Coordinates: 16°03′59″N 81°01′00″E / 16.066379°N 81.016636°E / 16.066379; 81.016636

నారే పాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నారే పాలెం, కృష్ణా జిల్లా కోడూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

నారే పాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
నారే పాలెం is located in Andhra Pradesh
నారే పాలెం
నారే పాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°03′59″N 81°01′00″E / 16.066379°N 81.016636°E / 16.066379; 81.016636
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కోడూరు
ప్రభుత్వం
 - సర్పంచి బడే వాణి
పిన్ కోడ్ 521 121
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కొత్తమాజేరు, చల్లపల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 69 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామం సాలెంపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన భోగాది వంశీకులు కొందరు హైదరాబాదులో స్థిరపడినారు. పుట్టిన గ్రామంపై మమకారం, కన్నతల్లిదండ్రులు, అయినవారితో ఆప్యాయంతో కొంత సమయం గడిపేటందుకై వారందరూ 2017,మే-28వతేదీ ఆదివారంనాడు, భోగాదివారి ఆత్మీయ కలయిక పేరుతో అందరినీ ఒక వేదికపైకి తెచ్చినారు. ఈ వేడుకకు దివిసీమతోపాటు ఎక్కడెక్కడో ఉన్న భోగాది వంశీకులందరూ తరలి వచ్చినారు. పెద్దలనూ ప్రముఖులనూ సన్మానించినారు. ఇకపై అందరూ ప్రతి సంవత్సరం ఇక్కడ కలుసుకోవాలని తీర్మానించుకున్నారు. [1]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,మే-29; 1వపేజీ.