మోడరన్ థియేటర్స్
వికీపీడియా నుండి
| మోడరన్ థియేటర్స్ లిమిటెడ్ | |
|---|---|
| 220px | |
| తరహా | లిమిటెడ్ |
| స్థాపన | 1935 |
| స్థాపకులు | టి.ఆర్.సుందరం |
| ప్రధానకేంద్రము | సేలం - 636 008, తమిళనాడు, India |
| Area served | తమిళనాడు కేరళ ఆంధ్ర ప్రదేశ్ |
| కీలక వ్యక్తులు | టి.ఆర్.సుందరం |
| పరిశ్రమ | చలనచిత్రాలు |
మోడరన్ థియేటర్స్ (Modern Theatres) దక్షిణ భారతదేశంలోని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ. ఇది సేలంలో ఉన్నది.
ఈ సంస్థను 1935 సంవత్సరంలో తిరుచెంగోడు రామలింగం సుందరం (టి.ఆర్.సుందరం) ప్రారంభించారు. దీని ద్వారా 1982 వరకు 150 పైగా చిత్రాలను, తమిళం, తెలుగు, కన్నడం, మళయాళం, హిందీ, సింహళం మరియు ఆంగ్ల భాషలలో నిర్మించారు.