మథనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మథనం
దర్శకత్వంఅజయ్ సాయి మణికంధన్
స్క్రీన్ ప్లేఅజయ్ సాయి మణికంధన్
నిర్మాతదివ్య ప్రసాద్, అశోక్ ప్రసాద్
తారాగణంశ్రీనివాస్ సాయి
భావన రావ్
రాజీవ్ కనకాల
అజయ్
అజయ్ ఘోష్
ఛాయాగ్రహణంపి.జి విందా
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంరోన్ ఏతాన్ యోహాన్
నిర్మాణ
సంస్థ
కాశి ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2019 డిసెంబర్ 7
సినిమా నిడివి
128 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

మథనం 2019లో విడుదలైన తెలుగు సినిమా. కాశి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దివ్య ప్రసాద్, అశోక్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు అజయ్ సాయి మణికంధన్ దర్శకత్వం వహించాడు.[1] శ్రీనివాస్ సాయి, భావన రావ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 7న విడుదలైంది.

కథ[మార్చు]

రామ్ (శ్రీనివాస సాయి) అతని బాల్యంలో జరిగిన ఓ సంఘటన కారణంగా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక గదిలోనే పద్నాలుగు సంవత్సరాల పాటు ఉంటాడు. ఈ క్రమంలో అతని జీవితంలోకి సుజాత ( భావన రావ్) వస్తోంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఆ విషయం రామ్ కి అర్ధం అయ్యేలోపే ఇద్దరూ విడి పోతారు.ఇంతకీ రామ్ బయట ప్రపంచంతో పాటు కనీసం తన తల్లితో కూడా మాట్లాడకుండా ఒంటరిగా ఎందుకు ఉంటున్నాడు ? అతను అలా మారడానికి గల కారణం ఏమిటి ? రామ్, సుజాత మళ్లీ కలుసుకున్నారా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: కాశి ప్రొడక్షన్స్
  • నిర్మాత: దివ్య ప్రసాద్, అశోక్ ప్రసాద్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అజయ్ సాయి మణికంధన్
  • సంగీతం: రోన్ ఏతాన్ యోహాన్
  • సినిమాటోగ్రఫీ: పి.జి విందా
  • ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

మూలాలు[మార్చు]

  1. The Hans India (5 December 2019). "Madhanam on the verge of creating huge history!" (in ఇంగ్లీష్). Archived from the original on 30 April 2022. Retrieved 30 April 2022.
  2. mirchi9 (7 December 2019). "Madhanam Review - Depressingly Boring". Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మథనం&oldid=3554389" నుండి వెలికితీశారు