నీరసం

వికీపీడియా నుండి

దైనందిక జీవితంలో చురుకుదనం తగ్గిపోవడాన్ని నీరసం అంటాము.

విషయ సూచిక

[మార్చు] కారణాలు

[మార్చు] వైద్య కారణాలు

[మార్చు] జీవనశైలికి సంబంధించిన కారణాలు

  • సరైన నిద్ర లేకపోవడం లేదా ఎక్కువగా నిద్రపోవడం లేదా నిద్రలో అవరోధాలు.
  • వ్యాయామం లేకపోవడం
  • వ్యక్తిగత కారణాలు
  • మధ్యపానం, మత్తు పదార్ధాలు సేవించడం.

[మార్చు] మానసిక కారణాలు

  • డిప్రెషన్ తో ఎక్కువకాలం విషాద భావన లేదా నిస్సహాయత అనుభవించడం.
  • ఒత్తిడి ఎక్కువగా ఉండి కూడా బాగా నీరసం వస్తుంది.
  • బాగా సన్నిహితులను కోల్పోవడం మరియు ఒంటరితనం.

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B1%80%E0%B0%B0%E0%B0%B8%E0%B0%82" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు