పేరు మరొక కులంలో కూడా ఉండవచ్చు.
- క్రొత్త పేర్లు చేర్చేటప్పుడు వాటిని సరైన అకారాది క్రమంలో చేర్చండి.
- చందు అనే ఇంటి పేరు గలవారు గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం, చక్రాయపాలం గ్రామంలో ఉన్నారు. వీల్లు కాపులు (NAIDUS)
అవల రెడ్డ
[మార్చు]అంకం -- అంకంరెడ్డి -- అంకాల -- అంకినీడు -- అంకెం -- అంగ -- అంగర -- అంగజాల -- అంగటి -- అంగడాల -- అంగద -- అంగరాజు -- అంగాడు -- అంగూరి -- అంచ -- అంజాల -- అంజూరి -- అంట్యాకుల -- అండగుల -- అండలూరి -- అంతటి -- అంతిపురి -- అందుకూరి -- అందుగుల-- అందె -- అందే -- అంధవరపు -- అంపారాయుని -- అంపేరాయుని -- అంబరుఖానా -- అంబటి -- అంబారు -- అకుండి -- అక్కల -- అక్కన -- అక్కన్న -- అక్కపూడి -- అక్కసన్న -- అక్కినేని -- అక్కిపెద్ది -- అక్కిరాజు -- అక్కిరాడ -- అక్కిరెడ్డి -- అక్కెనపల్లి -- అగతమూడి -- అగ్నిహోత్రం -- అగ్రహారపు -- అచ్చర్త -- అచ్చి -- అచ్చిరాజు -- అచ్యుత -- అచ్యుతుని -- అజ్జరపు -- అజ్నాట -- అట్లూరి(రు) -- అడపా -- అడబాల -- అడవి -- అడారి -- అడాల -- అడిగోపుల -- అడిదం -- అడిదము -- అడివి -- అడివివరపు -- అడుసుమ(మి)ల్లి -- అడ్డాల -- అడ్డూరి -- అడ్లూరు-- అత్తనూరి -- అత్తలూరి -- అత్తిరాల -- అత్తిలి -- అత్యం -- అద్దంకి-- అద్దేపల్లి -- అనంతనేని -- అనంతపట్నాయకుని -- అనంతరాజు -- అనంతాత్మకుల -- అనంతాత్ముల -- అనంతమూర్తుల -- అనంతోజు అనగాని -- అనసాపురపు -- అనాల -- అనియాది -- అనిశెట్టి -- అనుపిండి -- అనుమగుర్తి -- అనుమాండ్ల -- అనుమాలశెట్టి -- అనుముల -- అనుమోలు -- అన్నం (ఇంటి పేరు)|అన్నం -- అన్నంగి -- అన్నంభొట్ల -- అన్నంరాజు -- అన్నదాత -- అన్నదానపు -- అన్నదేవర -- అన్నపరెడ్డి -- అన్నమనేని -- అన్నమరెడ్డి -- అన్నలూరి -- అన్నవరపు -- అన్నసముద్రము -- అన్నాప్రగడ -- అన్నాబత్తుల -- అన్నె -- అన్నెపు -- అన్నే -- అప్పన -- అప్పరాజు -- అప్పల -- అప్పల్ల -- అప్పసాని -- అప్పారి -- అప్పికొండ -- అప్పిని —- అబ్బరాజు -- అబ్బూరు -- అభంగారపు -- అమరవాది -- అమరా -- అమర్తలూరి -- అమలరాజు -- అమలాపురపు -- అముజారి -- అములోడు -- అమృతకవి -- అమ్మజారి -- అమ్మనేని -- అమ్మి -- అమ్మిరపు -- అమ్ము -- అమ్మూ -- అయినంపూడి -- అయినపర్తి-- అయినాపురపు -- అయినాల -- అయిల- అయ్యంకి -- అయ్యగారి -- అయ్యల సోమయాజుల -- అయ్యలరాజు -- అరపాక -- అరవీట -- అరిగా -- అరిగెల -- అరిపిరాల -- అరిశెట్టి -- అరుమళ్ళ -- అర్జా -- అర్జాల -- అర్వపల్లి-- అలగాని -- అలపర్తి -- అలమండ -- అలమేటి -- అలిశెట్టి-- అలుపన -- అల్లం (ఇంటి పేరు)|అల్లం -- అల్లంపల్లి (ఇంటి పేరు)|అల్లంపల్లి అల్లక -- అల్లమరాజు (అల్లంరాజు) -- అల్లసాని -- అలంకరం-- అల్లాడ -- అల్లాడి -- అల్లు -- అల్లుమల్లు -- అల్లూరి -- అళక్కి -- అవగడ్డ -- అవచి -- అవనిగడ్డ (ఇంటి పేరు)|అవనిగడ్డ -- అవసరాల -- అవుడూరి -- అవుతు -- అవ్వారి -- అవ్వారు -- అశ్వీటి -- అసిలేటి -- అయ్యపరాజు--
ఆ
[మార్చు]ఆదిమూలపు -- ఆండ్ర -- ఆంధ్రకవి -- ఆకశం -- ఆకాశపు -- ఆకి -- ఆకిరి -- ఆకునూరు -- ఆకుమర్తి -- ఆకురాతి -- ఆకుల -- ఆకులూరి -- ఆకెళ్ళ -- ఆకేటి -- ఆకొండి -- ఆగులపల్లె -- ఆగొల్ల -- ఆచంట -- ఆచాళ్ళ -- ఆడగుల -- ఆడారి -- ఆడారు (రి) -- ఆడిదము -- ఆడ్డూరి -- ఆణివిళ్ళ-- ఆతుకూరు(ర్) -- ఆతోట -- ఆది -- ఆదిపూడి -- ఆదిభట్ల -- ఆదిరెడ్డి -- ఆదుర్తి -- Aadem|ఆదె -- ఆనం -- ఆనంగి -- ఆనెం -- ఆబోతుల -- ఆభరణం -- ఆమంచర్ల -- ఆమంచి -- ఆమడూరి -- ఆమ్మజారి -- ఆయంచ -- ఆయిశెట్టి -- ఆరణి -- ఆరంగి —- ఆరని -- ఆరవీటి -- ఆరవెల్లి -- ఆరాధ్యుల -- ఆరిపాక -- ఆరిశెట్టి -- ఆరుమాక -- ఆరె -- ఆరెకపూడి -- ఆరెతి -- ఆరెమండ -- ఆర్కాటు -- ఆర్యసోమయాజుల -- ఆల -- ఆలపాక -- ఆలపాటి -- ఆలమూరు -- ఆలమేటి -- ఆలవంటె -- ఆలవిల్లి -- ఆలుగోజక -- ఆలూరి -- ఆలేటి -- ఆల్తి -- ఆళ్ళ -- ఆళ్ళ -- ఆవంచ(త్స) -- ఆవటపల్లి -- ఆవాల -- ఆవుటపల్లె -- ఆవుల -- ఆశపు -- ఆసూరి --
ఇ
[మార్చు]ఇంకొల్లు -- ఇంగుడ -- ఇంగువ -- ఇంజరం -- ఇంజేటి -- ఇంటి -- ఇంటూరి -- ఇండూరి -- ఇండ్ల -- ఇందన -- ఇందుకుర్తి -- ఇందుకూరి -- ఇందుపర్తి -- ఇందుపల్లి -- ఇందుపూడి -- ఇందుర్తి -- ఇంద్రకంటి -- ఇంద్రకి -- ఇంద్రగంటి -- ఇక్కుర్తి -- ఇచ్ఛాపురం -- ఇచ్ఛాపురపు -- ఇజ్జిన ఇటికంపాడు -- ఇటికపాటి -- ఇటికరాల -- ఇటికాల -- ఇటుకరాల -- ఇటుకల -- ఇటుకాల -- ఇడలూరి -- ఇడికూడ ఇడుపూరి -- ఇడువులూరి -- ఇడ్వి -- ఇనగుర్తిపాటి -- ఇనగుర్తిపాడి -- ఇనగుర్తిపాడు -- ఇనప -- ఇనపచిప్పల -- ఇనమర్ల -- ఇనుగంటి -- ఇనుపకుతిక -- ఇనుమర్తి -- ఇనుమర్ల -- ఇనుమెర్ల -- ఇనుమెళ్ళ -- ఇప్పకుంట -- ఇప్పకుంట్ల -- ఇప్పకుండం -- ఇప్పగుంట -- ఇప్పగుండం -- ఇప్పటం -- ఇప్పవటం -- ఇప్పిలి -- ఇప్పిలిగుంట -- ఇమంది -- ఇమిడిరాజు -- ఇమ్మడి -- ఇమ్మనరాజు -- ఇమ్మనేని -- ఇమ్మరాజు -- ఇమ్మళ్ళ -- ఇయర్ణి -- ఇయర్థి -- ఇయుణ్ని -- ఇరగవపు -- ఇరగవరపు -- ఇరివెంటి -- ఇరుకంటి -- ఇరుకు -- ఇరుకువఝల -- ఇరుగంటి -- ఇరుగడల -- ఇరుర్తి -- ఇరువంటి -- ఇరువెంటి -- ఇరోతి -- ఇర్ర -- ఇర్రింకి -- ఇర్లపల్లి -- ఇర్లపాడు -- ఇర్లపాలెం -- ఇర్లపెంట -- ఇర్వెంటి -- ఇలకొలను -- ఇలపకుర్తి -- ఇలపావులూరి -- ఇలయంపల్లి -- ఇలయల -- ఇలవర్తి -- ఇలాపావులూరి -- ఇల్ల -- ఇల్లంభట్టుల -- ఇల్లంభట్ల -- ఇల్లంభొట్ల -- ఇల్లపు -- ఇల్లపెంట -- ఇల్లాభట్ల -- ఇల్లావఝల -- ఇల్లిందల -- ఇల్లు -- ఇల్లూరి -- ఇల్వకుర్తి -- ఇళయంవల్లి -- ఇళయపల్లి -- ఇళ్ళ -- ఇవటూరి -- ఇవమనగుండ్ల -- ఇవలి -- ఇసకపల్లి -- ఇసుకపల్లి --
ఈడే
[మార్చు]ఈటు -- ఈతముక్కల -- ఈద -- ఈదని -- ఈదర -- ఈదరపల్లి -- ఈదుపల్లి -- ఈదురుపల్లి -- ఈదువల్లి -- ఈపల్లి -- ఈపల్లె -- ఈపూరి -- ఈపూరు -- ఈమన -- ఈమనపాక -- ఈమనపాటి -- ఈమనపాలెం -- ఈమనరాజు -- ఈమని -- ఈమనిపాక -- ఈయుణ్ణి -- ఈరంకి -- ఈలప్రోలు -- ఈలి -- ఈవనరాజు -- ఈవని -- ఈవూరి -- ఈశ్వర -- ఈశ్వరప్రగడ -- ఈశ్వరప్రెగ్గడ -- ఈశ్వరబత్తుల -- ఈశ్వరభట్ల -- ఈశ్వరభొట్ల -- ఈశ్వరాయని -- ఈశ్వరుని --
ఉ
[మార్చు]ఉంగరాల -- ఉండవల్లి -- ఉండవిల్లి -- ఉంతకల్ -- ఉక్కుం -- ఉగ్గిన -- ఉడతల -- ఉడతా -- ఉతెల్లరు -- ఉత్తరావిల్లి -- ఉత్పల -- ఉద్ధంరాజు -- ఉన్నం -- ఉన్నవ -- ఉన్నవ -- ఉపద్రష్ట్ర -- ఉప్ప -- ఉప్పర్లపల్లె -- ఉప్పల -- ఉప్పలపాటి -- ఉప్పలూరి -- ఉప్పు -- ఉప్పుగంటి -- ఉప్పుగన్ద్ల -- ఉప్పుగుండూరి -- ఉప్పుటూరి -- ఉప్పునూతల -- ఉప్పులూరి -- ఉమ్మడి -- ఉమ్మడిసింగు -- ఉయ్యూరి -- ఉరదాల -- ఉరిగిటి -- ఉరిటి -- ఉరుకూటి -- ఉలి -- ఉలిశి -- ఉల్లిపాయల -- ఉష్కల -- ఉసిరికల -- ఉండి - -ఉండ్రు
ఊ
[మార్చు]ఊంటుకూరు -- ఊట -- ఊటుకూరి -- ఊటుకూరు -- ఊటుపల్లి -- ఊట్ల -- ఊడి -- ఊరకరణం -- ఊరే -- ఊలపల్లి -- ఊలపల్లి -- ఊసుమర్తి -- ఊసులమర్తి -- ఊడిమూడి - -
ఋ, ౠ
