దూరదర్శన్

వికీపీడియా నుండి
దూరదర్శన్
దూరదర్శన్
Type ప్రచార టి.వి. నెట్‌వర్క్[తెలుగు పదము కావాలి]
Country Flag of భారత దేశం భారతదేశము
Availability జాతీయ స్థాయి
Owner ప్రసార భారతి
Key people కె.యస్. శర్మ
Launch date 1959
Past names ఆల్ ఇండియా రేడియో
Website డి.డి. ఇండియా

భారతదేశ ప్రభుత్వ టి.వి. ఛానెల్. భారత ప్రభుత్వము చేత నియమించబడ్డ ప్రసార భారతి బోర్డు ద్వారా నడుపబడుతోంది. ప్రపంచములో ఉన్న అతి పెద్ద నెట్‌వర్క్ లలో ఒకటి.

విషయ సూచిక

[మార్చు] ప్రారంభము

సెప్టంబరు 1959లో ఒక చిన్న ట్రాన్స్‌మీటర్ తో మొదలైంది. 1965 నుండి ఆల్ ఇండియా రేడియో గా రోజువారీ కార్యక్రమాలు మొదలయ్యాయి. 1972 లో టి.వి. కార్యక్రమాలు మొదలై 1976 లో రేడియో ను టి.వి. నుండి వేరు చేశారు.

[మార్చు] జాతీయ కార్యక్రమాలు

నేషనల్ ప్రోగ్రామ్ 1982లో మొదలైంది. అదే సంవత్సరము కలర్ టి.వి. లు వచ్చాయి. పెద్ద ధారావాహికాలు (సోప్ ఓపెరాలు) హమ్ లోగ్ (1986), బుని యాద్ (1986-87), రామాయణ్ (1987-88), మహాభారత్ (1988-89) కోట్ల కొద్దీ ప్రజలను టి.వి. లకు అతికించాయి. ఇతర కార్యక్రమాలు చిత్రహార్, రంగోలీ లు, క్రైమ్ థ్రిల్లర్లు బ్యోమ్ కేశ్ బక్షీ, జాన్‌కీ జాసూస్ లు కూడా చాలా ప్రసిద్ది పొందాయి.

ప్రస్తుతం 19 ఛాన్నల్ల ద్వార ప్రసారాలు లభ్యమవుతున్నాయి.

ఛానల్
డి డి నేషనల్ ఢిల్లీ
డి డి న్యూస్ ఢిల్లీ
డి డి లోక్ సభ ఢిల్లీ
డి డి రాజ్య సభ ఢిల్లీ
డి డి భారతి ఢిల్లీ
డి డి స్పోర్ట్స్ ఢిల్లీ
డి డి బంగ్లా కోల్కత్తా
డి డి చందన బెంగులూరు
డి డి కాశ్మీర్ జమ్ము
డి డి ఉర్దూ ఢిల్లీ
డి డి పంజాబీ ఛంఢీఘడ్
డి డి నార్త్ ఈస్ట్ గవహతి
డి డి సాహ్యద్రి ముంబయి
డి డి గుజరాతి అహ్మదాబాద్
డి డి మళయాళం తిరువనంతపురం
డి డి పొదిగై చెన్నై
డి డి సప్తగిరి హైదరాబాద్
డి డి ఒరియా భువనేశ్వర్
డి డి మణిపూర్ మణిపూర్

[మార్చు] ఇవి కూడా చూడండి.

[మార్చు] బైట లింకులు

[మార్చు] మూలములు

"http://te.wikipedia.org/w/index.php?title=దూరదర్శన్&oldid=717537" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు