పనబాక లక్ష్మి
వికీపీడియా నుండి
| పనబాక లక్ష్మి | |
|---|---|
| దస్త్రం:Lakshmi Panabaka.jpg | |
| పార్లమెంటు సభ్యురాలు | |
| Constituency | నెల్లూరు |
| Personal details | |
| Born | అక్టోబరు 6 1958 (వయసు 54) నెల్లూరు, ఆంధ్ర ప్రదేశ్ |
| Political party | భారత జాతీయ కాంగ్రెసు |
| Spouse(s) | పనబాక కృష్ణయ్య |
| Children | 2 కుమార్తెలు |
| Residence | నెల్లూరు |
| As of May 12, 2006 Source: [1] |
|
పనబాక లక్ష్మి (జ: 6 అక్టోబర్, 1958) భారత పార్లమెంటు సభ్యురాలు మరియు ప్రస్తుత కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి. ఈమె 11వ, 12వ మరియు 14వ లోక్‌సభలకు ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్ధిగా ఎన్నికయ్యారు.