గుమ్మడి

వికీపీడియా నుండి


గుమ్మడి
Pumpkins.jpg
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: Magnoliophyta
తరగతి: Magnoliopsida
వర్గము: Cucurbitales
కుటుంబము: కుకుర్బిటేసి
ప్రజాతి: Cucurbita spp.
లి.
జాతులు
C. maxima
C. mixta
C. moschata
C. pepo

గుమ్మడి లేదా తియ్య గుమ్మడి

Pumpkin Cucurbita moschata, N.O. cucurbitaceae.


గుమ్మడి ఆంధ్రులకు ప్రీతికరమైన శుభప్రదమైన తరచూ వాడబడు కూర.

విషయ సూచిక

[మార్చు] భౌతిక రూపము

పూవుయొక్క, కాయయొక్క పరిమాణమున ఈ కుటుంబమునందలి జాతులందు గుమ్మడి అగ్రస్థానము వహించును, అందుకే దీనిని గుమ్మడి జాతి అందురు. పౌష్టిక శక్తిలోకానీ, తినుట కింపుగా ఉండుటయందు కూడా ఇదే మంచిది.

గుమ్మడితీగ చాలా ఎక్కువగా పాకు మోటు జాతి తీగ. కాండము గరుసుగా ఉండు రోమములు కలిగి ఉండునును. ఆకులు హృదయాకారము కలిగినవి. ...

[మార్చు] రకములు

[మార్చు] సూర్య గుమ్మడి

[మార్చు] పెద్ద గుమ్మడి

===బూడిద గుమ్మడి

"http://te.wikipedia.org/w/index.php?title=గుమ్మడి&oldid=724344" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు