మీరా జాస్మిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మీరా జాస్మిన్
2011 మే నెలలో అమెరికా లో జరిగన ఒక కార్యక్రమంలో మీరా
జననం
జాస్మిన్ మేరీ జోసెఫ్

వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2001–ఇప్పటివరకు

మీరా జాస్మిన్ జాతీయ పురస్కారం అందుకున్న భారతీయ సినీ నటి. విజయవంతమైన పలు తెలుగు చిత్రాలతో బాటు తమిళ, మలయాళ చిత్రాలలో కూడా నటించింది.

వ్యక్తిగత జీవితము[మార్చు]

ఈవిడా ప్రముఖ సంగీత విద్వాంసుడు మాండోలిన్ రాజేష్ తో ప్రేమాయణం అంటూ వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారంటూ రకరకాల ప్రచారం జరిగింది [1]. ఈమెకు దుబాయ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్‌తో తిరువనంతపురంలోని పాలయంకోట్టైలో గల ఎల్‌ఎంస్ చర్చిలో 2014 ఫిబ్రవరి 12 బుధవారం వివాహం జరిగింది. మీరాజాస్మిన్ అనిల్ జాన్ టైటస్ ఫిబ్రవరి 10 2014, సోమవారం రాత్రి 8.30 గంటలకు చట్టబద్ధంగా భార్యాభర్తలయ్యారు. రిజిస్టర్ అధికారి ఒకరు కొచ్చిలోని మీరాజాస్మిన్ ఇంటికి వచ్చి మీరాజాస్మిన్, అనిల్ జాన్ టైటస్‌ల సంతకాలను రిజిస్టర్‌లో పొందుపరిచారు. అదే సమయంలో ఇద్దరు పూలదండలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇరు కుటుంబాలకు చెందిన అతి ముఖ్యమైన వారు మాత్రమే పాల్గొన్నారు. మీరా జాస్మిన్ వివాహానంతరం నటిస్తానని తెలిపింది.[2][3][4]

నటించిన చిత్రాలు[మార్చు]

తెలుగు[మార్చు]

పురస్కారాలు[మార్చు]

  • 2004 : జాతీయ ఉత్తమ నటి - పాదమ్ ఒన్ను ఒరు విలాపం అనే మలయాళ సినిమా కోసం.

మూలాలు[మార్చు]

  1. http://entertainment.oneindia.in/tamil/news/2009/meera-jasmine-mandolin-rajesh-290709.html[permanent dead link]
  2. http://www.ibtimes.co.in/articles/538217/20140211/actress-meera-jasmine-marriage-wedding-dubai-groom.htm
  3. http://www.youtube.com/watch?v=GPDC8nJyWl8
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-26. Retrieved 2014-02-12.

బయటి లంకెలు[మార్చు]