భైరవి వెంకట నరసింహ స్వామి
Jump to navigation
Jump to search
భైరవి వెంకట నరసింహ స్వామి | |
---|---|
జననం | భైరవి వెంకట నరసింహ స్వామి డిసెంబర్ 16, 1964 కరీంనగర్ జిల్లా, కోపెడ మండలం, వరికోలు గ్రామం, తెలంగాణ |
నివాస ప్రాంతం | కరీంనగర్ , తెలంగాణ |
వృత్తి | కథా రచయిత |
భైరవి వెంకట నరసింహ స్వామి ( జననం: డిసెంబర్ 16, 1964 ) తెలంగాణకు చెందిన కథా రచయిత.
జననం[మార్చు]
ఈయన 1964, డిసెంబర్ 16 న కరీంనగర్ జిల్లా కోపెడ మండలంలోని వరికోలు గ్రామంలో జన్మించారు.[1]
కథా సంపుటాలు[మార్చు]
- తెలంగాణ చౌక్
- నెలపొడుపు
- ఒక రాత్రి పగలు
కథలు[మార్చు]
- ఇబ్బంది
- అక్షర వేదన
- చావు ప్యాకేజ్
- ఎండమావి
- విషప్రయోగం
- ఎండుటాకు
- కరువు
- మరణం ముంగిట్లో
- ఇనుప తెరల మధ్య
- అభ్యంతరం
- కుంపటి
- నెలపొడుపు
- పరాన్న జీవి
- పర్యవసానం
- పొక్కిలి
- వర్తమాన చిత్రపటం
- కలుపు
మూలాలు[మార్చు]
- ↑ భైరవి వెంకట నరసింహ స్వామి. "రచయిత: భైరవి వెంకట నరసింహ స్వామి". kathanilayam.com. Retrieved 24 February 2018.