ప్లాటిపస్

వికీపీడియా నుండి
ప్లాటిపస్[1]

శిలాజ విస్తృతి: Paleocene to Recent
Platypus.jpg
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: కార్డేటా
తరగతి: క్షీరదాలు
వర్గము: మోనోట్రిమేటా
కుటుంబము: ఆర్నితోరింకిడే
ప్రజాతి: ఆర్నితోరింకస్
Blumenbach, 1800
జాతి: O. anatinus
ద్వినామము
Ornithorhynchus anatinus
(Shaw, 1799)
Platypus range (indicated by darker shading)[2]
Platypus range (indicated by darker shading)[2]

ప్లాటిపస్ (ఆంగ్లం: Platypus) ఒక రకమైన మోనోట్రిమేటా క్రమానికి చెందిన క్షీరదాలు. దీని శాస్త్రీయనామం ఆర్నితోరింకస్ అనాటినస్ (Ornithorhynchus anatinus). ఇవి ఆర్నితోరింకిడే (Ornithorhynchidae) కుటుంబంలో ఆర్నితోరింకస్(Ornithorhynchus) ప్రజాతికి చెందినవి. ఇవి తూర్పు ఆస్ట్రేలియా ప్రాంతంలో నివసిస్తాయి. ఎఖిడ్నా మాదిరిగా ఇవి పిల్లల్ని కాకుండా గుడ్లు పెడతాయి.

ఇవి బాతు వంటి ముక్కును కలిగియుండి విషపూరితమైన జంతువులు. మగ ప్లాటిపస్ కున్న వెనుక కాలు ద్వారా విషాన్ని చిమ్మి మనుషులకు తీవ్రమైన నొప్పిని కలుగజేస్తాయి. దీనికున్న చాల విశిష్టమైన లక్షణాల మూలంగా జీవశాస్త్రంలో పరిశోధనాంశముగా ఆసక్తిని కలుగజేస్తాయి. ఇది న్యూ సౌత్ వేల్స్ దేశపు జంతు చిహ్నం.[3]

చాలా కాలం వీటిని తోలు కోసం చంపబడినా, ప్రస్తుతం రక్షించబడ్డాయి.

[మార్చు] మూలాలు

  1. Groves, C. (2005). in Wilson, D. E., & Reeder, D. M, eds: Mammal Species of the World, 3rd, Baltimore: Johns Hopkins University Press, 2. ISBN 0-801-88221-4. OCLC 62265494. 
  2. Platypus facts file. Australian Platypus Conservancy. తీసుకొన్న తేదీ: 2006-09-13.
  3. Government of New South Wales (2008). Symbols & Emblems of NSW. తీసుకొన్న తేదీ: 29 December 2008.
"http://te.wikipedia.org/w/index.php?title=ప్లాటిపస్&oldid=698881" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు