భార్యాబిడ్డలు
వికీపీడియా నుండి
| భార్యాబిడ్డలు (1972) | |
| దర్శకత్వం | తాతినేని రామారావు |
|---|---|
| తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , జయలలిత, కృష్ణకుమారి |
| సంగీతం | కె.వి.మహదేవన్ |
| నిర్మాణ సంస్థ | ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ |
| భాష | తెలుగు |
[మార్చు] పాటలు
- అందమైన తీగకూ పందిరుంటే చాలునూ పైకి పైకి పాకుతుంది చినదానా పరవసించి సాగుతుంది చినదానా
- చక్కనయ్యా చందమామా ఎక్కదున్నావూ, నీవులేక దిక్కులేని చుక్కలైనామూ - పి.సుశీల
- ఆకులు పోకలు ఇవ్వద్దూ, నా నోరు ఎర్రగ చెయ్యద్దూ - గానం : ఎల్. ఆర్. ఈశ్వరి
- చల్ మోహనరంగా, ఓ చల్ చల్ మోహన రంగా
- వలచీ నానమ్మా, అమ్మ...వలచీనానమ్మా
- బ్రతుకు పూలబాట కాదు, అది పరవశించి పాడుకొనే పాట కాదు
[మార్చు] మూలాలు
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.