పంచతంత్ర కథలు (2022 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నెగిటివ్
రచనగంగ‌న‌మోని శేఖ‌ర్
కథగంగ‌న‌మోని శేఖ‌ర్
నిర్మాతడి. మ‌ధు
తారాగణంనోయెల్ సీన్
నందిని రాయ్
సాయి రోనక్‌
గీత భాస్క‌ర్‌
ఛాయాగ్రహణంగంగ‌న‌మోని శేఖ‌ర్‌, విజ‌య్ భాస్క‌ర్ స‌ద్దల‌
కూర్పుశ్రీ‌నివాస్ వ‌ర‌గంటి
సంగీతంక‌మ్రాన్‌
నిర్మాణ
సంస్థ
మ‌ధు క్రియేష‌న్స్
విడుదల తేదీ
2022 జులై 15
దేశంభారతదేశం
భాషతెలుగు

పంచతంత్ర కథలు 2022లో రూపొందిన ఆంథాల‌జి సినిమా. మ‌ధు క్రియేష‌న్స్ బ్యానర్‌పై డి. మ‌ధు నిర్మించిన ఈ సినిమాకు గంగ‌న‌మోని శేఖ‌ర్ దర్శకత్వం వహించగా క‌మ్రాన్‌ సంగీత దర్శకత్వం అందించాడు. నోయెల్ సీన్, నందిని రాయ్, సాయి రోనక్‌, గీత భాస్క‌ర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలోని `నేనేమో మోతెవ‌రి పాటను జూన్ 26న దర్శ‌కుడు తరుణ్ భాస్కర్ విడుదల చేయగా[1], సినిమాను జులై 15న విడుదల చేశారు.[2]

నటీనటులు[మార్చు]

  • నోయెల్ సీన్
  • నందిని రాయ్
  • సాయి రోనక్‌
  • గీత భాస్క‌ర్‌
  • ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్‌
  • నిహాల్ కోద‌ర్తి
  • సాదియ‌
  • అజ‌య్ క‌తుర్వ‌ర్
  • సన్నీ పల్లె

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: మ‌ధు క్రియేష‌న్స్‌
  • నిర్మాత: డి. మ‌ధు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గంగ‌న‌మోని శేఖ‌ర్
  • సంగీతం: క‌మ్రాన్‌
  • సినిమాటోగ్రఫీ: గంగ‌న‌మోని శేఖ‌ర్‌, విజ‌య్ భాస్క‌ర్ స‌ద్దల‌
  • కో ప్రొడ్యూస‌ర్‌: డి. ర‌వీంద‌ర్‌
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: పాల‌కూరి సాయికుమార్‌
  • మాట‌లు, లైన్ ప్రొడ్యూస‌ర్‌: అజ‌ర్ షేక్‌
  • పాటలు: సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్, మామా సింగ్‌
  • ఎడిట‌ర్‌: శ్రీ‌నివాస్ వ‌ర‌గంటి
  • కాస్టూమ్ డిజైన‌ర్, స్టైలిస్ట్‌: రితీషా రెడ్డి
  • సౌండ్ డిజైన‌ర్‌: నాగార్జున తాళ్ల‌ప‌ల్లి

మూలాలు[మార్చు]

  1. Sakshi (26 June 2022). "రామ్‌ మిరియాల పాడిన నేనేమో మోతెవరి సాంగ్‌ వచ్చేసింది." Archived from the original on 27 June 2022. Retrieved 27 June 2022.
  2. Sakshi (16 July 2022). "'పంచ‌తంత్ర క‌థ‌లు' మూవీ రివ్యూ". Archived from the original on 17 July 2022. Retrieved 17 July 2022.