కొడుకు

వికీపీడియా నుండి

కుటుంబములోని మగ సంతానాన్ని పుత్రుడు, కొడుకు లేదా కుమారుడు అంటారు. తెలుగు భాషలో కుమారుడు అనే పదానికి వికృతి పదం కొమరుడు.

పున్నామ నరకంనుండి తల్లితండ్రుల్ని రక్షించేవాడు కొడుకని మన పూర్వీకుల నమ్మకము. మన సమాజంలో మగ సంతాననికి ఆడ సంతానంకంటే విలువ ఎక్కువ. మగవాడైతే కష్టపడి పనిచేసి డబ్బు సంపాదిస్తాడని పాతకాలంలో కొడుకులు కావాలనుకొనేవారు. కానీ ప్రస్తుత కాలంలో పురుషులతో సమానంగా పురుషులు కూడా డబ్బు గడించడంతో ఇద్దరి మధ్య తేడాలు క్షీణిస్తున్నాయి.

"http://te.wikipedia.org/w/index.php?title=కొడుకు&oldid=713793" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు