బ‌ల‌మెవ్వ‌డు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ‌ల‌మెవ్వ‌డు
దర్శకత్వంసత్య రాచకొండ
రచనసత్య రాచకొండ
నిర్మాతఆర్. బి. మార్కండేయులు
తారాగణం
ఛాయాగ్రహణంసంతోష్, గిరి
కూర్పుజెస్విన్ ప్రభు
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
సనాతన దృశ్యాలు
విడుదల తేదీ
2022 అక్టోబరు 1 (2022-10-01)
దేశం భారతదేశం
భాషతెలుగు

బలమెవ్వడు 2022లో తెలుగులో విడుదలైన సినిమా. సనాతన దృశ్యాలు బ్యానర్‌పై ఆర్. బి. మార్కండేయులు నిర్మించిన ఈ సినిమాకు సత్య రాచకొండ దర్శకత్వం వహించాడు. ధృవన్ కటకం, నియా త్రిపాఠీ, పృథ్వీరాజ్, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 1న విడుదలైంది.[1]

కథ[మార్చు]

సత్యనారాయణ (ధృవన్ కటకం) ఓ ఇన్సూరెన్స్ ఏజెంట్. తన పనిలో భాగంగా పాలసీ కోసం వెళ్లిన అతడికి క్లాసికల్ డ్యాన్సర్ పరిణిక (నియా త్రిపాఠీ)ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడి ఇద్ద‌రు పెళ్లిచేసుకుంటారు. ఆ తర్వాత చిన్న సమస్యతో హాస్పిటల్‌కు వెళ్లిన పరిణికకు బ్రెస్ట్ క్యాన్సర్ అని తెలియడంతో డాక్టర్ ఫణిభూషణ్ (పృథ్విరాజ్) కీమోథెరఫీ చెయ్యాలి అంటారు. ఈ క్రమంలో వారికీ డాక్ట‌ర్ య‌శోద (సుహాసిని మ‌ణిర‌త్నం) ఏవిధంగా స‌హాయం చేసింది. ఆ తర్వాత ఏం జరిగింది ? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: సనాతన దృశ్యాలు
  • నిర్మాత: ఆర్. బి. మార్కండేయులు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సత్య రాచకొండ
  • సంగీతం: మణిశర్మ[4]
  • సినిమాటోగ్రఫీ: సంతోష్, గిరి
  • పాటలు: కళ్యాణ్ చక్రవర్తి
  • ఎడిటర్: జెస్విన్ ప్రభు
  • ఫైట్స్: శివరాజ్

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (25 September 2022). "మెడికల్‌ మాఫియా కథ". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
  2. Sakshi (1 October 2022). "'బలమెవ్వడు' మూవీ రివ్యూ". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
  3. Sakshi (19 July 2021). "'బలమెవ్వడు'లో పవర్‌ఫుల్‌ పాత్రలో సుహాసినీ". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
  4. NTV Telugu (31 July 2021). "'బలమెవ్వడు' కోసం మణిశర్మ స్వరాలకు కీరవాణి గాత్రం!". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.

బయటి లింకులు[మార్చు]