బాజాలి జిల్లా
Jump to navigation
Jump to search
బాజాలి జిల్లా | |
---|---|
అసోం రాష్ట్ర జిల్లా | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అసోం |
డివిజన్ | దిగువ అసోం |
ఏర్పాటు | 10 ఆగస్టు 2020 |
ముఖ్యపట్టణం | పట్శాల |
బాజాలి జిల్లా, అసోం రాష్ట్ర్రంలోని నూతనంగా ఏర్పడిన ఒక జిల్లా. దీని ముఖ్య పట్టణం పట్శాల.
ఏర్పాటు
[మార్చు]2020, ఆగస్టు 8న బాజాలి పట్టణాన్ని అస్సాం 34వ జిల్లాగా మార్చాలనే ప్రతిపాదనకు అస్సాం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాని ప్రకారం అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బార్పేట జిల్లా నుండి విడిపోయి 2020, ఆగస్టు 10న జిల్లాగా ఏర్పడింది.[1]
భౌగోళికం
[మార్చు]గువహాటికి పశ్చిమాన 103 కి.మీ.ల దూరంలో ఈ జిల్లా ఉంది.
గ్రామాలు
[మార్చు]- బాగపర
- బలిపారా
- బామున్‌చుచి
- బామున్‌పారా
- బాన్ గావ్న్
- బంగ్నా బారి
- బనియా గావ్న్
- బార్ బైరాగి
- బార్ బమఖాట
- బార్ భలుకి
- బార్బాంగ్
- బార్బాటబారి
- బార్బాలా
- బార్గండుబి
- బార్గునారి
- బర్సాహాన్
- బెలోనా
- భజ్కుచియా పారా
- భేతువా
- భోగ్పూర్
- భోతాంత మోహితారా
- బిచన్ కుచి
- బిల్‌పార్
- బోర్నలికుచి
- బోర్సాడేరి
- చోమువా ఉలువా
- ధరంతాలా
- డోలోయి గావ్
- దుబి
- డుమురియా
- గారేమరి
- ఘోట్బార్ సడేరి
- గోవిందపూర్
- హగూరి గావ్
- జలిఖాట
- ఖారా ధారా
- ఖుద్రా భులుకి
- కోచ్డిగా
- కొనిమర
- కుకువా బటాబరి
- కురోబాహా
- లెచెరా పారా
- మాగురి
- మారిపూర్ ఆనందపూర్
- ముగురియా
- నగర్ గావ్
- నలానా
- నలి పారా
- నిమువా
- నితానంద పన్బరి
- నిజ్ సరిహా
- నిజ్ సతి సముఖా
- పహాలా సిమాలు బారి
- పఖా కేతేకి బారి
- పనారా
- పటాచార్కుచి
- పత్సల గావ్
- పిప్లా
- రహధర్ బిర్కల
- రాయ్పూర్
- రతన్పూర్
- రూపడిగా
- సరిహ చక్లా
- తిహు దేఖాటా
- టిట్కా గారియా
- టిట్కటాజే
- టుపుల్ పన్బరి
- ఉపర్నోయి
మూలాలు
[మార్చు]- ↑ Desk, Sentinel Digital (2020-08-10). "'Bajali' to become the 34th full-fledged district of Assam - Sentinelassam". www.sentinelassam.com. Retrieved 2020-12-18.