మట్టిలో మాణిక్యం
వికీపీడియా నుండి
| మట్టిలో మాణిక్యం (1971) | |
| దర్శకత్వం | బి.వి.ప్రసాద్ |
|---|---|
| తారాగణం | చలం, జమున , భానుమతి |
| సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
| నిర్మాణ సంస్థ | శ్రీ రమణ చిత్ర |
| భాష | తెలుగు |
పాటలు [మార్చు]
- నా మాటే నీ మాటై చదవాలి పి.సుశీల, బాలు
- మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట, నీ బ్రతుకంత సాగాలి పూలబాట - పి.సుశీల
- మాట చాలదా మనసు చాలదా - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
- రిమ్ జిమ్ హైదరబాదు, రిక్షవాలా జిందాబాదు - యస్.పి.బాలు
- వస్తీ ఇస్తా నా మూగమనసు పిఠాపురం నాగేశ్వరరావు, ఎల్. ఆర్. ఈశ్వరి
- శరణం నీ దివ్య చరణం నీ నామమెంతో మధురం - భానుమతి
మూలాలు [మార్చు]
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.