మార్టిన్ లూథర్
వికీపీడియా నుండి
| మార్టిన్ లూథర్ | |
Luther in 1529 by Lucas Cranach |
|
| జననం | నవంబర్ 10 1483 ఎయిస్‌లెబెన్, పవిత్ర రోమన్ సామ్రాజ్యం |
|---|---|
| మరణం | ఫిబ్రవరి 18 1546 (వయసు: 62) ఎయిస్‌లెబెన్, పవిత్ర రోమన్ సామ్రాజ్యం |
| వృత్తి | Theologian, priest |
| మతం | లూథెరన్ (క్రితం పేరు రోమన్ కేథలిక్) |
| భార్య/భర్త | కేథరినా వోన్ బోరా |
| సంతానం | హాన్స్, ఎలిజిబెథ్, మగ్దలీనా, మార్టిన్, పాల్, మార్గరెథ్ |
| సంతకము | |
మార్టిన్ లూథర్ (ఆంగ్లం : Martin Luther) (10 నవంబరు, 1483 - 18 ఫిబ్రవరి, 1546) జెర్మనీకి చెందిన ఒక సన్యాసి,[1] మత ధార్మిక వేత్త, విశ్వవిద్యాలయపు ప్రొఫెసర్, ప్రొటెస్టెంటిజం కు చెందిన ఒక ఫాదర్,[2][3][4][5] మరియు చర్చి సంస్కర్త, ఇతడి ఆలోచనలు ప్రొటెస్టంటు సంస్కరణలకు దారితీసి, పశ్చిమ నాగరికతను మార్చివేసాయి.[6]
లూథర్ యొక్క ధర్మ శాస్త్రము పోప్ యొక్క ఆధిక్యతను ప్రశ్నించింది, మరియు లూథర్ ప్రకారం క్రైస్తవ ధర్మశాస్త్రము బైబిల్ ఆధారంగా మాత్రం పొందగలమని, చర్చీలు మరియు పోపు ద్వారా కాదని ప్రకటించాడు.[7] క్రీస్తుద్వారా బాప్తిజం పొందినవారు మాత్రమే విశ్వవ్యాపిత విశ్వాసులు అని చాటాడు.[8] లూథర్ ప్రకారం, మోక్షము అనునది దైవ ప్రసాదము, దీనిని సత్యవంత 'పశ్చాత్తాపం', మరియు యేసు పట్ల విశ్వాసము ఉంచేవారే పొందగలరు. యేసును చేరే మార్గము చర్చిద్వారా మాత్రం కాదు అని చాటిచెప్పాడు.
[మార్చు] ఇవీ చూడండి
- Christianity and anti-Semitism
- Consubstantiation
- Erasmus's Correspondents|
- Jan Hus
- John Calvin
- John Wycliffe
- Luther's Seal
- Martin Luther's views on Mary
- Role of the printing press in the Reformation
- Theology of Martin Luther
- Martin Luther – Eine Bibliographie
[మార్చు] మూలాలు
- ↑ Plass, Ewald M. "Monasticism," in What Luther Says: An Anthology. St. Louis: Concordia Publishing House, 1959, 2:964.
- ↑ Challenges to Authority: The Renaissance in Europe: A Cultural Enquiry, Volume 3, by Peter Elmer, page 25
- ↑ "Martin Luther: Biography." AllSands.com. 26 July, 2008 http://www.allsands.com/potluck3/martinlutherbi_ugr_gn.htm>.
- ↑ "What ELCA Lutherns Believe." Evangelical Lutheran Church in America. 26 July, 2008 [1].
- ↑ Saraswati, Prakashanand. The True History and the Religion of India : A Concise Encyclopedia of Authentic Hinduism. New York: Motilal Banarsidass (Pvt. Ltd), 2001. "His 'protest for reformation' coined the term Protestant, so he was called the father of Protestantism."
- ↑ Hillerbrand, Hans J. "Martin Luther: Significance," Encyclopaedia Britannica, 2007.
- ↑ Ewald M. Plass, What Luther Says, 3 vols., (St. Louis: CPH, 1959), 88, no. 269; M. Reu, Luther and the Scriptures, Columbus, Ohio: Wartburg Press, 1944), 23.
- ↑ Luther, Martin. Concerning the Ministry (1523), tr. Conrad Bergendoff, in Bergendoff, Conrad (ed.) Luther's Works. Philadelphia: Fortress Press, 1958, 40:18 ff.