పంచభూతాలు

వికీపీడియా నుండి

పృథివ్యప్‌తేజోవాయురాకాశాలే = పంచభూతాలు.

  1. పృథివి = భూమి
  2. అప్ = నీరు
  3. తేజస్ = అగ్ని
  4. వాయు: = గాలి
  5. ఆకాశ = ఆకాశం

భూమి, ఆకాశము, వాయువు,జలము, అగ్ని' లను పంచభూతాలు అని అభివర్ణిస్తారు.
వీటిల్లో భూమి మాత్రమే గ్రహం. మిగతా నాలుగూ ఈ విశాల విశ్వం అంతటా పరుచుకుని ఉన్నాయి.
పంచ భూతాల గురించి ఇప్పుడు మనం కొత్తగా చెప్పుకునేది కాదు. ఎన్నో వేల సంవత్సరాలమాట ఇది. వేద వాజ్ఞ్మయం లో వీటి ప్రస్థావన ఉంది. కానీ ఆ కాలంలో వీటి గురించి వివరణలు , అధ్యయనాలు లేవు.
విజ్ఞాన శాస్త్రం అందుబాటులోకి వచ్చాక వీటి గురించి ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి.వస్తున్నాయి.
ఈ పంచ భూతాల గురించి వివిధ అధ్యయనాలు వాటికి తగ్గట్టూ మరెన్నో సందేహాలు రోజూ చదువుతున్నాం.వింటున్నాం.చూస్తున్నాం. పంచభూతాలు లేకపోతే ఈ విశ్వమే లేదు.--Sushumnarao 15:07, 17 జూన్ 2010 (UTC)సుషుమ్న.

[మార్చు] ఇవి కూడా చూడండి

"http://te.wikipedia.org/w/index.php?title=పంచభూతాలు&oldid=518780" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె