ప్రేమసామ్రాజ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమసామ్రాజ్యం
(1984 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం టి.రాజేందర్
తారాగణం శివకుమార్,
నళిని
సంగీతం టి.రాజేందర్
నిర్మాణ సంస్థ విజయ ఆదిత్య క్రియేషన్స్
భాష తెలుగు

ప్రేమసామ్రాజ్యం 1984లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. 1983లో తమిళ భాషలో వెలువడిన తంగైకోర్ గీతమ్‌ అనే సినిమా దీనికి మాతృక.

నటీనటులు[మార్చు]

  • శివకుమార్
  • నళిని
  • టి.రాజేందర్
  • ఆనంద్ బాబు
  • సత్యరాజ్
  • వెన్నిరాడై మూర్తి
  • ఉసిలైమణి

సాంకేతిక వర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను రాజశ్రీ రచించాడు.

క్ర.సం. పాట గాయనీ గాయకులు నిడివి (ని.:సె.)
1 "అనుదినం" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 01:18
2 "ప్రతి రేయీ ప్రతి పగలూ" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి 04:53
3 "ఇది రాత్రి సమయం" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి 04:57
4 "సన్నాయి డోలు మేళం" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 04:58
5 "గాలిపాట" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 04:54
6 "అనుదినం – డిస్కో" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 04:43
7 "యే మరదలా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 04:12
8 "లోకాలు ఏలేవాడా" ఎస్.జానకి 04:49

కథ[మార్చు]

మూలం[మార్చు]