[మార్చు]ఋగ్వేదం -- ఋగ్వేదకవి -- ఋగ్వేభట్టు - -
ఎ
[మార్చు]ఎ౦రఢ -- ఎండు -- ఎందేటి -- ఎంబులూరి -- ఎక్కిరాల -- ఎగవింటి -- ఎడపాటి -- ఎడవల్లి -- ఎడ్డపాటి -- ఎడ్ల -- ఎడ్లపల్లి -- ఎడ్లపాటి -- ఎడ్లవల్లి -- ఎద్దుల -- ఎనిగళ్ళ -- ఎనిగెళ్ళ -- ఎన్నం -- ఎన్ని -- ఎన్నేటి -- ఎరకరాజు -- ఎరుబండి -- ఎర్నేని -- ఎర్రం -- ఎర్రబెల్లి -- ఎర్రా -- ఎర్రాప్రగడ -- ఎలకుర్తి -- ఎలకూచి -- ఎలమంచిలి -- ఎలిశెట్టి -- ఎలుకుర్తి -- ఎలుగంటి -- ఎల్లంకి -- ఎల్లంరాజు -- ఎల్లకర -- ఎల్లా (యల్లా) -- ఎల్లాప్రగడ -- ఎర్రోల్లా--[ఎన్నింటి (పోతురాజు గారు)_(యేర్నింటి ) నాగవంశం]
ఏ
[మార్చు]ఏ(యే)డిద -- ఏకా -- ఏకుల -- ఏగే -- ఏచూరి -- ఏజేండ్ల -- ఏటుకూరి -- ఏడిద -- ఏనుగు -- ఏనుగుల -- ఏరువ -- ఏర్చూరి -- ఏలూరు -- ఏలూరుపాటి -- ఏలేటి -- ఏల్చూరు --
ఐ
[మార్చు]ఐనాపురపు -- ఐలా--- ఐనవోలు---
ఒ, ఓ, ఔ
[మార్చు]ఒడ్డెపూడి -- ఒబ్బిలిశెట్టి -- ఒమ్మి -- ఒమ్ము -- ఓంపోలు -- ఓగిరాల -- ఓగేటి -- ఓగేటు -- ఓబుల -- ఓబులపు -- ఓరుగంటి -- ఓలేటి -- ఓసూరి -- ఒమ్మిని ఒంటిమిట్టి - -
అం
[మార్చు]అంకం -- అంకంరెడ్డి -- అంకాల -- అంకినీడు -- అంకెం -- అంగ -- అంగజాల -- అంగటి -- అంగడాల -- అంగద -- అంగర -- అంగరాజు -- అంగాడు -- అంచ -- అంజాల -- అందిపాల్లు - - అంజూరి -- అంట్యాకుల -- అండలూరి -- అంతటి -- అంతిపురి -- అందుకూరి -- అందుగుల -- అందెల -- అందే -- అంధవరపు -- అంబటి --
క, ఖ
[మార్చు]కొవ్వురి(రెడ్డి) -- కంకంటి -- కంకటాల -- కంకిపాటి (డు) -- కంచనపల్లి -- కంచెర్ల -- కంచర్ల (ఇంటి పేరు)|కంచర్ల -- కంచామర్తి -- కంచి -- కంటం -- కంటమని -- కంటిపూడి -- కంటిమహంతి -- కంఠమని -- కంఠమనేని -- కంఠిమహంతి -- కండిపల్లి -- కండేపూడి -- కంతేటి --
కందనూరి
కందర --
కందా -- కందాళ -- కంది -- కందిరాజు -- కందిగట్ల -- కందిరాజు -- కందుకూరి -- కందుల -- కత్తుల -- కంపర -- కంపరి -- కంబంపాటి -- కంబాల-- ,(కంబాలూరు)-- కంభమ్మెట్టు -- కంభంపాటి -- కక్కల -- కక్కిరాల -- కటకం -- కట్టొజు -- కటారు -- కటికినేని -- కటికిరెడ్డి -- కట్టమంచి -- కట్టమూరి -- కట్టా -- కట్రెడ్డి -- కఠారు(రి) -- కడమటి -- కడవల -- కడవేటి -- కడారి -- కడిమి -- కడిమిపల్లి -- కడిమిశెట్టి -- కడియం -- కడియాల -- కడిరు -- కడెకుదురు(టి) -- కణితి -- కత్తి -- కత్తుల -- కదిరి -- కనకం -- కనకపల్లి -- కనకబండి -- కనకమేడల -- కనకాజెట్టి -- కనకాల -- కనగాల -- కనమతరెడ్ది -- కనమన పల్లి -- కనమర్లపూడి -- కనాపాక -- కనిజం -- కనుగోవి -- కనుపర్తి -- కనుమూరు -- కనుమూరి -- కన్నం -- కన్నుగ్రుడ్డి -- కన్నూరి -- కన్నూరు -- కన్నేపల్లి -- కపిల -- కప్పగంతు -- కప్పగంతుల -- కమతము -- కమతం) -- కమలపురి -- కమలాకర -- కమ్మరి -- కమ్ముల -- కమ్మెల -- కమ్మెళ్ళ -- కరణం -- కరాసు -- కరాలపాటి -- కరి -- కరిమెరక -- కరెడ్ల -- కరెళ్ళ -- కరేటి -- కర్ణపు -- కర్ణాటకపు -- కర్ణికల -- కర్నం -- కర్నాటి -- కర్పూరపు -- కర్రా -- కర్రి -- కర్ల -- కర్లం -- కర్లపాలెము -- కఱ్ఱు --కలకండ కలగ -- కలగర -- కలపటపు -- కలపాల -- కలవగుంట -- కలవటాల -- కలవల/కలువల -- కలింబాక -- కలిగి -- కలిగొంట్ల -- కలిగొట్ల -- కలిదిండి -- కలిశెట్టి -- కల్లూరి—కల్లుమడి కల్లేపల్లి -- కల్వకుర్తి -- కల్వకోట -- కల్వపూడు -- కళా -- కళువె -- కళ్ళేపల్లి -- కవల -- కవళ్ళ -- కవికొండల -- కవిధాటి -- కవుతా -- కౌతా -- కశింకోట -- కశిరెడ్డి -- కసింకోట -- కసిరెడ్డి -- కస్తూరి -- కస్పా -- కసపా -- కాటంరాజు -- కోటంరాజు -- కాంచనపల్లి -- కాంచని -- కాండూరి కాండూరు -- కాండ్రవేటి -- కాండ్రు -- కాండ్రేగుల (ఇంటిపేరు)|కాండ్రేగుల -- కాంపర -- కాకమాని -- కాకర -- కాకరపర్తి -- కాకరాల -- కాకర్ల -- కాకర్లపూడి -- కాకర్లరాజు -- కాకాని -- కాకి -- కాకినాడ -- కాకునూరి -- కాకుమాని -- కాకుమాను -- కాకుల -- కాగితపు -- కాచం -- కాచిరాజు -- కాజా -- కాజ -- కాటం -- కాటమనేని -- కాటికూటి-- కాటిపాటి -- కాటూరి -- కాట్ర -- కాట్రగడ్డ -- కాడి -- కాణాదము -- కాత్రగడ్డ -- కానాల -- కానుకొలను -- కానుమల్లి -- కానుమిల్లి -- కానూరి -- కానెల్లి -- కాపవరపు -- కాపుగంటి -- కామఋషి -- కామటి -- కామనూరి -- కామరాజు -- కామరుసు -- కామవరపు -- కామసముద్రం -- కామినేని -- కామిరెడ్డి -- కామిశెట్టి -- కాయిత -- కారాడ -- కారిచెర్ల -- కారుకూరి -- కారుపొతుల -- కారుమంచి -- కారుమూరి -- కారువోల -- కారుసాల -- కారెం -- కారెంపూడి -- కారెడ్ల -- కార్యంపూడి -- కాలంశెట్టి -- కాలి -- కాలెపు -- కాల్వ -- కాళనాధభట్టు -- కాళనాధభట్ల -- కాళహస్తి -- కాళీపట్నం -- కాళోజీ -- కాళ్ళ -- కాళ్ళకూరి -- కాళ్ళూరి -- కావల -- కావలి -- కావుటూరు -- కావూరి -- కావేరి -- కాశి-- కాశికేల==
కాశిన --
కాశిరాజు -- కాశిరెడ్డి -- కాశీ -- కాశీనాథుని -- కాశీభట్ట -- కాసరం--
కాసరనేని --
కాసా -- కాసారపు -- కసు (ఇంటిపేరు)|కాసు -- కాసుల -- కాసె -- కాళిదాసు -- కింజరాపు -- కింతాడ -- కినాల -- కిర్లంపల్లి -- కిలపర్తి -- కిలారి -- కిలారు -- కిల్లంపల్లి -- కిల్లంశెట్టి -- కిల్లి -- కిళాంబి -- కీర్తి -- కుంకం -- కుంచంగి -- కుంజా --
గ
[మార్చు]గుర్రప్పగారి-- గంగసాని-- గుత్తికొండ -- గజవిల్లి -- గట్టుపల్లి -- గడియారము -- గరిగిపాటి -- గరికిముక్కుల -- గాదంశెట్టి -- గాదె గాడుమూర్-- గిరిజవోలు -- గుండు -- గొరిజవోలు -- గొర్తి -- గోసల -- గడ్డం -- గంగనపల్లె -- గంగపట్టణపు -- గంగరాజు -- గంగాపురం -- గంగుల -- గంజాం -- గంజి -- గంజివరపు -- గంటా -- గంటి -- గంట్లాన -- గండి -- గండవరపు -- గండేపల్లి -- గండేపల్లి -- గండ్రెడ్డి -- గండ్రోతు -- గంధం -- గంధం -- గంప -- గంపా -- గజరావు -- గజ్జ (జ్జె)ల -- గట్టా -- గట్ల -- గడియారం -- గడిశాస్త్రులు -- గడ్డం -- గడ్డమణుగు -- గనిశెట్టి -- గణపతిరాజు -- గణపతిరాజు -- గణపతిరాజు -- గణపవరపు -- గణపా -- గద్దె -- గనివాడ -- గనిశెట్టి -- గన్నంరాజు -- గన్నవరపు -- గన్నాబత్తుల -- గన్ని(న్నీ) -- గమిడి -- గరగ -- గరబాన -- గరికి(క)పాటి -- గరికిపర్తి -- గరికిపాటి -- గరిమెళ్ళ -- గరివేముల -- గర్నెపూడి -- గర్రె (ఱ్ఱె) -- గర్రెపల్లి -- గలిరెడ్డి -- గవివడ -- గళ్ళా—గాజర్ల-- గాజుల -- గాజులపల్లి -- గాడి -- గాడిచెర్ల -- గాడేపల్లి -- గాదంశెట్టి -- గాదిరాజు -- గాదె -- గాధావఝల -- గానితాడ -- గారం -- గారపాటి -- గార్లపాటి -- గాలి -- గాళ్ళ్ల -- గిడుగు -- గిడుతూరి -- గిద్దలూరి - -gire,, గిల్లారి—గీసాల-- గుంజి -- గుంజు -- గుంటక -- గుంటి -- గుంటు -- గుంటూరి -- గుంటూరు -- గుండపునీడు -- గుండమరాజు -- గుండమొగుల -- గుండవరపు -- గుండా -- గుండాబత్తుల -- గుండాల -- గుండిమెడ -- గుండు -- గుండ్రాతి -- గుండ్రాజు -- గుగ్గిలం -- గుగ్గిలాపు -- గుజ్జురు -- గుజ్జుల -- గుడారు -- గుడిపాటి -- గుడిపూడి -- గుడిమెట్ల -- గుడివాడ -- గుడేలు -- గుణు(ను)పూడి -- గుణ్ణం -- గుత్తా -- గుత్తి -- గుదిబండ -- గుదే -- గునుగుటూరి -- గున్నేపల్లి -- గుబ్బల -- గుమ్మడి -- గుమ్మపల్లి -- గుమ్మలూరు -- గుమ్మళ్ళ -- గుమ్మా -- గుమ్మాడి -- గుమ్మారు -- గుమ్మి -- గుమ్మిడిదల -- గుమ్ముడూరి -- గుమ్ములూరి -- గురంపల్లి -- గురజాడ -- గురజారపు -- గురజాల -- గురుగుబిల్లి -- గురుపల్లి -- గుర్రం(పు) -- గుర్రప్పడియ -- గుర్రాల -- గుల్ల -- గుల్లిప(పి)ల్లి -- గుళ్ళపల్లి -- గువ్వల -- గూటాల -- గూటూరు -- గూడ -- గూడవల్లి -- గూడవల్లి -- గూడూరి -- గూడేల -- గూనా -- గూళికల్లు -- గె(గ)నిశెట్టి -- గెంజి -- గెంట్యాల -- గెడ్డం -- గెద్దాడ -- గెల్లి -- గెల్లూరి -- గేదల -- గైనేటి -- గొంతకోరి -- గొండు -- గొంతిన -- గొంపిన -- గొట్టపల్లి -- గొజ్జి -- గొట్టిపాటి -- గొట్టిముక్కల -- గొట్టె(ట్టి)ముక్కల -- గొండేల -- గొడవర్తి -- గొడా -- గొడ్డేటి -- గొన్నేనా -- గొబ్బూరి -- గొరపల్లి -- గొర్తి -- గొర్రెపాటి -- గొర్రెముచ్చు -- గొర్లారి -- గొర్లె -- గొలగాని -- గొలజాని -- గొల్పూరి -- గొల్ల -- గొల్లపల్లి -- గొల్లపూడి -- గొల్లమాల -- గొల్లారి -- గొల్లి -- గొల్లు -- గొలుగూరి -- గోంతిన -- గోకరకొండ -- గోకరాజు -- గోకా -- గోకివరం(పు) -- గోగాడ -- గోగినేని -- గోగినేని -- గోగు -- గోగుల -- గోగులపల్లి -- గోగులపాటి -- గోటరాచూరి -- గోటేటి -- గోడా -- గోదావరి -- గోన -- గోన -- గోనుగుంట్ల -- గోనెల -- గోనెపల్లి -- గోపరాజు -- గోపాల -- గోపాలుని -- గోపీనాధము -- గోపు -- గోమఠం -- గోరంట్ల -- గోరి -- గోరింట -- గోర్జ -- గోలి -- గోళ్ళ -- గోళ్ళ -- గోళ్ళవిల్లి -- గోవిండ్ల -- గోవిందరాజు(ల) -- గోవిందు(ల) -- గోసు -- గౌడ -- గౌతు -- గౌరారం -- గ్రంధి—కైలాస(మెదక్ జిల్ల) గుడాల గ్గుబ్బల
గంగిరెడ్డి
[మార్చు]ఘంట (టా) -- ఘంటసాల -- ఘండికోట -- ఘటశాస్త్రి -- ఘట్టమనేని -- ఘట్టి -- ఘడియారం -- ఘంటపతి --
చ, ఛ
[మార్చు]చక్రవర్తుల|* chittiapaka *చక్రవర్తుల -- చాపలమడుగు -- చిలుకూరి -- చ(చె)న్నాప్రగడ -- చక్రపాణి—చక్రవర్తి -- చక్రవర్తుల -- చట్టి -- చట్టు -- చట్రాతి -- చతుర్వేది -- చతుర్వేదుల -- చదలవాడ -- చనుమోలి(లు) -- చెల్లు-- చప్పిడి-- చనెపాలు -- చపరం -- చప్ప -- చమచర్ల -- చరికొంట -- చర్ల -- చర్లబంద -- చలమని -- చలసాని -- చల్లగళ్ళ -- చల్లపల్లి -- చల్లా -- చల్లి -- చవాకుల -- చవులపల్లి/చౌలపల్లి -- చా(త్యా)గంటి -- చాగంరెడ్డి -- చాగలమర్రి -- చిట్రాజు -- చాట్రాతి -- చాడ -- చాడా -- చాపర్ల -- చామంతి -- చామంతుల -- చామర్తి -- చావనపెల్లి చామనపెల్లి చావనిపల్లి -- చావా -- చంటి(ట)కొండ -- చండ(డి)క ఛుండు-- చండ్ర -- చందక -- చందన -- చందల -- చందా -- చందు -- చంద్రగిరి -- చంపాటి -- చించిలి -- చింతం -- చింతకాయల -- చింతకుంట -- చింతగుంట -- చింతపంటి -- చింతపట్ల -- చింతపట్ల—చింతపల్లి -- చింతల -- చింతలపల్లి -- చింతలపాటి -- చింతలపూడి -- చింతలూరి -- చింతా -- చిందాన -- చిక్కం -- చిక్కాల -- చిక్రాల -- చిగురుపాటి -- చిట్టమూరు -- చిట్టత్తూరు చిట్టా -- చిట్టిపంతుల -- చిట్టాప్రగడ -- చిట్టిరాజు -- చిట్టూరి -- చిట్టూరు -- చిట్టెల్ల -- చిట్టెంశెట్టి -- చింతరాజు-- చిట్రాజు -- చితారు -- చిత్తజల్లు -- చిత్తూరు -- చిత్రకవి -- చిత్రపు -- చిత్రాల -- చిదుర -- చిన్నము -- చిన్నారి -- చిమ్మపూడి -- చిరిపిన -- చిరుగూరి -- చిరుతా -- చిరుమామిళ్ళ -- చిరుమూరి -- చిరువూరి -- చిర్రాడ -- చిర్ల -- చిలంబి -- చిలంకుర్తి -- చిలకపాటి -- చిలకమర్తి -- చిలకల -- చిలకలపూడి -- చిలుంకూరు -- చిలుకు -- చిలుకూరి -- చిల్లకూరు -- చిల్లర -- చిల్లా -- చివుకుల -- చీకల -- చీడిపల్లి -- చీతిరాల -- చీదెపూడి -- చీదెళ్ళ -- చీమకుర్తి -- చుండి -- చుండూరి(రు) -- చుంచు -- చుక్క(క్కా) -- చుక్కల -- చెక్కపల్లి -- చె(చ)క్కా -- చెంగల్వ -- చెంచు -- చెందలూరి -- చెన్న(న్నా) -- చెన్నమరాజు -- చెన్నా -- చెన్నాపురపు -- చెన్నుపాటి -- చెన్నూరి -- చెన్నూరు(ర) -- చెర్ల -- చెరుకువాడ -- చెరుకూరి (రు) -- చెరుకూరి -- చెఱకుపల్లి -- చెఱకుమిల్లి -- చెఱకుమల్లి -- చెలికాని -- చెలుకూరి -- చెల్లుబాని -- చెల్లుబోయిన -- చెల్వేటి -- చెళ్ళపిళ్ళ -- చెవ్వేటి -- చే(చా)మకూర -- చేకర్తి -- చేకూరి -- చేగు -- చేగొండి -- చేతపూడి -- చేతి -- చేనేతల -- చేపూరి -- చేబ్రోలు -- చొక్కాకుల -- చొప్ప -- చొల్లంగి -- చోడగం -- చోడా -- చోడిశెట్టి -- చోడిశెట్టి -- చోడ్రాజు -- చౌడేపల్లి -- ఛండిక -- ఛక్రవర్తుల -- ఛిప్పల -- ఛిందుకూరు
జ, ఝ
[మార్చు]జంగా -- జ(జి)లగం -- జంద్యాల -- జంధ్యాల -- జంపన -- జంపాల -- జంభారి -- జక్కని -- జూనపూడి -- జక్కరాజు -- జక్కా -- జక్కిన -- నరసరావుపేట|జడ్డు -- జక్కినపల్లి -- జక్కు -- జక్కుల -- జగతా -- జగుమహంతి -- జగ్గారపు -- జటావల్లభుల -- జడగడుగుల -- జనపరెడ్డి -- జనమంచి -- జనమంచి -- జనుగు -- జన్నను -- జమదగ్ని -- జమలాపురం -- జమ్మలమడక -- జమ్మి -- జయంతి -- జరుగుమిల్లి -- జరుగుల -- జరుబుల -- జలగం -- జలగడుగుల -- జలతార -- జలతారు -- జలసూత్రం -- జలస్తంభం -- జల్లి -- జల్లిపల్లి -- జల్లిపల్లి -- జల్లు -- జల్లేపల్లి -- జవంగుల -- జవ్వాడి -- జాగర్లమూడి -- జాన -- జానమద్ది -- జామి -- జాస్తి -- జింకా -- జిలగం -- జిజ్జివరపు-- జిల్లా -- జీడిగుంట -- జీరెడ్డి -- జుజ్జవరపు -- జుజ్జూరి -- జుత్తాడ -- జూపూడి -- జూలూరి -- జెట్టి-- జైన-- జైతరాజు -- జొన్న-- జొన్నలగడ్డ—జొన్నకూటి-- జొన్నాదుల -- జోగ -- జొర్రిగల జోగన -- జోగా -- జోగి -- జోగినపల్లి -- జోగిరెడ్డి -- జ్యోతిపంతుల -- జ్యోతుల -- జ్యోస్యుల -- జవ్వాజి -- జలదాని -- జెట్టి -
ఝంఝామారుతము|ారుతము --
ట, ఠ
[మార్చు]టంకశాల -- టంగుటూరి -- టేకుమళ్ళ -- టేకేటి -- టైటాన -- టనచళ్లు - -
డ, ఢ
[మార్చు]డప్ప -- డబ్బీరు -- డిల్లి -- డెంకాడ -- డొక్కా -- డోగి(గు)పర్తి -- డేగా --
త థ
