పూజా ఉమాశంకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పూజా ఉమాశంకర్
జననం
పూజా గౌతమి ఉమాశంకర్

వృత్తిమోడల్, నటి
క్రియాశీల సంవత్సరాలు2003–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
ప్రషన్ డేవిడ్ వెతకన్
(m. 2016)

పూజా గౌతమి ఉమాశంకర్ (జననం 1 జూన్ 1991) భారతీయ-శ్రీలంక సినిమా నటి.[1] ఆమె ఆమె తమిళం, సింహళం, మలయాళం భాషా సినిమాల్లో నటించింది.[2]

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2003 జై జై సీమ తమిళం
2004 అట్టహాసం సప్నా తమిళం
2005 ఉల్లం కెట్కుమాయే ఐరీన్ తమిళం
2005 జితన్ ప్రియా తమిళం
2006 అంజలిక అంజలిక, ఉత్తర సింహళం
2006 పట్టియాల్ సంధ్య తమిళం
2006 తంబి అర్చన తమిళం తెలుగులో క్రోధం
2006 తగపన్సామి మరికొజుండు షణ్ముగం తమిళం
2007 పోరి పూజ తమిళం
2007 పంథాయ కోజి శెంబగం మలయాళం
2007 అసై మాన్ పియబన్నా రణ్మలీ / మలీషా సింహళం
2007 ఓరం పో రాణి తమిళం
2007 యహలువో మనోరాణి సింహళం
2009 నాన్ కడవుల్ హంసవల్లి తమిళం
2009 TN-07 AL 4777 తమిళం అతిథి పాత్ర
2010 సువాంద దేనున జీవితే రష్మీ సింహళం
2010 ద్రోహి రోజా తమిళం అతిథి పాత్ర
2010 ఆరెంజ్ మీనాక్షి తెలుగు అతిథి పాత్ర
2011 స్మోకింగ్ కిల్స్ పూజ ఆంగ్ల షార్ట్ ఫిల్మ్
2012 కుస పభ పబావతి సింహళం
2012 ఎండమావి ప్రియా ఆంగ్ల షార్ట్ ఫిల్మ్
2013 విడియుం మున్ రేఖ తమిళం
2015 కడవుల్ పతి మిరుగం పతి తమిళం అతిథి పాత్ర
2016 పత్థిని కన్నగి (పత్తిని) సింహళం
2016 సరిగమ మరియ సింహళం

టెలివిజన్[మార్చు]

షో పాత్ర భాష ఇతర విషయాలు
దాస్కోన్ యువరాణి ప్రమీల సింహళం టెలిడ్రామా
డెరానా సిటీ ఆఫ్ డ్యాన్స్ సెషన్ 5 న్యాయమూర్తి వాస్తవిక కార్యక్రమము
ఆటం పాటం కొండతం న్యాయమూర్తి తమిళం వాస్తవిక కార్యక్రమము
డెరానా సిటీ ఆఫ్ డ్యాన్స్ సెషన్ 6 న్యాయమూర్తి సింహళం వాస్తవిక కార్యక్రమము
డాన్స్ జోడి డాన్స్ న్యాయమూర్తి తమిళం వాస్తవిక కార్యక్రమము

మూలాలు[మార్చు]

  1. "I am enjoying every moment of acting". The Hindu. Chennai, India. 30 May 2007. Archived from the original on 3 December 2013.
  2. IndiaGlitz (3 July 2022). "'Naan Kadavul' actress Pooja reveals her real age and says she is too old to act again". Archived from the original on 6 August 2022. Retrieved 6 August 2022.

బయటి లింకులు[మార్చు]