బార్తోలిన్ గ్రంధి
వికీపీడియా నుండి
| బార్తోలిన్ గ్రంధి | |
|---|---|
| Genital organs of female. |
|
| లాటిన్ | glandula vestibularis major |
| గ్రే'స్ | subject #270 1266 |
| ధమని | external pudendal artery[1] |
| నాడి | ilioinguinal nerve [1] |
| లింఫు | superficial inguinal lymph nodes |
| Precursor | Urogenital sinus |
| MeSH | Bartholin's+Glands |
బార్తోలిన్ గ్రంధులు (Bartholin's glands (also called Bartholin glands or greater vestibular glands) యోనికి రెండు వైపులా వెనుక భాగంలో ఉండే గ్రంధులు. వీటి నుండి స్రవించబడే స్రావాలు యోని మార్గాన్ని తేమగా ఉంచుతాయి.
వ్యాధులు [మార్చు]
ఈ గ్రంథులకు ఇన్ఫెక్షన్ కల్గినప్పుడు వాచి నొప్పిని కలిగిస్తాయి.[2] దీర్ఘకాలంగా వాచినప్పుడు గ్రంధికి సంబంధించిన నాళంలో అడ్డం ఏర్పడి బార్తోలిన్ తిత్తులు (Bartholin cyst) ఏర్పడతాయి. ఇది తీవ్రమైనదిగా ఉన్నప్పుడు చీముపుండు (Abscess) గా మారుతుంది. కాన్సర్ మరియు ఇతర రకాలైన కణితులు అరుదుగా వస్తాయి.[3]
మూలాలు [మార్చు]
- ↑ 1.0 1.1 Greater Vestibular (Bartholin) gland
- ↑ ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>కాదు;Discovery_healthఅనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Argenta PA; Bell K; Reynolds C; Weinstein R (Oct 1997). "Bartholin's gland hyperplasia in a postmenopausal woman". Obstetrics & Gynecology 90 (4 part 2): 695–7. DOI:10.1016/S0029-7844(97)00409-2. PMID 11770602.