నక్క

వికీపీడియా నుండి
నక్క
Fuzzy Freddy.jpg
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: కార్డేటా
తరగతి: క్షీరదాలు
వర్గము: కార్నివోరా
కుటుంబము: కేనిడే
Tribe: Vulpini

నక్క (ఆంగ్లం Fox; సంస్కృతం: జంబుకము) ఒకరకమైన అడవి జంతువు. ఇది ఒక క్షీరదము మరియు మాంసాహారి. కుక్క, తోడేలు మొదలగు జంతువుల కుటుంబమైన కానిడేకు చెందినది. ఈ జంతువు వేటాడము చాలా తక్కువ, పెద్ద జంతువులు తిని మిగిల్చిన ఆహారంపై ఎక్కువగా ఆధారపడి జీవిస్తుంది. కళేబరాలను తిని, అడవుల పరిసరాలను ఓ విధంగా శుభ్రంగా వుంచుతుంది.

Wiktionary-logo-en.png
నక్క గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
"http://te.wikipedia.org/w/index.php?title=నక్క&oldid=717496" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు