బాల యోగిని

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బాలయోగిని సినిమా స్క్రీన్ షాట్.

బాలయోగిని చిత్రంలోని పద్యం[మార్చు]

“జాతిబేధము కలుగదు నీతికెందు
పాపపుణ్య విబేధ భావమున పొసగు
ధర్మశీలురు నిర్దయాత్మకులు ననడు
రెండే జాతులు మరి వేరొకండు లేదు”


బాల యోగిని
(1937 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.సుబ్రమణ్యం
నిర్మాణం కె.సుబ్రమణ్యం
కథ కె.సుబ్రమణ్యం
చిత్రానువాదం కె.సుబ్రమణ్యం
తారాగణం ఆరణి సత్యనారాయణ,
వంగర,
కమలకుమారి,
దాసరి తిలకం,
ఎస్.వరలక్ష్మి,
బేబీ సరోజ
సంగీతం మోతీబాబు,
మారుతి సీతారామయ్య
సంభాషణలు బి.టి.రాఘవాచార్య
ఛాయాగ్రహణం కమల్ ఘోష్
నిర్మాణ సంస్థ మహాలక్ష్మి స్టూడియోస్
నిడివి 120 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ
"Baby Saroja" in Balayogini
"http://te.wikipedia.org/w/index.php?title=బాల_యోగిని&oldid=1196436" నుండి వెలికితీశారు