బొల్లి

వికీపీడియా నుండి
బొల్లి
వర్గీకరణ & బయటి వనరులు
Vitiligo03.jpg
ICD-10 L80.
ICD-9 709.01
OMIM 193200
DiseasesDB 13965
MedlinePlus 000831
eMedicine derm/453 
MeSH D014820

బొల్లి లేదా బొల్లి మచ్చలు (Vitiligo) ఒక రకమైన చర్మ వ్యాధి.

  • బొల్లి అనేది తన స్వంత కణజాలము మీద ప్రతి ఘాతము చేసే వ్యాధి.
  • బొల్లి చర్మం లోని మెలనిన్ కణాలు మృతి చెందడం వల్ల కాని, చర్మానికి హాని జరగడం వల్ల కాని వస్తుంది.
  • బొల్లి వల్ల చర్మం మీద తెల్లటి మచ్చలు ఏర్పడుతాయి.
"http://te.wikipedia.org/w/index.php?title=బొల్లి&oldid=813059" నుండి వెలికితీశారు