తండ్రి
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
కుటుంబములోని సంతానానికి కారకులు తల్లితండ్రులు. వీరిలో పురుషున్ని తండ్రి లేదా నాన్న (Father) అంటారు. మన సంఘంలో కని పెంచే బాధ్యత తల్లిది అయితే, పోషించే బాధ్యత తండ్రిదని బావిస్తారు. తండ్రి మూలంగా పిల్లలకు సంఘంలో గుర్తింపు, ఆస్తి హక్కులాంటివి వస్తాయి. ఈ వ్యవస్థని పితృస్వామ్య వ్యవస్థ అంటారు . కొన్ని సంస్కృతలలో తల్లి పరంగా గుర్తింపూ, ఆస్తి హక్కు వస్తాయి, వీటిని మాతృ స్వామ్య వ్యవస్థ అంటారు. ఉదాహరణకి మన దేశంలో మేఘాలయలో నివసించే ఖాసీ తెగ ఒక మాతృస్వామ్య వ్యవస్థ