నా సామిరంగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నా సామిరంగ
దర్శకత్వంవిజయ్ బిన్ని
స్క్రీన్ ప్లేవిజయ్ బిన్ని
కథప్రసన్నకుమార్‌ బెజవాడ
నిర్మాతశ్రీనివాస చిట్టూరి
తారాగణం
ఛాయాగ్రహణంశివేంద్ర దాశరధి
కూర్పుచోటా కె. ప్రసాద్
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్
విడుదల తేదీs
2024 జనవరి 14 (2024-01-14)(థియేటర్)
2024 ఫిబ్రవరి 17 (2024-02-17)( డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌ ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్45 cr
బాక్సాఫీసు₹48.50 crore[1]

నా సామిరంగ 2024లో విడుదలైన తెలుగు సినిమా. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకు విజయ్ బిన్ని దర్శకత్వం వహించాడు. నాగార్జున, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2024 సంక్రాంతికి జనవరి 14న విడుదలై[2], ఫిబ్రవరి 17న డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.[3]

.

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

సంగీతం[మార్చు]

సంగీతం మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎం. ఎం. కీరవాణి గారు సమకూర్చారు. ఇది నాగార్జునతో అతని పదిహేడవ సహకారం. వాళ్ళు కలిసి ఈ సినిమాలలో సహకరించారు: ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, రక్షణ, వారసుడు, అల్లరి అల్లుడు, క్రిమినల్, ఘరానా బుల్లోడు, అన్నమయ్య, సీతారామరాజు, బావ నచ్చాడు, ఆకాశ వీధిలో, నేనున్నాను, శ్రీరామదాసు, కృష్ణార్జున, రాజన్న, శిరిడి సాయి మరియు ఓం నమో వేంకటేశాయ. నా సామిరంగ సినిమా ఆడియో హక్కులుని జుంగ్లీ మ్యూజిక్ తీసుకొన్నారు.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఎత్తుకెల్లి పోవాలనిపిస్తుంది"చంద్రబోస్రామ్ మిరియాల3:48
2."నా సామి రంగ టైటిల్ సాంగ్"చంద్రబోస్కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్3:20
3."విజిల్ థీమ్ సాంగ్"ఎం. ఎం. కీరవాణిశాండిల్య పిసాపతి3:09
4."దుమ్ము ధూకనం"చంద్రబోస్ 4:05
5."ఇంకా ఇంకా"ఎం. ఎం. కీరవాణిమమన్ కుమార్, సత్య యామిని3:31
6."సీస మూత ఇప్పుడు"చంద్రబోస్మల్లికార్జున్, రేవంత్, సాయిచరణ్, లోకేష్, హైమత్, అరుణ్ కౌండియా2:41

మూలాలు[మార్చు]

  1. "Naa Saami Ranga Box Office". 15 January 2024. Retrieved 20 January 2024.
  2. Prajasakti (29 August 2023). "సంక్రాంతికి 'నా సామిరంగ'". Archived from the original on 29 August 2023. Retrieved 29 August 2023.
  3. Andhrajyothy (12 February 2024). "OTT: ఈ వారం ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు, సిరీస్‌లు! | This week Ott streaming movies avm". Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.
  4. The Hindu (29 August 2023). "Nagarjuna's next titled 'Naa Saami Ranga'" (in Indian English). Archived from the original on 7 December 2023. Retrieved 7 December 2023.
  5. Andhrajyothy (14 January 2024). "మానవసంబంధాలతో కూడిన కథ ఇది". Archived from the original on 14 January 2024. Retrieved 14 January 2024.
  6. Nill, Saketh (15 December 2023). "'నా సామిరంగ' నుంచి అల్లరి నరేష్ గ్లింప్స్ రిలీజ్.. నాగార్జున, అల్లరి నరేష్ బాండింగ్ అదిరిపోయింది." 10TV Telugu (in Telugu). Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  7. Namaste Telangana (4 December 2023). "లంగావోణీలో ఆషికా రంగనాథ్‌.. నాగార్జున నా సామి రంగ లుక్‌ వైరల్". Archived from the original on 7 December 2023. Retrieved 7 December 2023.
  8. Andhrajyothy (5 January 2024). "చీరకట్టులో సంప్రదాయబద్ధంగా". Archived from the original on 5 January 2024. Retrieved 5 January 2024.
  9. Eenadu (19 September 2023). "దర్శకులు విలన్లుగా కనిపిస్తే.. 'నా సామిరంగ'". Archived from the original on 7 December 2023. Retrieved 7 December 2023.
  10. Andhrajyothy (7 January 2024). "ప్రేక్షకులకు చాలా సర్ర్పైజ్‌లు ఉన్నాయి". Archived from the original on 7 January 2024. Retrieved 7 January 2024.
  11. A. B. P. Desam (14 November 2023). "మైసూర్‌లో 'నా సామిరంగా' టీమ్ - కీరవాణి, చంద్రబోస్ పెద్ద ప్లానే వేశారుగా!". Archived from the original on 7 December 2023. Retrieved 7 December 2023.
  12. Andhrajyothy (2 January 2024). "మా జోలికొస్తే మాకడ్డువస్తే మామూలుగా ఉండదు." Archived from the original on 2 January 2024. Retrieved 2 January 2024.

బయటి లింకులు[మార్చు]