పోల్ వాల్ట్

వికీపీడియా నుండి
Pole Vault Sequence 1.jpg
Pole Vault Sequence 2.jpg
Pole Vault Sequence 3.jpg
Pole Vault Sequence 4.jpg
Pole Vault Sequence 5.jpg
Pole Vault Sequence 6.jpg

పోల్ వాల్ట్ (Pole Vault) ఒక విధమైన క్రీడ. ఇది ఒలింపిక్ క్రీడలలో అథ్లెటిక్స్ విభాగంలోనిది. ఈ క్రీడలో ఒక వ్యక్తి ఒక పొడవైన కర్ర (పోల్) ను ఉపయోగించి వీలైనంత ఎక్కువ ఎత్తున పెట్టబడిన అడ్డు కర్ర మీదనుండి అవతలి వైపుకు గెంతాలి. ఈ కర్ర బాగా వంచగలిగి యుండి విరగకుండా ఉండాలి. సాధారణంగా ఇది పైబర్ గ్లాస్ లేదా కార్బన్ పైబర్ తో చేయబడి ఉంటుంది. ఇవి ప్రాచీన గ్రీసు దేశంలో ఆడబడేది. ఇది ఒలింపిక్ క్రీడలలో 1896 నుండి ఒక పురుషుల విభాగంగా ఉన్నది. 2000 సంవత్సరం నుండి స్త్రీలకు కూడా ప్రవేశపెట్టబడినది.


6 మీటర్ల క్లబ్ [మార్చు]

దస్త్రం:Serhij Bubka.jpg
ఉక్రైన్ లో సెర్గీ బుబ్కా విగ్రహం.

ప్రసిద్ధిచెందిన "6 మీటర్ల క్లబ్", ప్రపంచంలొ ఆరు మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు దూకినవారి సమూహం.(converts to 19' 8¼"[1]). మొదటిసారిగా 1985 సంవత్సరంలో సెర్గీ బుబ్కా పోల్ వాల్ట్ లో ఆరు మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు దూకాడు. ఇతడే ప్రస్తుత ప్రపంచ రికార్డు నిలబెట్టుకున్న ఘటికుడు. అయితే ప్రస్తుత ప్రపంచ రికార్డు ఎత్తు మాత్రం 6.14 మీటర్లు.

ఈ రికార్డు సాధించిన వారందరు పురుషులే. ఒకే మహిళ 2005లో 5 మీటర్లు కంటే ఎక్కువ ఎత్తును దూకి ప్రపంచ రికార్డు స్థాపించిన యెలెనా ఇసింబయేవా.


క్రీడాకారుని పేరు దేశం బయట లోపల సంవత్సరం
దాటినది
6 మీటర్లు
Sergey Bubka మూస:Country data Soviet Union / Flag of ఉక్రెయిన్ ఉక్రెయిన్ 6.14 m 6.15 m 1985
Maksim Tarasov Flag of రష్యా రష్యా 6.05 m 6.00 m 1997
Dmitri Markov Flag of ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 6.05 m [2] 1998
Brad Walker Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు 6.04 m [3] 2006
Okkert Brits Flag of South Africa.svg దక్షిణ ఆఫ్రికా 6.03 m [4] 1995
Jeff Hartwig Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు 6.03 m 6.02 m 1998
Igor Trandenkov Flag of రష్యా రష్యా 6.01 m 1996
Timothy Mack Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు 6.01 m 2004
Rodion Gataullin మూస:Country data Soviet Union / Flag of రష్యా రష్యా 6.00 m 6.02 m 1989
Yevgeniy Lukyanenko Flag of రష్యా రష్యా 6.01 m 2008
Tim Lobinger Flag of జర్మనీ జర్మనీ 6.00 m 1997
Toby Stevenson Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు 6.00 m 2004
Paul Burgess Flag of ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 6.00 m 2005
Steven Hooker Flag of ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 6.00 m 2008
Jean Galfione Flag of ఫ్రాన్స్ ఫ్రాన్స్ 6.00 m 1999
Danny Ecker Flag of జర్మనీ జర్మనీ 6.00 m 2001

మూలాలు [మార్చు]

  1. Calculator for official mark conversions in athletic events, hosted by USATF.org
  2. Current Commonwealth and Oceanic record
  3. Current North American record
  4. Current African record