బందిపోటు భీమన్న
వికీపీడియా నుండి
| బందిపోటు భీమన్న (1969) | |
| దర్శకత్వం | ఎం. మల్లికార్జునరావు |
|---|---|
| తారాగణం | ఎస్వీ. రంగారావు , కృష్ణ, విజయనిర్మల, అంజలీదేవి, రాజబాబు, చంద్రమోహన్ |
| నిర్మాణ సంస్థ | భాస్కర్ పిక్చర్స్ |
| భాష | తెలుగు |
[మార్చు] పాటలు
- అబ్బో అబ్బో అబ్బో ఏదో ఏదో గిరాకున్నది బావా బావా - ఎల్.ఆర్. ఈశ్వరి, పిఠాపురం
- కసిరే వయసు ముసిరే సొగసు ఉందిరోయి మావా చిందేసి - ఎల్. ఆర్. ఈశ్వరి
- డబ్బు డబ్బు మాయదారి డబ్బు చేతులు మారే డబ్బు - ఘంటసాల - రచన: డా॥ సినారె
- తడితడి చీర తళుక్‌మంది చలిచలి వేళ చమక్‌మంది - ఎస్.పి. బాలు, సుశీల
- నీ కాటుక కన్నులలో ఏ కమ్మని కధ ఉందో చెలియా వినిపించవా - ఎస్.పి. బాలు, సుశీల
[మార్చు] మూలాలు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)