మహారాజు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తిని రాజు లేదా మహారాజు (King) అంటారు. రాజ్యాన్ని , రాజ్యానికి సంబందించిన కోటను మరియు రాజ్యపు ప్రజల్ని రక్షించే బాధ్యత మహరాజు మరియు ఇతర రాజోద్యోగులపై ఉంటుంది.
మహారాజు మరియు మహారాణి ఇద్దరిని రాజ దంపతులు అంటారు. మహారాజు తల్లిని రాజమాత అంటారు.
వీరి సంతానంలో పెద్ద కొడుకు మామూలు రాజ సాంప్రదాయాలలో తరువాత రాజుగా పదవి నిర్వహించ వలసి ఉంటుంది. ఇతన్ని యువరాజు అంటారు. ఆడపిల్ల అయితే యువరాణి అంటారు. మహారాజు అనంతరం యువరాజుకు పట్టాభిషేకం చేస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన భాగం మకుటం ధరించడము.
[మార్చు] ప్రపంచంలోని రాజులు
- ఎడ్వర్డ్ రాజు, ఇంగ్లండ్
- రాజు బీరేంద్ర, నేపాల్
[మార్చు] భారతీయ రాజులు
పురాణ కాలమునుండి నేటి వరకూ భారతీయ రాజులలో ప్రముఖులైన వారు అనేకులు కలరు. వీరిలో సూర్య వంశం, చంద్ర వంశం రాజులు ప్రముఖులు.