[మార్చు]తంజనగరం -- తక్కెళ్ళపాటి -- తటవర్తి -- తటవర్తి -- తణికెళ్ళ -- తమ్మన -- తరపట్ల -- తరిగొండ -- తల్లం -- తల్లా -- తల్లాప్రగడ -- తల్లావఝ్ఝుల -- తాడూరి -- తాడేపల్లి -- తాళ్ళపాక -- తియ్యబిండి-- తిరుపతి -- తిరుమల -- తిరుమామిడి -- తుమ్మల -- తుమ్మలపల్లి -- తురగా -- తెనాలి -- త్రిపురాన -- తంగెళ్ల-- తంగిరాల -- తంగేటి -- తంగేటి -- తంజనగరము -- తంజావూరు -- తక్కసీల -- తక్కెళ్ళపాటి -- తటవర్తి -- తడకమళ్ళ -- తడవర్తి -- తద -- తనికెళ్ళ -- తన్నీరు -- తమరాల -- తమటం -- తమ్మన -- తమ్మా -- తమ్మారెడ్డి -- తమ్మికాపతి -- తమ్మినేని -- తమ్మిరాజు -- తమ్మిరెడ్డి -- తరిగొండ -- తరిపాటి -- తరిమెల -- తర్ర -- తర్రా -- తర్రు -- తర్లంరాజు -- తలగరి -- తలపాగల -- తలపోశ -- తలముడుపుల -- తలశిల -- తలాటం తలారి -- తలిశెట్టి -- తలుపుల -- తల్లం -- తల్లాప్రగడ -- తల్లావజ్ఝల -- తల్లావఝల -- తవాడల -- తాండ్ర -- తాటికాయల -- తాటికొండ -- తాటిగడప -- తాడి -- తాడికొండ -- తాడిగిరి-- తాడిమళ్ళ -- తాడిమేటి -- తాడినాడ --తాడిశెట్టి తాడూరి -- తాడేపల్లి -- తాత (తా) -- తాతా -- తాతినేని -- తానేటి -- తాపీ -- తామడ -- తామరపల్లి -- తామ్రపల్లి -- తాయి -- తాళ్ళ -- తాళ్ళపాక -- తాళ్ళూరి -- తిక్కోని -- తిప్పల -- తిప్పారెడ్డి -- తిమ్మ(మ్మా)వజ్ఝల -- తిమ్మరాజు -- తిమ్మినేని -- తిరగటి -- తిరుక్కోవుల్లూరు -- తిరుక్కొవెల -- తిరుతుల్లాయి -- తిరునగరి -- తిరుపతి -- తిరుమరెడ్డి -- తిరుమల -- తిరుమలబుక్కపట్టణము -- తిరుమలరాజు -- తిరువత్తూరు -- తిరువాయిపాటి -- తిరువీధుల -- తీగెల -- తీడ -- తీడా -- తీర్ధ -- తీర్థాల -- తునికిపాటి -- తుపాకుల -- తుమరాడ -- తుమ్మపాల -- తుమ్మల -- తుమ్మలఛర్ల -- తుమ్మలపల్లి -- తుమ్మపూడి- తుమ్మలపెంట -- తురుపాతి -- తురుమల్లి -- తురుమెళ్ళ -- తుర్లపాటి -- తులసి -- తులాబందుల -- తూనుగుంట- తూమాటి -- తూమాటి -- తూమాటి -- తూము -- తూముపాటి -- తూములూరి -- తూరుపాటి -- తూర్పాటి -- తూర్పుటి -- తెనాలి -- తెనాలి -- తెన్నేటి -- తెప్పల -- తెలిదేవర -- తెలుగు -- తెల్లాకుల -- తేజోమూర్తుల -- తేలాసరి -- తెడ్ల -- తేళ్ళపూడి -- తొగర్ల -- తొగిరి -- తొట్టడి -- తొత్తడి -- తోట -- తోకల -- తోటకూర -- తోపుచర్ల -- తోపెల్ల -- తోరం -- తోలేటి -- త్యా(చే)గంటి -- త్రిపురనేని -- త్రిపురనేని -- త్రిపురాన -- త్రిపురాన -- త్రోవగుంట -- త్వంతం -- తొర్రికొండ -- తొర్తి --
ద ధ
[మార్చు]దశిక -- ధర్మపురి -- ధర్మవరం -- దంగేటి -- దంగేతి -- దంటు -- దండమూడి -- దండాశి -- దండు -- దండా -- దంతులూరి -- దంపుడుబియ్యపు -- దగ్గుమాటి-- దగ్గుపా(బా)టి -- దగ్గుబ(బి)ల్లి -- దప్పిలి -- దదిరావు -- దద్దనాల -- దములూరి -- దమ్మాలపాటి -- దందవోలు|దరిశి -- దర్భా -- దర్మశెట్టి -- దవను -- దశిక -- దా(ధా)రా -- దాకూరి -- దాకూరు -- దాకారపు -- దాకోజు -- దాచేపల్లి -- దాట్ల -- దాడి -- దాడి -- దామ -- దామరాజు -- దామెర -- దామెరల -- దామెర్ల -- దామోదర -- దామోదరం -- దారపు -- దారా-- దార్ల -- దాలిపర్తి -- దావులూరి(రు) -- దావులూరి -- దావుళ్ల -- దాశరథి కృష్ణమాచార్య|దాశరథి -- దాసం -- దాసరి -- దాసరి -- దాసి -- దాసోజి -- దాసిన -- దాసు -- దిగవల్లి -- దిగుమర్తి -- దిట్టకవి -- దిద్దిగి -- దివి -- దీవి -- దినముకొండ -- దినవహి -- దిరుసం -- దివకాల -- దివాకరుని -- దివాకర్ల -- దివి -- దివెటె -- దీక్షితుల -- దీపం -- దీపాల -- దీవి -- దుంగి -- దుక్కా -- దుక్కా -- దుర్తాటి... దుక్కిపాటి -- దుక్కోల -- దుగ్గినేని -- దిగ్గిరాజు -- దుగ్గిరాల -- దుట్టె -- దుప్పటి -- దుబాసి -- దుమ్ము -- దుమ్మల -- దురుగడ్డ -- దుర్గరాజు—దుర్గా -- దుర్గావఝుల -- దుర్భాక -- దుర్భాకుల -- దులోపాటి -- దువ్వూరి -- దూడ -- దూది -- దూబగుంట -- దూరు -- దూర్వాసుల -- దూసనపూడి -- దూళ్ళ -- ధూళిపాల -- ధూళిపాళ్ళ -- దెందుకూరి, దెందులూరి -- దెందేటి -- దేవభక్తుని -- దేవరపల్లి -- దేవకి -- దేవగుప్తాపు -- దేవన -- దేవనపల్లి -- దేవనూరు -- దేవర -- దేవరకొండ -- దేవరపల్లి -- దేవరపాటి-- దేవరపు -- దేవరభొట్ల -- దేవరాజు -- దేవరాపల్లి -- దేవళ్ల -- దేవిన -- దేవినేని -- దేవినేని -- దేవిశెట్టి -- దేవులపల్లి -- దేశిరాజు -- దొంగ -- దొంగా(గ) -- దొండపాటి -- దొండా -- దొండేటి -- దొంతంశెట్టి -- దొంతరాజు దొంతిరెడ్డి -- దొడ్డ -- దొడ్డపనేని -- దొడ్డి -- దొడ్ల -- దొప్పలపూడి -- దొమ్మేటి -- దొరడ్ల -- దొరాదల -- దోనూరి -- దోనేపూడి -- దోమా -- దోమా -- దోర -- దోసనూరి -- దోసపాటి -- ద్రోణంరాజు -- ద్రోణంరాజు -- ద్రోణవల్లి-- ద్వాదశి -- ద్వాదశి -- ద్వారం -- ద్వారంపూడి -- ద్వారబందుల -- ద్వారబంధం -- ద్వారా -- ద్విభాష్యం -- ద్వివేదుల -- దైతా -- ధగ్గుబాటి -- ధగ్గుబాటి -- ధనాల—ధనాలకోట-- ధనికొండ - ధనేకుల -- ధన్నపనేని -- ధన్యంరాజు -- ధరణికోట -- ధరణిదేవుల -- ధరణీప్రగడ -- ధర్మపురం -- ధర్మపురి -- ధర్మవరం -- ధర్మవరపు -- ధర్మాల -- ధవళ -- ధవళేశ్వరపు -- ధూర్జటి -- ధేనుకొండ -- ధేరం -- దూసనపూడి -- ది౦డి -- దమ [(దోంచ)]
న
[మార్చు]నడిగోటి -- నద్దునూరి -- నండూరి -- నంది -- నందికొల్ల -- నంబూరి -- నరసింహదేవర -- నల్లాన్ చక్రవర్తుల -- నాగపూడి -- నాగవోలు -- నాగులపాటి -- నాదెళ్ళ -- నాళం -- నిడుమోలు -- నిభానుపూడి -- నిమ్మగడ్డ -- నిమ్మలపూడి -- నిష్టల -- నీలరాజు -- నోరి -- నలిశెట్టి -- నంగిరెడ్డి -- నంద్యాలం -- నందం -- నందమూరి -- నందవరు -- నంది -- నందుర్క -- నందిగామ -- నందిపాటి -- నందిమండలం -- నందుల -- నందె(దే)ల -- నంద్యాల -- నంబూరి(రు) -- నంబూరి -- నక్క -- నక్కలపల్లి -- నక్కా -- నక్కిన -- నడకుదుటి -- నడింప(పి)ల్లి -- నడింపల్లి -- నడికొప్పు -- నడిపల్లి -- నన్నపనేని -- నన్నెపాగ -- నమ్మి—నరవ -- నరసింహదేవర -- నరహరశెట్టి -- నరిశెట్టి -- నరెడ్ల -- నర్రా -- నలమాని -- నల్ల -- నల్లి -- నల్లపాటి-- నల్లపరాజు -- నల్లబోతుల -- నల్లమల -- నల్లమళ్ళ -- నల్లమోతు -- నల్లపనేని -- నాగపూడి -- నాగతోట -- నాగలూటి -- నాగళ్ళ -- నాగవరపు -- నాగసూరు -- నాగినేని -- నాగిశెట్టి -- నాగుబంటి -- నాగుమహంతి -- నాగులకొండ -- నాగులపల్లి -- నాగులపాటి -- నాగండ్ల -- నాగంపల్లి -- నాగులవరం -- నారపిన్ని -- నాగిళ్ళ -- నాగేళ్ళ -- నాగోతి -- నాచు -- నాట్ర -- నాతను -- నాతాని -- నాదన(ను) -- నాదెండ్ల -- నాదెళ్ళ -- నాదెళ్ళ -- నాదెళ్ళ -- నానిశెట్టి -- నాభి -- నామన -- నామవరపు -- నామాల -- నామాల—నామేపల్లి-- నాయని -- నాయుడు -- నార -- నారగం -- నారన -- నారపురెడ్డి -- నారా -- నారాయణం -- నారాయణమహంతి -- నారుమంచి-- నార్ని -- నార్నె -- నార్ల -- నాళం -- ని(మి)ముషకవి -- నింట -- నిట్టల -- నిట్టూరు -- నిడగంటి -- నిడమర్తి -- నిడసనమెట్ల -- నిడిగుండి -- నిడుదవోలు -- నిడుముక్కల -- నిమ్మకాయల -- నిమ్మకూరి -- నిమ్మగడ్డ -- నిమ్మన -- నిమ్మల -- నిమ్మలపూడి -- నిరోగి -- నివృత్తి -- నిస్సంగి -- నిశ్శంక -- నిశ్శంకరరావు -- నిష్టల -- నిష్టల -- నీతిపూడి -- నీరుకొండ -- నీలగిరి -- నీలం -- నీలంరాజు -- నీలంశెట్టి -- నీలపు -- నీలాపు -- నుదురుపాటి -- నుదురుపాటి -- నున్నా -- నున్నగాపు -- నువ్వుల -- నూక -- నూకల -- నూకల -- నూగూరు -- నూజిళ్ళ లక్ష్మీనరసింహం|నూజిళ్ళ -- నూతక్కి -- నూతక్కి -- నూతలపాటి -- నూతి -- నూనెల -- నూలి -- నూలు -- నెక్కలపాడు -- నెక్కింటి -- నెమలి -- నెమలికంటి -- నెమలిపురి -- నెమ్మలూరి -- నెమ్మావి -- నెరదాక -- నెల్లుట్ల -- నెల్లూరి -- నెల్లూరు -- నెల్లిపూడి -- నేతగని -- నేతి -- నేతి -- నేదునూరి -- నేదురుమల్లి -- నేమాని (న) -- నేమాని -- నేమాల -- నేరేడుమల్లి -- నేరెళ్ళ -- నేలకుడితి -- నేలటూరి -- నైషదము -- నోకిరెడ్డి -- నోగోతు -- నోముల -- నోరి -- నోళ్ళ -- నౌపడా -- నారాయణభట్ల-- న్యాయపతి—నాగాబత్తుల
