తెల్ల కలువ
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
| తెల్ల కలువ | |||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||
|
|||||||||||
|
|
|||||||||||
| Nymphaea alba లి. |
|||||||||||
|
|
తెల్ల కలువ (White water-lilly) అనేది ఒక రకమైన నీటి మొక్క. కలువ పూలు అనేక మెత్తని మృదువైన రేఖలు కలిగి ఉండి, చెరువు లలోను, కొన్ని నీటి కుంటలలో, కాలువలలో కనిపిస్తుంది. దీని పువ్వులు తెలుపు రంగులో ఉంటాయి కాబట్టి దీనిని తెల్ల కలువ అంటారు. దీని శాస్త్రీయ నామం Nymphaea alba. ఇది నింఫియేసి (Nymphaeaceae) కుటుంబానికి చెందినది. ఇవి ముఖ్యంగా ఐరోపా మరియు ఉత్తర ఆఫ్రికా అంతా వ్యాపించాయి.
తెల్ల కలువ పూలు 30-150 సెం.మీ. లోతున్న పెద్ద చెరువులు మరియు సరస్సులలో కనిపిస్తాయి. దీని ఆకులు 30 సెం.మీ. వ్యాసాన్ని కలిగివుంటాయి.
[మార్చు] మూలాలు
వికీమీడియా కామన్స్ లో
కి సంభందించిన మీడియా ఉంది