టోక్యో స్కైట్రీ
టోక్యో స్కైట్రీ | |
---|---|
東京スカイツリー | |
సాధారణ సమాచారం | |
స్థితి | పూర్తయినది |
రకం | బ్రాడ్కాస్ట్, రెస్టారెంట్, పరిశీలన టవర్ |
నిర్మాణ శైలి | Neofuturistic |
ప్రదేశం | సుమిడా, టోక్యో, జపాన్ |
భౌగోళికాంశాలు | 35°42′36.5″N 139°48′39″E / 35.710139°N 139.81083°E |
నిర్మాణ ప్రారంభం | 14 జూలై 2008 |
పూర్తి చేయబడినది | 29 ఫిబ్రవరి 2012 |
ప్రారంభం | 22 మే 2012 |
వ్యయం | 65 billion JPY (806 million USD)[1] |
యజమాని | Tobu Tower Skytree Co., Ltd. |
ఎత్తు | |
యాంటెన్నా శిఖరం | 634.0 మీ. (2,080 అ.) |
పైకప్పు | 495.0 మీ. (1,624 అ.) |
పైకప్పు నేల | 451.2 మీ. (1,480 అ.) |
సాంకేతిక విషయములు | |
అంతస్థుల సంఖ్య | 29 |
లిఫ్టులు / ఎలివేటర్లు | 13 |
రూపకల్పన, నిర్మాణం | |
వాస్తు శిల్పి | Nikken Sekkei |
అభివృద్ధికారకుడు | Tobu Railway |
ప్రధాన కాంట్రాక్టర్ | Obayashi Corp. |
టోక్యో స్కైట్రీ, అనేది జపాన్ లోని టోక్యోలో ఉన్న ఒక బ్రాడ్కాస్టింగ్, రెస్టారెంట్, పరిశీలన టవరు. ఇది 2010లో జపాన్ లో అత్యంత ఎత్తైన నిర్మాణంగా నమోదు అయింది[2]. 2011 లో 634.0 మీటర్లు (2,080 అ.)తో దాని పూర్తి ఎత్తును చేరుకుని ప్రపంచంలోనే అతి ఎత్తైన టవర్ అయ్యింది, అయితే, ప్రపంచంలోనే ఎత్తైన నిర్మాణంగా బుర్జ్ ఖలీఫాను (829.8 మీటర్లు (2,722 అ.)) నిర్మించటంతో ఈ టోక్యో స్కై ట్రీ ప్రపంచంలో రెండవ ఎత్తైన నిర్మాణంగా కొనసాగుతుంది.[3][4] [5]
కాంటో ప్రాంతానికి ఈ టవరు ప్రాథమిక రేడియో, టెలివిజను ప్రసార కేంద్రం. చుట్టూ వచ్చిన ఎత్తైన భవనాల కారణంగా పాత టవరు ప్రసారాలాను ఆందించలేకపోయింది. 2012 ఫిబ్రవరి 29 నాటికి నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ టవరు 2012 మే 22 న ప్రజాబాహుళ్యం కోసం తెరవబడింది.[6] ఎన్.హెచ్.కె.తో సహా ఆరు ప్రసార కేంద్రలు, టోబు రైల్వే కంపెనీ కలిసి నిర్మించిన భారీ వాణిజ్య సముదాయంలో భాగమే స్కైట్రీ టవరు. పక్కనే ఉన్న టోక్యో స్కైట్రీ స్టేషన్లోను, దగ్గర్లోని ఓషియాజి స్టేషన్లోనూ రైళ్ళు ఆగుతాయి.ఈ వాణిజ్య సముదాయం టోక్యో స్టేషనుకు ఈశాన్యంగా 7 కి.మీ. దూరంలో ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "Japan finishes Tokyo Sky Tree". Mmtimes.com. Archived from the original on 3 ఫిబ్రవరి 2014. Retrieved 14 June 2013.
- ↑ Tokyo Sky Tree beats Tokyo Tower, now tallest building in Japan Archived 2012-12-05 at Archive.today, The Mainichi Daily News, 29 March 2010
- ↑ "Japan Finishes World's Tallest Communications Tower". Council on Tall Buildings and Urban Habitat. 1 March 2012. Archived from the original on 19 జూన్ 2016. Retrieved 2 March 2012.
- ↑ "Tokyo Sky Tree". Emporis. Retrieved 2 March 2012.
- ↑ Arata Yamamoto (22 May 2012). "Tokyo Sky Tree takes root as world's second-tallest structure". NBC News. Archived from the original on 25 మే 2012. Retrieved 22 May 2012.
- ↑ "ఆర్కైవ్ నకలు" 事業概要. Tokyo Skytree Home (in Japanese). Archived from the original on 2 సెప్టెంబరు 2011. Retrieved 2 September 2011.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link)