దిబ్బిడీ దుర్గ్రము
ప,ఫ
[మార్చు]పంచుమర్తి-- పెనుగొండ-- పతకమూరి-- పల్లా-- పండ్రంగి -- పులిగండ్ల -- పంచకర్ల-- పబ్బరాజు -- పందిరి -- పందిళ్ళ -- పప్పు -- పుట్రేవు -- ప్రభంధకవి -- పమిడి ఘంటం -- పమిడిముక్కల -- పరవస్తు -- పసల -- పల్లె -- పరకాల -- పింగళి -- పిలకా -- పిల్లలమర్రి -- పుసపాటి -- పుచ్చలపల్లి -- పుచ్చా -- పురాణం -- పురాణపండ -- పులికంటి -- పుల్లెల -- పువ్వాద -- పెండ్యాల -- పెద్దిభొట్ల -- పెన్మత్స -- పెమ్మరాజు -- పెయ్యల -- పైడా -- ప్రభల -- పంకు -- పంగనామాల -- పంచాక్షరి -- పంచాగ్నుల -- పంచేటి -- పండరి -- పండలనేని -- పండిల్లపల్లి -- పండితారాధ్యుల -- పండితారాధ్యుల -- పండ్రంగి -- పంతిన -- పంతుల -- పంతం -- పంది—పందిళ్ళ -- పందెం -- పంపన -- పంపాన -- పక్కి -- పగడాల -- పచ్చకప్పురపు -- పచ్చమెట్ట -- పచ్చిగోళ్ళ -- పచ్చినీలం -- పచ్చిపాల -- పచ్చిపులుసు -- పట్టమట్ట -- పట్టా -- పట్టాభి -- పట్నాయకుని -- పట్నాల -- పట్నాల -- పట్రాయని -- పడకండ్ల -- పడవల -- పడాల -- పడాల -- పడియారుశెట్టి -- పణుకూరి -- పతివాడ -- పత్తి -- పత్తిగారి -- పత్తిగిల్లి -- పత్రి -- పత్స(చ్చ)మట్ల -- పదకం -- పనబాక -- పన్నాల -- పప్పు -- పప్పుల -- పమిడి -- పమిడికాల్వ -- పమిడిముక్కల -- పమ్మి -- పముజుల -- పముజుల -- పరకాల -- పరచూరి (రు) -- పరవస్తు -- పర్వత -- పర్వతనేని -- పరశురామపంతుల -- పరాంకుశము -- పరాశరం -- పరిటాల -- పరిటాల -- పరిటి -- పరిడిశాల -- పరిమి -- పరుచూరి -- పర్వత -- పర్వతనేని -- పర్వతరస్త్రం -- పర్స -- పలచోళ్ళ -- పలివెల -- పలుకలూరి -- పలుకూరి -- పల్నాటి -- పల్లపొలు—పళ్ళవోలు -- పల్లా (ళ్ళా) -- పల్లా -- పల్లెంపాటి -- పల్లెకొండ -- పళ్ళ -- పళ్ళె -- పవని -- పశుపతి -- పసల -- పసుపులేటి -- పసుపులేటి -- పసుమర్తి -- పాండే-- పాటిబండ్ల -- పాతూరి -- పామరాజు -- పాముల -- పారనంది -- పాలకుర్తి -- పాలగిరి-- పాలువాయి -- పాల్కురికి --
పాక(కా)ల -- పాక(కా)లపాటి -- పాకనాటి -- పాకలనాటి -- పాకలపాటి -- పాటిబండ -- పాటిమీది -- పాటూరి -- పాట్నూరి -- పాత -- పాతపాటి—పాతర్లపాటి పాతర్లగడ్డ -- పాతాని -- పాతూరి -- పాతుల -- పాదర్తి -- పాదిలావు -- పాదులేటి -- పానుగంటి -- పాపగారి -- పాపల -- పాపినేని -- పాపోలు -- పాము -- పాములపర్తి -- పాములపాటి -- పాయల -- పారనంది -- పారుపల్లి -- పారుపూడి -- పార్లభూతి -- పాలంకి -- పాలకుర్తి -- పాలకొల్లు -- పాలకోడేటి -- పాలగిరి-- పాలగుమ్మి -- పాలగుమ్మి -- పాలడుగు -- పాలపర్తి -- పారెపల్లి-- పాలవజ్ఝల -- పాలా -- పాలాటి -- పాలశెట్టి -- పాలిశెట్టి -- పాలువాయి -- పాలూరి -- పాలూరి -- పాలెపు -- పాల్కురికి -- పాల్తేటి -- పాల్తేటి -- పాల్వాయి (పాలవాయి) -- పావులూరి -- పింగళి -- పిండి -- పిండిప్రోలు -- పిండిసూర -- పిచ్చిక -- పిచ్చికల -- పిట్టా -- పిఠాపురం -- పిడ(డు)పర్తి -- పిడతల -- పిడుగు -- పితాన -- పితాని -- పిన్నక -- పిన్నంటి -- పిన్నింటి -- పిన్నమనేని -- పిన్నమరాజు -- పిప్పళ్ళ -- పిరాట్ల -- పిరుపల్లి -- పిలకా -- పిల్లలమఱ్ఱి -- పిల్లా - పళ్ళేం -- పిల్లి -- పిళ్ళా -- పిళ్ళాంశెట్టి -- పిశుపాటి -- పీసపాటి -- పీతల -- పీతాంబరం -- పీలా -- పుచ్చకాయల -- పుచ్చగింజల -- పుచ్చల -- పచ్చల -- పుచ్చల -- పుచ్చలపల్లి -- పుచ్చా -- పుట్టా -- పుట్టపర్తి -- పుట్టేపు -- పుట్రే -- పుడి -- పుణుకొల్లు -- పుతుంబాక -- పుత్తా -- పుత్స(చ్చ)ల -- పుత్సల -- పున్నమరాజు -- పుప్పాల -- పురమ -- పురాణం -- పురాణపండ -- పురిపండా -- పులగం -- పులపర్తి -- పులపాక -- పులమరశెట్టి -- పులవర్తి -- పులి -- పులిపాటి -- పులిజాల -- పులివర్తి -- పులుగుర్తి -- పులుసు -- పుల్లటి—- పుల్లంరాజు -- పుల్లాపంతుల -- పుల్లాభొట్ల -- పుల్లూరు -- పుల్లూరి-- పుల్లెల -- పుల్లేల-- పువ్వాడ -- పువ్వుల -- పుష్పగిరి -- పుసులూరి -- పూండి -- పూండ్ల -- పూచలపల్లి -- పూడి -- పూడిపెద్ది -- పూతి -- పూర -- పూల -- పూదొట-- పూలమోలు -- పూళ్ళ -- పూసపాటి -- పూసర్ల -- పృధివి -- పెంటకోట -- పెంటపల్లి -- పెంటపల్లి -- పెంటపాటి -- పెండెం -- పెండే(డె)కంటి -- పెండ్యాల -- పెందుర్తి -- పెచ్చు -- పెచ్చెట్టి -- పెతకంశెట్టి -- పెతకంశెట్టి -- పెదపాటి -- పెదపూడి -- పెదపూడి -- పెదపెంకి -- పెదర్ల -- పెదిరెడ్ల -- పెద్దాడ -- పెద్ది -- పెద్దింటి -- పెద్దిరాజు -- పెద్దిరెడ్డి -- పెద్దిశెట్టి -- పెనగలూరు -- పెనుపల్లె -- పెనుబోలు -- పెనుముచ్ఛు -- పెనుమత్స -- పెనుగుర్తి -- పెన్మెత్స (చ్చ) -- పెమ్మన -- పెమ్మరాజు -- పెమ్మసాని -- పెయ్యల -- పెరికల -- పెళ్ళూరి -- పెసల -- పెసలు -- పేకేటి -- పేట -- పేపకాయల -- పేరాబత్తు -- పేరాల -- పేరి -- పేరి -- పేరిచర్ల -- పేరినాయన -- పేరిశెట్టి -- పేరు -- పేరుపల్లి -- పేరేపల్లి -- పేర్ల -- పైడా -- పైడిపర్తి -- పైడిపల్లి -- పైడిపాటి -- పైడిమఱ్ఱి -- పైడేటి -- పైలా -- పైలాల -- పొన్నల/పొన్నాల -- పొడిచేటి -- పోణంగి -- పోతరజు -- పోతాప్రగడ -- పోతుల -- పోలాప్రగడ -- పొంగుపాటి -- పొంతపల్లి -- పొట్టా -- పొట్టి -- పొట్టీపాళెం -- పొట్టూరి -- పొట్నూరి -- పొట్నూరి -- పొడిపిరెడ్డి -- పొడుగు -- పొణకా-- పొత్తూరి(రు) -- పొత్తూరి -- పొనుగోటి -- పొన్నం -- పొన్నం -- పొన్నతోట -- పొన్నపల్లి -- పొన్నాడ -- పొన్నాడ -- పొన్నికంటి -- పొప్పోలు -- పొలమరశెట్టి -- పొలికి -- పొసిపె -- పోకల -- పోచిరాజు -- పోడూరి -- పోణంగి -- పోతరాజు -- పోతిన -- పోతుకూచి -- పోతురాజు -- పోతుల -- పోదిలాపు -- ఫోన్తపలీ -- పోయింతల -- పోరంకి -- పోలకం -- పోలవరపు -- పోలాప్రగడ -- పోలిపెద్ది -- పోలిశెట్టి -- పోలు -- పోలూరి -- పోలూరు-- పోలెబోయిన-- పోల్కంపల్లి -- పోశెట్టి -- పోస -- పోసాని -- పౌరోహిత -- ప్రగడ -- ప్రగడ -- ప్రత్తి -- ప్రభ -- ప్రయాగ -- ప్రసాద -- ప్రావా -- ప్రేత -- ప్రోలుగంటి -- ప్రౌఢకవి -- ఫణిదవు -- ఫణిధవుని -- పూడూరి పూలికుంట -- పడవల-- పట్నం -- పెడకం -- ప్రధాన -- పుత్త -- పుట్ట -- పెనుగొండ--- పీతల---పుసులూరి వావింటిపర్తి
బ, భ
