Coordinates: 16°12′N 80°48′E / 16.2°N 80.8°E / 16.2; 80.8

తోకలవానిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తోకలవానిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
తోకలవానిపాలెం is located in Andhra Pradesh
తోకలవానిపాలెం
తోకలవానిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°12′N 80°48′E / 16.2°N 80.8°E / 16.2; 80.8
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం కొల్లూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

"తోకలవానిపాలెం" బాపట్ల జిల్లా, కొల్లూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామములోని విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉంది.

గ్రామంలోని విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన రైతు శ్రీ మాతంగ సుబ్రహ్మణ్యం, తన మినప చేనిలో, సేంద్రియ ఎరువులతో తక్కువ ఖర్చుతో సాగుచేసి, ఒక ఎకరానికి 4.5 క్వింటాళ్ళ మినుము పండించి, రికార్డులకెక్కినారు. [1]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.