బుట్టా రేణుక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బుట్టా రేణుక
బుట్టా రేణుక


భారత లోక్‌సభ సభ్యురాలు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
16 మే 2014 నుండి
ముందు కోట్ల జయ ప్రకాష్ రెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం (1971-06-21) 1971 జూన్ 21 (వయసు 52)
పత్తికొండ, కర్నూలు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
జాతీయత భారతీయులు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి బుట్టా నీలకంఠం
నివాసం హైదరాబాదు

బుట్టా రేణుక భారత రాజకీయ నాయకురాలు, భారత పార్లమెంటు సభ్యురాలు. ఆమె కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యురాలిగా 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో గెలుపొందింది. ఆమె యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందింది. ఆమె భర్త బుట్టా నీలకంఠం తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఆమె 300కోట్లకంటే ఎక్కువ ఆస్థులు గల ధనికురాలైన పార్లమెంటు సభ్యులలో ఒకరు.[1] అక్టోబరు 2017న ఆమె తెలుగుదేశం పార్టీ నలో చేరింది.[2]

మూలాలు[మార్చు]

  1. "Constituencywise-All Candidates". Archived from the original on 17 మే 2014. Retrieved 17 May 2014.
  2. "MP Butta Renuka joins TDP". Archived from the original on 19 జూన్ 2018. Retrieved 4 April 2018.