పాట
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
మాటలను అందంగా రాగ తాళ బద్ధంగా వినిపించడాన్ని పాట (Song) అంటారు. వీటిలో కొన్నింటిని గీతాలు, గేయాలు అని కూడా అనవచ్చును.
[మార్చు] పాటలోని భాగాలు
- పల్లవి : పాటలో మొదటి భాగం. ఇది ప్రతి చరణం తర్వాత మళ్ళీ పాడవలసి వుంటుంది.
- అనుపల్లవి : పల్లవి తర్వాత పాడే మొదటి చరణం.
- చరణాలు : చరణాలు పల్లవి తర్వాత పాడే భాగము. ఇవి సామాన్యంగా 3-5 ఉంటాయి.