భారతీ సింగ్
Jump to navigation
Jump to search
భారతీ సింగ్ | |
---|---|
జననం | [1] | 1984 జూలై 3
వృత్తి | నటి |
జీవిత భాగస్వామి | హర్ష్ లింబాచియా (2017)[2] |
పిల్లలు | 1 |
భారతీ సింగ్, [1] పంజాబీ టెలివిజన్, సినిమా నటి. కామెడీ షోలు, వివిధ అవార్డు షోలను హోస్ట్ చేసింది. ఝలక్ దిఖ్లా జా[3] (2012), నాచ్ బలియే 8[4] (2017), ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 9[5] (2019) వంటి ఆమె రియాల్టీ షోలలో పాల్గొన్నది.
జననం, విద్య[మార్చు]
భారతీ సింగ్ 1984, జూలై 3న పంజాబ్లోని అమృత్సర్లో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించింది. పంజాబ్లోని ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తిచేసి, తరువాత బిఏ డిగ్రీని సంపాదించింది. పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీ నుండి చరిత్రలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది.[6]
వ్యక్తిగత జీవితం[మార్చు]
2017 డిసెంబరు 3న రచయిత హర్ష్ లింబాచియాతో భారతి వివాహం జరిగింది.[2] ఆర్చరీ, పిస్టల్ షూటింగ్లో కూడా సింగ్ జాతీయ స్థాయిలో ర్యాంక్ సాధించాడు.[7]
సినిమాలు[మార్చు]
సంవత్సరం | పేరు | భాష |
---|---|---|
2011 | ఏక్ నూర్ | పంజాబీ |
2012 | యమ్లే జట్ట్ యమ్లే | |
ఖిలాడీ 786 | హిందీ, పంజాబీ | |
2013 | జాట్ & జూలియట్ 2 | పంజాబీ |
రంగన్ స్టైల్ | కన్నడ | |
2014 | ముండేయన్ టన్ బచ్కే రహిన్ | పంజాబీ |
2016 | సనమ్ రే | హిందీ |
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 "Happy Birthday Bharti Singh: A woman who lives life queen size". 4 July 2018.
- ↑ 2.0 2.1 "Bharti Singh and Haarsh Limbachiyaa are wife and husband now. See pics and videos". 3 December 2017.
- ↑ "Bharti Singh eliminated from Jhalak Dikhhla Jaa". Retrieved 2022-04-14.
- ↑ "Nach Baliye 8 contestants: From Bharti-Harsh, Divyanka-Vivek to Sanaya-Mohit, Dipika-Shoaib; Get the final names of celebrity couples participating on Star Plus dance reality show". 30 March 2017.
- ↑ "Khatron Ke Khiladi 9: From Shamita Shetty to Bharti Singh, here are the confirmed list of contestants". 12 July 2018.
- ↑ "Bharti Singh, who lost her dad at two, says she has no photos of him at home: 'I don't allow anyone to put them up'". Hindustan Times (in ఇంగ్లీష్). 14 July 2021. Retrieved 2022-04-14.
- ↑ "Brave move". The Hindu. 14 June 2012.
బయటి లింకులు[మార్చు]
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో భారతీ సింగ్ పేజీ
- భారతీ సింగ్ బాలీవుడ్ హంగామా లో భారతీ సింగ్ వివరాలు
- ఇన్స్టాగ్రాం లో భారతీ సింగ్