పున్నాగ

వికీపీడియా నుండి
పున్నాగ
పున్నాగ పువ్వు
పున్నాగ పువ్వు
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: Magnoliophyta
తరగతి: మాగ్నోలియోప్సిడా
వర్గము: Malpighiales
కుటుంబము: క్లూసియేసి
ఉపకుటుంబము: Kielmeyeroideae
Tribe: Calophylleae
ప్రజాతి: Calophyllum
జాతి: C. inophyllum
ద్వినామము
Calophyllum inophyllum
లి.
పొన్న చెట్టు
పొన్న చెట్టు ఆకులు, కాయలు
పొన్న చెట్టు మొదలు
పొన్న చెట్టు కింద ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమం

పున్నాగ (లాటిన్ Calophyllum inophyllum) పుష్పించే మొక్కలలో ద్విదళబీజాలకు చెందిన పూల మొక్క. దీనిని తెలుగులో పొన్న అంటారు.

ఇవి భారతదేశంలోని సముద్రతీత ప్రాంతాలలో పెరుగును. అందమైన తెల్లని పున్నాగ పూలు పరమశివునికి చాలా ప్రీతికమైనవని భక్తుల నమ్మకము.

[మార్చు] ఉపయోగాలు

  • పున్నాగ బెరడు యొక్క రసము మంచి విరేచనకారి. ఇది గాయములు, వ్రణములను ఉపశమింపచేయుటకు వాడుదురు.
  • దీని విత్తనముల నుండి నూనె తీయుదురు. ఇది వాత నొప్పులను తగ్గించును. ఈ నూనెను దీపారాధనకు వాడతారు. పడవలను తయారుచేసే చెక్క పాడయిపోకుండా ఈ నూనెను పూస్తారు.


[మార్చు] గ్యాలరీ

"http://te.wikipedia.org/w/index.php?title=పున్నాగ&oldid=712132" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు