మామడ
| ?మండా మండలం అదిలాబాదు • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | మండా |
| జిల్లా(లు) | అదిలాబాదు జిల్లా |
| గ్రామాలు | 28 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
28,921 (2001) • 14059 • 14862 • 39.45 • 53.42 • 26.42 |
మామడ (ఆంగ్లం: Mamda), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము.
[మార్చు] వ్యవసాయం, పంటలు
మామడ మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 5972 హెక్టార్లు మరియు రబీలో 247 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, జొన్నలు, మొక్కజొన్న.[1]
[మార్చు] మండలంలోని గ్రామాలు
- పులిమడుగు
- తాండ్ర
- వస్తాపూర్
- రాంపూర్
- రాసిమట్ల
- గయాడ్పల్లి
- బూరుగుపల్లి
- కిషన్రావుపేట్
- పరిమండల్
- ఆరేపల్లి
- లింగాపూర్
- రైదారి
- కప్పన్‌పల్లి
- దిమ్మదుర్తి
- కొత్త సంగ్వి (ఆర్.చ్)
- మంద
- కొత్త లింగంపల్లి (ఆర్.చ్)
- కోరటికల్
- చండారం
- బండల్ ఖానాపూర్
- పోతారం
- అనంత్పేట్
- కొత్త తింబరేణి (ఆర్.చ్)
- ఆదర్శనగర్ (ఆర్.సి) కొత్తూర్ @ ఎడుదూర్
- కమల్‌కోట్
- పొంకల్
- నల్దుర్తి
- వెంకటాపూర్ (మండా మండలం)
[మార్చు] మూలాలు
- ↑ మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 261
|
|||||||