[మార్చు]బిసగొని బచ్ఛు -- బండి- బచ్ఛుపల్లి -- బడిగండ్లపాటి -- బత్తినపాటి -- బద్ద -- బద్దనూరి—బద్రి -- బమ్మెర -- బయపునేని-- బళ్ళారి -- బహుజనపల్లి -- బాలంత్రపు -- బాహిన్-- బొగ్గవరపు -- బోడేపూడి -- బిరుదురాజు -- బెండపూడ -- బెజవాడ -- బేతవోలు -- బొండాద -- బొడ్డపాటి -- బొడ్డుపల్లి -- బొమ్మకంటి -- బొమ్మన -- బొల్లవరపు -- బోడపాటి -- బోయినపల్లి -- భట్లపెనుమర్రు -- భద్రిరాజు -- భాట్టం -- భార్గవ -- భావరాజు -- బాచంపల్లి -- భైరవభట్ల -- బొర్రా -- భోగరాజు -- భోగవరపు -- బంకుపల్లె -- బంగారు -- బంటుపల్లి -- బండరు (రి) -- బండా -- బండారు - బండారుపల్లి బండి -- బండ్ల -- బందా -- బగ్గు -- బచ్చలి -- బచ్చు -- బచ్చుపల్లి -- బట్టా -- బట్టిప్రోలు -- బట్టు -- బడే -- బణ్ణము -- బత్తిన(ని) -- బత్తిన -- బత్తినేని -- బత్తుల -- బత్తుల -- బద్దం -- బద్దనూరి -- బద్దిపూడి -- బద్దెల -- బద్దెవీటి -- బద్దే(ద్దె)పూడి -- బనిశెట్టి -- బమ్మిడి -- బమ్మెర -- బయన (బైన) -- బయారపు -- బయ్యవరపు -- బరంపల్లి -- బరాటం -- బర్రె -- బలభద్ర -- బల్లేపల్ల్రి -- బలిజేపల్లి -- బలిరెడ్డి -- బలివాడ -- బలుసు -- బల్ల(ళ్ళ)మూడి -- బళ్ళ(ల్ల) -- బళ్ళ -- బళ్ళారి -- బసవ -- బసవరాజు -- బసువు -- బస్తిన -- బహిరీ -- బహుజనపల్లి -- బాడిగ -- బాణాల -- బాదం -- బాదంపూడి -- బాపట్ల -- బాపిరాజు -- బాలనాగు -- బాలబొమ్మల -- బాలినేని -- బాలాంత్రపు -- బాలరాజు -- బాసాని -- బాసిన -- బాచిన -- బిక్కని/బిక్కిన -- బిక్కవల్లి -- బిజ్జుల -- బియ్యం -- బిరుదరాజు -- బిల్లాల -- బిళ్ళ -- బిళ్ళ -- బొల్లినేని -- బొల్లు -- బొమ్మగాని -- బోసు -- బీగాల -- భీమనాతి -- బీమరశెట్టి -- భీమవరపు-- బీమిశెట్టి -- బీగాల -- బీరూరి -- భీశెట్టి -- బుడగలపాటి -- బుద్ధ -- బుద్ధరాజు—బుద్ధిరాజు -- బూద రాజు -- బుద్ధవరపు -- బురుగుపల్లి -- బుర్రా -- బులుసు -- బుల్లెడి -- బూదలూరు -- బూదరాజు-- బూర -- బూరగడ్డ(డ్డి) -- బూరుగు -- బూర్గుల -- బృహత్తటాకం -- బె(బే) తవోలు -- బెండపూడి -- బెజవాడ -- బెల్దు -- బెల్లంకొండ -- బెల్లాన -- బెల్లాన -- బెళ్ళూరి -- బెహరా -- బేసే -- బేతా -- బేతి బేతంపూడి -- బేతపూడి -- బైచరాజు -- బైతరాజు -- బైపల్లి -- బైపిళ్ళ -- బైపోతు -- బైరెడ్డి -- బైరోజు -- బైర్రాజు -- బైరిశెట్టి|బైరిశెట్టి -- బైసాన -- బొగ్గారపు-- బొంగరాల -- బొండా -- బొండాడ -- బొంతా -- బొంతాడ -- బొంతుల -- బొందలపాటి -- బొక్కసం -- బొగ్గారపు -- బొచ్చా -- బొజ్జల-- బొజ్జా -- బొట్టా -- బొట్టు -- బొడ్డపాటి -- బొడ్డు -- బొడ్డుపల్లి -- బొడ్డేటి -- బొడ్దుచెర్ల -- బొత్స -- బొత్సా -- బొద్దపు -- బొద్దు -- బొద్దుల -- బొప్పన -- బొబ్బ -- బొబ్బరి -- బొబ్బిరి -- బొబ్బిలి -- బొమ్మ(మ్మి)డాల -- బొమ్మంచు -- బొమ్మకంటి -- బొమ్మగంటి -- బొమ్మన -- బొమ్మలి -- బొమ్మారెడ్డి -- బొమ్మిరెడ్దిపల్లి -- బొమ్మిశెట్టి -- బొమ్ము -- బొర్సు -- బొలిశెట్టి -- బొల్లా -- బొల్లాప్రగడ -- బొల్లి -- బొల్లిముంత -- బొల్లి0పల్లి -- బొల్లెద్దు -- బోగిరెడ్డి -- బోగోలు -- బోటు -- బోడపాటి -- బోడె -- బోణం -- బోని -- బోను -- బోరా-- బోయనపిల్ల్ల్లి -- బోయపాటి -- బోయి -- బోయిన -- బోరవెల్లి -- బోళ్ళ -- బ్రహ్మజోస్యుల -- భండారు -- భక్త -- భట్టిప్రోలు -- భట్టు -- భద్రం -- భద్రకవి -- భద్రిరాజు -- భమిడి -- భమిడిపాటి -- భరణికం -- భవనం -- భల్లా -- భాగవతుల -- భాట్టం -- భావన -- భాష్యం -- భాస్కర -- భాస్కర భట్ల -- భాస్కరుని -- భిక్ష -- భీమడోలు -- భీమరాజు -- భీమవరపు -- భీమిరెడ్డి -- భీశెట్టి -- భువనగిరి -- భూతమాపురం -- భూపతి -- భూపతిరాజు -- భూమాజిగారి౼౼ భూమిరెడ్ది -- భూషణం -- భేతాళరాజు -- భోగరాజు -- భోగిల -- భోళ్ళ -- బొడ్డా -- బసవా -- బాణాల --
మ
[మార్చు]మందపాడు-- మల్లెమోగ్గల-- మలపాక-- మలిరెడ్డి -- మల్గిరెడ్డి-- మాదిరాజు -- మంగళగిరి -- మండపాక -- మంత్రి ప్రగడ -- మందరపు -- మంథా -- మచ్చ -- మద్దా -- మద్దాలి (ళి) -- మధునాపంతుల -- మన్యం -- మల్లెల -- మాటేటి -- మాడభూషి -- మాధవపెద్ది -- మానాప్రగడ -- మామిడన్నం -- మామిడాల -- మార్ని -- మావిరెడ్డి -- మాసేటి -- ముక్కామల -- ముగిలిగడ్డ -- ముచ్చెర్ల -- ముటుకూరి -- ముట్నూరి -- ముదిగొండ -- (ముతుకూరి) ముడుంబ -- మునుగంటి -- ముని -- మునిపల్లె -- మునిమాణిక్యం -- మున్నంగి -- ముప్పలనేని -- ములుమూడి -- మెరుపుల -- మేడిది -- మేడిశెట్టి -- మేడూరి -- మేడెపల్లి -- మొదలి -- మొలబంటి మొప్పాల -- మొవ్వ -- మోపర్తి -- మోరంపూడి -- మారంపూడి -- మోగంటి -- మోతె -- మోదుకూరి -- మోటమర్రి-- మంగళంపల్లి -- మ(మా)నికొండ -- మంగళగిరి -- మంగళదివి -- మంగాల -- మంగి(గె)న -- మంగిపూడి -- మంగు -- మంచిరాజు -- మంచు -- మంచెళ్ళ -- మండపాక -- మండలి(ల) -- మండల్ రెడ్డి -- మండవి(వ)ల్లి -- మండవీ(లీ)క -- మండా (డ) -- మండురి -- మంతా (థా) -- మంతా -- మంతు -- మంతెన -- మంత్రవాది -- మంత్రాల -- మంత్రి -- మంత్రిప్రగడ -- మంద -- మందడపు -- మందపల్లి -- మందపాటి -- మందరపు -- మందలపర్తి -- మందలపు -- మందవరపు -- మకతల -- మక్కువ -- మచ్చ(త్స) -- మచ్చా -- మజ్జి -- మట్ట (ట్టా) -- మట్ట (ట్టు)పల్లి -- మట్టా -- మట్టిగుంట -- మఠం -- మడకా -- మడికి -- మడిపల్లి -- మడెం -- మణికొండ -- మతుకుమల్లి -- మత్సా -- మద్దంశెట్టి -- మద్దా -- మద్దాల(లి) -- మద్ది -- మద్దికాయల -- మద్దికొండ -- మద్దినపూడి -- మద్దినేని -- మద్దినేని -- మద్దిపట్ల -- మద్దిపాటి -- మద్దు -- మద్దుకూరి -- మద్దుమాల -- మద్దుల -- మద్దులచెరువు -- మద్దులపల్లి -- మద్దులూరి -- మద్దూరి -- మద్దెల -- మధిర -- మధునాపంతుల -- మధుర -- మధురాంతకం -- మన్నవ -- మన్నూరు -- మన్నే -- మన్నేపల్లి -- మన్యం -- మమ్మీర -- మరంగండి -- మరగాని -- మరడాన -- మరిగంటి -- మరిగితి -- మరివాడ -- మరీదు -- మరుపూరు -- మరువాడ -- మర్తి -- మర్రి (ఱ్ఱి) -- మర్రెడ్డి -- మలకల -- మలయమారుతము -- మలిశెట్టి -- మల్నీడి -- మల్నీడి -- మల్ల -- మల్లంపల్లి -- మల్లవరపు -- మల్లవరపు -- మల్లవరపు -- మల్లవ్రపు -- మల్లాడి -- మల్లాది -- మల్లాప్రగడ -- మల్లిడి -- మల్లిన -- మల్లిపూడి -- మల్లియ -- మల్లువలస -- మల్లెల -- మల్లేటి -- మల్లేల -- మల్లేశ్వరపు -- మళ్ళ -- మసూరి -- మస్సా -- మహంతి -- మహాకాళి -- మహాగ -- మహాదేవరభట్టారు మహావాది -- మహాపాత్రో -- మహీధర -- మహేశ్వర్ల -- మాండ్య -- మాకినేని -- మాగంటి -- మాగుంట -- మాచర్ల మాచవరపు -- మాచవోలు -- మాచిరాజు -- మాజేటి -- మాటూరి -- మాటూరి -- మాడపాటి -- మాడభూషి -- మాడా -- మాడుగుల -- మాడేమ -- మాతా -- మాత్తూరి -- మాదల -- మాదాబత్తుల -- మాదాల -- మాదినేని -- మాదిరాజు -- మాదిరాళ్ళ -- మాదిరెడ్డి -- మానం -- మానవల్లి -- మానూరి -- మానెక -- మానేపల్లి -- మానేప్రగడ -- మామిండ్ల -- మామిడి -- మామిడిపల్లి -- మామిడిపూడి -- మామిడిశెట్టి -- మారం -- మారన -- మారినేని -- మారిశెట్టి -- మారుపెద్ది == మారెడ్ల -- మారెళ్ళ -- మారెళ్ళ -- మారెళ్ళపూడి -- మారేపల్లి -- మారేమండ -- మార్గాన -- మార్గె -- మాల -- మాలె (లే) -- మాలెపాటి మాలెంపాటి -- మాల్యవంతం -- మావూరి -- మాసిన మింది -- మింబులక -- మక్కిన -- మిక్కిలి -- మిక్కిలినేని -- మిత్తింటి -- మిద్ది -- మిన్నికంటి -- మియ్యాపురం -- మిరియాల -- మిస్సుల -- మీసాల -- ముంగర -- ముందుముల -- ముస్కు—ముక్తాల-- ముక్కు -- ముక్కూరి -- ముక్కెర్ల -- ముట్నూరి -- ముడియము -- ముడుంబ(బి) -- ముత్తాపురం -- ముత్తిలి -- ముత్యాల -- ముత్తుకూరు-- ముత్యు -- ముదలి -- ముదిగంటి -- ముద్దసాని -- ముదిగొండ -- ముదిగొండ -- ముదిలి -- ముదుండి -- ముదునూరి -- ముద్దనూరి -- ముద్దరాజు -- ముద్దా -- ముద్దాభక్తుని -- ముద్దు -- ముద్రగడ -- మునగపాటి -- మునగాల -- మునిగుజ్జు -- మునిపల్లి -- మునిమాణిక్యం -- మునుగంటి -- ముప్పన(ని) -- ముప్పన -- ముప్పర్తి -- ముప్పర్తి -- ముప్పాళ -- ముప్పిడి -- ముమ్మడి -- ముమ్మన -- ముమ్మన -- ముమ్మపరాజు -- మురకం -- మురదాని -- మురారి -- మురికిపూడి -- మురిగిర్తి -- మురినూరి -- మురిపిండి -- మురుగిటి -- మురె -- ములకల -- ములకలపల్లి -- ములగపాటి -- ములగాడ -- ములికి -- ములుకుట్ల -- ములుగు -- ములుమూడి -- ముల్లంగి -- ముల్లుపాక -- ముళ్ళపూడి -- ముళ్ళపూడి -- మువ్వల -- మువ్విల -- ముసునూరి -- మూర -- మూలఘటిక -- మూల -- మూల్పూరు -- మెంటే -- మెండు -- మెట్టా -- మెట్ల -- మెట్ల -- మెడబాయన -- మెడబాల -- మెరత్తూరు -- మెర్ల -- మెల్ల -- మేక -- మేకా -- మేడపాటి -- మేడవరపు -- మేడికొండూరు -- మేడిచర్ల -- మేడిపాటి -- మేడూరి -- మేడేకొండ -- మేడేపల్లి -- మేరెడ్డి -- మేలపూరు -- మైలపిల్లి -- మైచర్ల -- మైనంపాటి -- మైనేని -- మైనేని -- మైలవరపు -- మైలాబత్తుల -- మొంజేటి -- మొక్కపాటి -- మొగలపల్లి -- మొగలిశెట్టి -- మొగళ్ళపు -- మొద(ది)లి -- మొయ్యి -- మొలకతాళ్ళ -- మొలకలూరి -- మొల్లి -- మొసలిగంటి -- మొగుళ్ళూరి-- మొరుసుపల్లి మొహమాట -- మోగం -- మోగంటి -- మోచర్ల -- మోపర్తి -- మోర్ల -- మోటాయిం -- మోటుపల్లి -- మోటూరి(రు) -- మోతుకూరు(రి) -- మోతే -- మోత్రపు-- మోదిని -- మోదుకూరి (రు) -- మోదుకూరి -- మోనూరు -- మోపర్తి-- మోపిదేవి -- మోసు -- మేడిపల్లి-- మిర్తిపాటి-- బొల్లోజు -- మెదరిమెట్ల -- మల్లజొస్యుల -- ముంగమూరి -- మద్దెర్ల,--- ముండ్ర---- మాకం---
య
[మార్చు]యెరుసు (yerusu)
యడవల్లి, యడవిల్లి , యలమిల్లి,యద్దనపూడి -- యరసూరి -- యర్రమిల్లి -- యల్లమ్రాజు -- యల్లాప్రెగడ -- యామిజాల -- యం(ఎం)డమూరి -- య(ఎ)క్కల -- య(ఎ)డ -- య(ఎ)డం -- య(ఎ)నమండ్రు -- య(ఎ)రబాల -- య(ఎ)ర్నంచి -- య(ఎ)ర్రం -- య(ఎ)ర్రమిల్లి -- య(ఎ)ర్రమిల్లి -- య(ఎ)ర్రా -- య(ఎ)ర్రా -- య(ఎ)ర్రాప్రగడ -- య(ఎ)ర్రాసి -- య(ఎ)లమంచిలి -- య(ఎ)లమరి -- య(ఎ)ల్లపు -- య(ఎ)ల్లాపంతుల -- య(ఎ)ల్లాప్రగడ -- య(ఎ)ల్లాయి -- య(ఎ)ల్లేపెద్ది -- యందవ - యదరాజు-- యక్కల -- యడ్లపల్లి -- యడ్లపాటి -- యతిరాజ్యం -- యధావాక్కుల -- యనమండ్ర -- యనమదల -- యనమల -- యన్నపు -- యర్రంశెట్టి -- యర్రా -- యలమంచిలి -- యలమాటి -- యల్లాజోష్యుల -- యారం -- యాం(ఏం)డ్ర -- యా(ఏ)తగిరి -- యా(ఏ)దగిరి -- యా(ఏ)బెళ్ళ -- యా(ఏ)మసాని -- యా(ఏ)ర్లగడ్డ -- యా(ఏ)ళ్ళ -- యామి(ము)జాల -- యాళ్ళ -- యి(ఇ)ళ్ళ -- యిం (ఇం)జాడ -- యి(ఇ)నుమర్తి -- యి(ఇ)న్నమూరి -- యి(ఇ)ప్పిలి -- యి(ఇ)మ్మడి -- యి(ఇ)మ్మానేని -- యి(ఇ)య్యపు -- యి(ఇ)రగవరపు -- యిర్రింకి -- యి(ఇ)లిందల -- యీ(ఈ)చంపాటి -- యీ(ఈ)టు -- యీ(ఈ)యుణ్ణి -- యీ(ఈ)వని -- యె(ఎ)క్కిరాల -- యె(ఎ)నుముల -- యె(ఎ)రుకొండ -- యెర్నేని-- యలవర్తి -- యె(ఎ)లి -- యె(ఎ)లిశెట్టి -- యే(ఏ)టూరు -- యే(ఏ)బెళ్ళ -- యే(ఏ)మినేని-- యే(ఏ)సు -- యలమర్తి -- యారీదా -- యల్లంకి—యెల్నీడి --(యిర్ల) -- యే(ఎ)న్నింటి--
ర
[మార్చు]రాకుర్తీ రాగంపేట -- రాచూరి -- రాజనాల -- రాపాక -- రాశినేని -- రామకుర్తి -- రామగుండం -- రామరాజు -- రామవరపు -- రాయప్రోలు -- రావుల -- రాజమహెంద్రవరపు -- రావులకొల్లు -- రావూరు -- రేబాల -- రేమెల -- రేలంగి వెంకట్రామయ్య|రేలంగి -- రంగరాజు(ల) -- రంగినీని -- రంగుల --
రంగ్రీజు -- రంధి -- రంప(పా) -- రఘుపాత్రుని -- రత్నాకరము -- రవణం -- రవ్వా -- రాంపల్లి -- రాంభ(బ)ట్ల -- రాకమచర్ల -- రాగం -- రాగతి -- రాగా -- రాచకొండ -- రాచమల్లు -- రాజనాల -- రాజరోటి -- రాటకొండ -- రాటా -- రాట్నాల -- రాడ -- రాణి -- రానిశెట్టి -- రాపర(రి)ది -- రాపర్తి -- రాపాక -- రామడుగు -- రామడుగుల -- రామవరపు -- రామానుజం -- రామాప్ర(ప్రె)గడ -- రామావజ్ఝల్ -- రామినేని -- రామిరెడ్డి -- రామిశెట్టి -- రామెన -- రాయకవి -- రాయదుర్గం -- రాయపాటి -- రాయప్రోలు -- రాయభట్టు -- రాయవరపు -- రాయసం -- రాయిడి -- రాలి -- రాళ్ళపల్లి—రావాడ -- రావి -- రావికింది -- రావినూతల -- రావిపాటి -- రావు -- రావుల -- రావూరి(రు) -- రావెల -- రాసంశెట్టి -- రిమ్మలపూడి -- రుద్దిరెడ్డీ -- రుద్ర(ద్ద)రాజు -- రుద్రపాక -- రుద్రవీణ -- రుద్రాక్ష -- రుద్రాభట్ల -- రుద్రావజ్ఝల -- రెంటాల -- రెడ్డి -- రెడ్డిపల్లె -- రెడ్డిబత్తుల -- రెడ్నం -- రెడ్లం -- రెయ్యివ -- రేకందారు -- రేకా -- రేగులగడ్డ -- రేటూరి -- రేపాల -- రేబాల -- రేమళ్ళ -- రేమెళ్ళ -- రేమెల్ల -- రేలంగి వెంకట్రామయ్య|రేలంగి -- రేలేటి -- రేవణూరి -- రేవు -- రేవూరి(రు) -- రేసు -- రొండా -- రొంపిచెర్ల-- రొద్దము -- రోణంకి -- రోళ్ళ -- రొంగల -- రేజేటి-- రేగళ్ళ—లాపు
ల
[మార్చు]లక్కరాజు -- లక్కవరపు -- లింగమల్లు -- లంక -- లంకపల్లి -- లంకలపల్లి -- లంకా -- లంకా -- లంకాడ -- లంగిశెట్టి -- లంగోజు -- లండ(డా) -- లకిరెడ్డి -- లక్కదాసు -- లక్కన -- లక్కరాజు -- లక్కవరపు -- లక్కా -- లక్కింశెట్టి -- లక్కినేని -- లక్కోజి -- లక్కోజు -- లగిశెట్టి -- లట్టాల -- లదాటెం -- లవిళ్ళ -- లాదె -- లింగం -- లింగనమఖి -- లింగమకుంట -- లింగాల -- లుకలాపు -- లుక్కా -- లెంక -- లెక్కల లేపాక్షి -- లేళ్ళ -- లేళ్ళపల్లి -- లొలుగు -- లొల్ల -- లోకిరెడ్డి -- లోయ -- లంకిపల్లి లంకంరాజు - -
వ
[మార్చు]వరదా—వెపం -- వంకాయల -- వడ్డాది (ఇంటి పేరు)|వడ్డాది—వద్దిపర్తి—వలబోజు -- వస్తవాయి—వం(ఒం)టెద్దు -- వ(ఒ)బ్బిలిశెట్టి—వ(వా)డ్రేవు -- వ(వై)యిందం -- వంక -- వంకాయలపాతి—వంగపల్లి—వంగర -- వంగరి—వంగల—వంగలి—వంగల్లు -- వంగిపురం -- వంగూరి—వంతు -- వందంశెట్టి—వంది—వందేమాతరం—వక్కలంక -- వజ్ఝల -- వఝ్ఝల—వజ్రపు -- వఝల—వట్టం -- వట్టి—వట్టికూటి—వట్లూరి—వఠ్ఠెం -- వడలి—వడగా వడ్డి—వడ్డె—వడ్డెపాటి—వడ్లపట్ల—వడ్లమాని—వడ్లమూడి—వడ్లమూరు -- వత్సవాయి (ఇంటిపేరు)|వత్సవాయి—వద్దిపర్తి—వనం (ము) -- వనపర్తి—వనమా—వనమాలి—వనిమిశెట్టి—వను(న)మూడి—వన్నెంరెడ్డి—వమాస్యం -- వమ్మి—వర(రా)హగిరి—వరదా—వరిగొండ -- వర్రి—వలిపర్తి—వలివేటి—వల్లపు -- వల్లభ జోస్యుల -- వల్లభ(ప)జ్యోస్యుల -- వల్లభనేని -- వల్లూరి—వల్లూరిపల్లి—వల్లూరు(రి) -- వల్లూరు -- వసంతరావు -- వసంతపురం -- వసంతవాడ—వసంతాల—వాండ్రాసి—వాకా—వాకాటి(ట) -- వాకాడ—వాడపల్లి -- వాడాల -- వాత్స్య—వానపల్లి -- వానపాల -- వాయిల—వారణాసి—వార్కింపుట్టి—వాలిన—వావిలకొలను -- వావిలాల—వావిలపల్లి—వావిళ్ళ—వావిళ్ళపల్ల్లి—వాసంశెట్టి—వాసా—వాసిమళ్ళ—వాసిరాజు -- వాసిరెడ్డి—వాసుపల్లి—వాజిపేయ యాజుల -- వారణాశి—వి(వ)రియాల—వింజరపు -- వింజమూరి- వింజనంపాటి—వికటకవి—విట్టా—విఠలరాజు -- విడ(డి)యాల—విడదల—విపల్లె—విప్ప(ప)ర్తి—విప్పల—విన్నకోట—విశ్వనాథ—విస్సాప్రగడ—విస్సావఝ్ఝుల -- వియ్యపు -- విశ్వనాథం(విశ్వనాథ) -- విష్ణుభొట్ల—విస్సా—విస్సావజ్ఝల—వీటూరి—వీణెము -- వీపూరి—వీరా—వీరంకుంట -- వీరంరాజు -- వీరంశెట్టి—వీరపనేని—వీరమనేని—వీరమాచనేని—వీరవి(వె)ల్లి—వీరోతు -- వు(ఉ)ందుర్తి—వు(ఉ)జ్జిని—వు(ఉ)డత్తు -- వు(ఉ)డుతా—వు(ఉ)త్పల—వు(ఉ)ద్దరాజు -- వు(ఉ)నుగు -- వు(ఉ)న్నమరాజు -- వు(ఉ)పాధ్యాయుల -- వు(ఉ)ప్పల—వు(ఉ)ప్పు -- వు(ఉ)ప్పుగంటి—వు(ఉ)లాస్—వు(ఉ)ల్లి—వుమ్మనేని—వూరకరణం -- వృధ్ధుల -- వెంటూరి(రు) -- వెండిగంటము -- వెంపటపు -- వెంపటి (ఇంటి పేరు)|వెంపటి—వెన్నతోట—వెంపరాల—వెణుతురుపల్లి—వెణుతురుమల్లి—వెణుతుర్ల—వెత్సా—వెదుశి—వెనిగళ్ళ—వెనిశెట్టి—వెన్నా(న్న) -- వెన్నా—వెన్నెకంటి—వెన్నెలకంటి—వెముల -- వెములపల్లి—వెలంపల్లి—వెలగనాటి—వెలగపూడి—వెలగా—వెలగాడ—వెలమాటి—వెలమాది—వెలిదండ -- వెలిదండ్ల—వెలిది—వెలిశాల—వెలుగూరి—వెలుగొట్టి—వెలుగోరి—వెలువూలు -- వెల్చేరు -- వెల్లంకి—వెల్లపల్లి—వెల్లాల—వేగ—వేగి—వేగినాటి—వేగిరాజు -- వేగుళ్ల—వేగేశ—వేగేశ్న—వేచూరి—వేజెళ్ళ—వేటుకూరి—వేదం -- వేదము -- వేదాంతం -- వేదాల—వేదుల -- వేమకోటి—వేమన—వేమనారాధ్యుల -- వేమరాజు -- వేమిరెడ్డి—వేముగంటి—వేముల -- వేములపల్లి—వేములపాటి—వేములవలస—వేములవాడ—వేమూరు -- వేమూరి—వేలమూరి—వేలూరి—వేల్పూరి -- వేటూరి (ఇంటి పేరు)|వేటూరి -- వైజర్సు—వైట్ల—వైశ్యరాజు -- వొ(ఒ)ద్ది—వొ(ఒ)బ్బిలిశెట్టి—వొ(ఒ)మ్ము -- వో(ఓ)బులశెట్టి—వో(ఓ)రుగంటి—వ్యాకరణం -- వంజవాక—వేటపాలెం
శ
[మార్చు]శంకర -- శంకరగల్లని -- శంకరమంచి -- శంఖవరపు -- శంబర -- శంబరాజు -- శంభు -- శఠకోపం -- శఠగోపం -- శతఘంటము -- శనగ -- శనగపల్లి -- శనగలు -- శనగవరపు -- శభకవి -- శరగడం -- శలంకాయల -- శలపాక -- శలాక -- శశిరావు -- శశివరపు -- శాంజీ -- శాంతమూరి -- శాంతలూరి -- శాకమూరి -- శాకవల్లి -- శాఖమూరి -- శాట్టలూరి -- శాట్టలూరు -- శాఠలూరి -- శాన -- శాలవి -- శి(సి)రిపురపు -- శింగంశెట్టి -- శింగనపల్ల -- శింగరాజు -- శింగారపు -- శింగి -- శిఖా -- శిఖాకుళం -- శిద్దమ్-- శియం -- శియాద్రి -- శిరపనశెట్టి -- శిరవూరు -- శిరిగిన -- శిరిగినీడి -- శిరిగూరి -- శివంగి-- శివకోటి -- శివనాధుని -- శివభుజంగం -- శివలెంక -- శివ్వా -- శిష్టా -- శిష్టు -- శిష్ట్లా -- శీ(చీ)మకుర్తి -- శీతంరాజు -- శీరారు -- శీర్ల -- శీలం -- శీలా -- శు(సు)చర్ల -- శృంగవృక్షం -- శృంగారకవి -- శె(సె)ట్టిగుంట -- శెట్టి -- శేకూరి -- శేట్లూరి -- శేశెట్టి -- శేషము -- శొంటి -- శొంఠి -- శొంఠ్యాన -- శోభ -- శ్యామల -- శ్రీకాకుళపు -- శ్రీగిరి -- శ్రీగిరిరాజు -- శ్రీధర-- శ్రీధరమెల్ల -- శ్రీనాధుని -- శ్రీపతి -- శ్రీపతి పండితారాధ్యుల -- శ్రీపాద -- శ్రీపెరుంబుదూరు -- శ్రీరంగం -- శ్రీరామ -- శ్రీరామందాస్ -- శ్రీరామకవచం -- శ్రీరామచంద్రుని -- శ్లాక -- శ్లిష్టా -- శ్రీపాదన్న --
ష
[మార్చు]షడక్షరి --
స
[మార్చు]సంకురాత్రి -- సంకు -- సంకర -- సంకా -- సంకాబత్తుల -- సంఖ్యాయనస -- సబ్బినేని -- సంకుసాల -- సంగవరపు --సంగినీడి--సంగీతం -- సంగు -- సంగెం-- సంగెపు -- సంతపురిటి -- సంపతిరాజు -- సంపంగి -- సంయపరాజు -- సకల -- సకి(ఖి)నేటి -- సకేరు -- సఖురి -- సజే -- సజ్జా -- సత్తి -- సత్తిరాజు సత్తెనపల్లి -- సత్యవోలు -- సన్నపరెడ్డి -- సన్నాల -- సన్నిధానము -- సప్పట -- సప్పా -- సబ్బవరపు -- సబ్నివీసు -- సబ్నివీసుకురుపాం -- సమతం -- సముఖం -- సముద్రం -- సముద్రాల -- సయ్యపురాజు -- సరికొండ -- సరిగె -- సరిగొప్పల -- సరిపల్లి -- సరిపె(ప)ల్ల -- సరుపూరి -- సర్వేపల్లి -- సలఖ్యాన -- సలాది -- సవరాల -- సహదేవ -- సహమిరుసు -- సహమీరు -- సాంబరాజు -- సాకం సాకిగారి -- సాకేదశ -- సాగి -- సాగినేని-- సాగిరాజు -- సాదేపల్లి -- సాధనాల -- సానంశెట్టి -- సానె0-- సానబోయిన -- సానా -- సామంతపూడి -- సామంతుల -- సామన -- సామల -- సామవేదం -- సామసాని -- సామాల -- సాముల -- సామ్రాజ్యం -- సాయిన -- సారంగు -- సారసత్తుల -- సారె(రి)పల్లి -- సారె -- సాలాపు -- సాలూరు -- సింధే-- సింగం -- సింగమనేని సింగరాజు -- సింగీతం -- సింహాద్రి -- సిద్దాబత్తుల -- సిద్దిరెడ్డి -- సిద్ధనాతి -- సిద్ధరాజు -- సిద్ధలూరి -- సిద్ధవరము -- సినకోటి -- సిమ్మా -- సియ్యాద్రి -- సిరపూరి -- సిరసపల్లి -- సిరిగిన -- సిరిపల్లి -- సిరిపురపు -- సిరిపూడి -- సిరుగూరు -- సిరెప్ర(ప్రె)గడ -- సిర్రా -- సీతంరాజు -- సీమ -- సుంకర -- సుంకరి -- సందరగిరి -- సుందూరి -- సుగుటూరి -- సుగ్గ(గ్గు)ల -- సుగ్గు -- సుసర్ల -- సుతాపల్లి -- సునాయ -- సున్నం -- సున్నా -- సుమానం -- సురటి -- సురభి -- సురవరం (ము) -- సురవె-- సుర్ల -- సూర్యవంశి-- సూదా -- సూనెద -- సూరంపల్లి -- సూరపనేని -- సూరవరపు -- సూరా(రి)శెట్టి -- సూరానేని -- సూరాబత్తుల -- సూరి -- సూరినీడి -- సూరిశెట్టి -- సూరె -- సూర్యదేవర -- సెనపాటి -- సేతు -- సేనాపతి -- సొంగా-- సొగసు -- సొలస(సు) -- సోడసాని -- సోదుం -- సోమంచి -- సోమయాజుల -- సోమా -- సొమి రెడ్డి -- సోము -- సోరనపూడి -- సోర్నపూడి --సోలా== సౌమ్య -- స్థానాపతి -- స్వర్ణ -- స్వర్ణరాజు -- సూరబొయిన-- సర్రాజు -- సమయమంతుల -- సిన్గరపు -- సొమరాజు -- సచ్చు -- సాకిగారి -- సామల -- సోమల --
శ
[మార్చు]శేషం శంకరమంచి శంకరగల్లని శంఖవరపు శంబర శంబరాజు శంభు శఠకోపం శఠగోపం శనగలు శనగవరపు శలపాక శలాక శశిరావు శశివరపు శాంజీ శాంతమూరి శాంతలూరి శాకమూరి శాఖమూరి శాట్టలూరి శాట్టలూరు శాఠలూరి శివలెంక --
హ
[మార్చు]హసనాపురం - >హద్దనూరి -- హనుమంతు -- హరి -- హరిదాసు -- హరిహరనాధం -- హారతి -- హుగ్గెహళ్ళ -- హేజీబు -- హోతా -- హంగెహళ్ళి --
ఇవి కూడా చూడండి
[మార్చు]ఆధారాలు
[మార్చు]1. పత్రికలలో వచ్చే పుట్టిన రోజులు, షష్టిపూర్తి, శ్రధ్ధాంజలి ప్రకటనలు. ‘ఇంటిపేర్ల’తో ఇస్తారు.
2. వివాహ పత్రికలలో, ‘ఇంటి పేర్లు’ కచ్చితంగా రాస్తారు.
3. ఎన్నికల వోటర్ల జాబితాలో, ‘ఇంటి పేర్లు’ సహితంగా ముద్రణ చేస్తారు.
4. న్యాయవాదులు ఇచ్చే పబ్లిక్ నోటీస్ (తాఖీదు)లలో క్లయింట్ల (వాది, ప్రతివాదుల)పేర్లు, పూర్తి ‘ఇంటి పేర్ల’తో ప్రకటనలు ఇస్తారు.
5. సినిమాలలో, టి.వి. లలొ నటించిన కొందరి నటీ నటుల, సాంకేతిక సిబ్బంది పేర్లు ‘ఇంటిపేర్లు’తో ప్రకటిస్తారు.
6. పత్రికలలో ప్రతీ రోజూ జరిగే అనేక సంఘటనలలో (అగ్ని ప్రమాదాలు, మరణాలు వగైరా) బాధితుల పేర్లు, కొన్నిసార్లు ‘'ఇంటిపేర్లు’' తో సహ ప్రకటిస్తారు.
7. విప్రుల ఇండ్లపేర్లు-శాఖలు-గోత్రాలు, ముసునూరి వేంకటశాస్త్రి, పంచమ ముద్రణము, లావణ్యా పబ్లికేషన్స్, రాజమండ్రి, 1986.
8. వైశ్యులు తమ గోత్రనామాలు, ఇంటిపేర్ల సహితంగా పుస్తకం ముద్రించారు.
9. గోల్కొండ వ్యాపారి సంక్షేమ సంఘం, హైదరాబాదు వారి వెబ్సైట్ http://gvsshyd.org