మంత్రి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

మంత్రి (Minister) మహారాజుకు ముఖ్యమైన సలహాదారుడు.

పూర్వకాలంలో రాజుల వద్దగల మంత్రులను అమాత్యులు అనేవారు. సంబోధనా పదం 'అమాత్యా'. వివిధ రంగాలకు వివిధ అమాత్యులు వుండేవారు. ప్రధానమైన మంత్రిని మహామంత్రి అని పిలిచేవారు. ఉదా: మహామంత్రి తిమ్మరుసు.

నేడు ప్రజాతంత్రములో పరిపాలనా సౌలభ్యం కొరకు ప్రభుత్వ రంగాలు, శాఖలు పెరిగాయి. ఉదాహరణకు మన రాష్ట్రంలో:

  • ప్రధానమంత్రి
  • ముఖ్యమంత్రి
  • ఉపముఖ్యమంత్రి
  • హోంమంత్రి
  • ఆర్థికశాఖ మంత్రి
  • విద్యాశాఖమంత్రి
  • రవాణాశాఖ మంత్రి
  • ఆరోగ్యశాఖ మంత్రి
  • దేవాదాయశాఖ మంత్రి

రకాలు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=మంత్రి&oldid=898351" నుండి వెలికితీశారు