పతివ్రత (1960 సినిమా)
Jump to navigation
Jump to search
పతివ్రత (1960 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | చిత్రపు నారాయణమూర్తి |
---|---|
నిర్మాణం | పిళ్ళా అప్పలనరసయ్యపాత్రుడు |
తారాగణం | సావిత్రి, రాజసులోచన, జి.వరలక్ష్మి, ఎస్.వి.రంగారావు, కుచలకుమారి, జెమినీ గణేశన్ |
సంగీతం | మారెళ్ళ రంగారావు |
నేపథ్య గానం | పిఠాపురం పి.బి.శ్రీనివాస్ పి.లీల మాధవపెద్ది ఎస్.జానకి ఘంటసాల పి.సుశీల |
గీతరచన | అనిసెట్టి, వేణుగోపాల్ |
సంభాషణలు | అనిసెట్టి |
కూర్పు | ఎం.ఎస్.ఎన్.మూర్తి |
నిర్మాణ సంస్థ | జీవన్ ఫిలిమ్స్ |
భాష | తెలుగు |
పతివ్రత 1960, జూలై 29న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలో , పిళ్లా అప్పలనరసయ్య పాత్రుడు నిర్మించిన ఈ చిత్రంలో సావిత్రి,రాజసులోచన, జి వరలక్ష్మి జెమిని గణేశన్, ఎస్. వి రంగారావు ముఖ్య పాత్రలు పోషించారు.సంగీతం , మారేళ్ళ రంగారావు సమకూర్చారు.
పాటలు
[మార్చు]- ఆటకు భావం అవసరం ఓరబ్బీ చెప్పనేల - పిఠాపురం,అప్పారావు - రచన: వేణుగోపాల్
- ఇది మా పంచకల్యాణి రయమున పరుగిడునోయి - బేబి కృష్ణవేణి - రచన: అనిసెట్టి
- చిన్నారి వన్నెలాడీ నీతో స్నేహం కోరి వుంటినమ్మా - పి.బి.శ్రీనివాస్ బృందం - రచన: అనిసెట్టి
- నీ చెలికనవో నీ చెలి గనవా చలించవా - పి.లీల, మాధవపెద్ది - రచన: అనిసెట్టి
- రావో రాధామోహనా నమ్మినానోయి రాధాకృష్ణా - పి.లీల - రచన: అనిసెట్టి
- లేత లేత వయసులో జాతి మేలు కోరుతు దేశభక్తి - పి.లీల బృందం - రచన: అనిసెట్టి
- వేదాంతులమందు రండి చేసేదంతా మోసమండి - ఎస్.జానకి - రచన: అనిసెట్టి
- సరసమా నాతో సరసమా ఆశలేవేవో విరిసె మదిలో - ఘంటసాల, పి.సుశీల - రచన: అనిసెట్టి
- సా సా సా సా పాడమ్మా .. మోహన మూర్తివి నీవో - పి.బి.శ్రీనివాస్, పి.లీల - రచన: అనిసెట్టి
- ఒక పలుకు ఒక పలుకు మది మోహాలే చిలుకు , పి.లీల , రచన: అనిశెట్టి సుబ్బారావు.
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)