మోహినీ భస్మాసుర
మోహినీ భస్మాసుర (1966 తెలుగు సినిమా) | |
మోహినీ భస్మాసుర పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | బి.ఎ.సుబ్బారావు |
తారాగణం | ఎస్వీ.రంగారావు , కాంతారావు, పద్మిని |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | బి.ఎ.ఎస్. ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఇదే పేరు గల మరొక సినిమా కోసం మోహినీ భస్మాసుర (1938 సినిమా) చూడండి
మోహినీ భస్మాసుర 1966, డిసెంబర్ 1వ తేదీన విడుదలైన పౌరాణిక చలనచిత్రం. దీనిని బి.ఎ.సుబ్బారావు నిర్మించి దర్శకత్వం వహించాడు.
నటీనటులు
[మార్చు]- ఎస్.వి.రంగారావు
- పద్మిని
- కాంతారావు
- కళ్యాణం రఘురామయ్య
- బాలయ్య
- రామకృష్ణ
- ధూళిపాళ
- కైకాల సత్యనారాయణ
- అనూరాధ
- ఛాయాదేవి
- రత్నశ్రీ
- కళ్యాణి
- అన్నపూర్ణ
- కోటేశ్వరరావు
- సీతారాం
- రమణారెడ్డి
- పద్మనాభం
- నగేష్
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, మాటలు, పద్యాలు: గబ్బిట వెంకటరావు
- సంగీతం: ఎస్.రాజేశ్వరరావు
- పాటలు: ఆరుద్ర, కొసరాజు
- ఛాయాగ్రహణం: ఎల్లప్ప
- కళ: వాలి
- కూర్పు: కె.ఎ.మార్తాండ్
- నిర్మాత, దర్శకుడు: బి.ఎ.సుబ్బారావు
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి ఎస్.రాజేశ్వరరావు సంగీత బాణీలు కూర్చాడు.[1]
క్ర.సం. | పాట/పద్యం | రచయిత | గాయనీ గాయకులు |
---|---|---|---|
1 | నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ | ఆరుద్ర | ఘంటసాల |
2 | మన ధాటికీ నాడు ఎదురులేదు నను గెలుచు మొనగాడు పుట్టలేదు | ఆరుద్ర | కళ్యాణం రఘురామయ్య |
3 | ముల్లోకంబులనేలు నన్నెరుగక ఏమో పల్కుచున్నావు | గబ్బిట వెంకటరావు | కళ్యాణం రఘురామయ్య |
4 | త్రిజగాల పాలించు దేవేంద్రు కయ్యాన కాలు ద్రువ్వెడు కండ కావరమ్మె | గబ్బిట వెంకటరావు | మాధవపెద్ది, కళ్యాణం రఘురామయ్య |
5 | ఇది ఏమిటో నామేను మైకాన పులకించెను | ఆరుద్ర | పి.సుశీల |
6 | మంత్రినై రాజ్యాంగ మర్మంబుల గ్రహియించి ఏ కార్యమైన సాధించువాడ | గబ్బిట వెంకటరావు | మాధవపెద్ది |
7 | ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంసోత్తరీయంబుపై | బమ్మెర పోతన | ఘంటసాల |
8 | కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ చెందరే | బమ్మెర పోతన | ఘంటసాల |
9 | నిరయంబైన నిబంధమైన ధరణీ నిర్మూలనంబైన దుర్మరణంబైన | బమ్మెర పోతన | ఘంటసాల |
10 | కొండ కోనలో పూల తోటలో ఆడుకో పాడుకో ఆటపాటలు | ఆరుద్ర | ఘంటసాల, పి.సుశీల బృందం |
11 | నారాయణ అనరాదా ఒక్కసారైన పలకంగ నోరేమి లేదా | కొసరాజు | మాధవపెద్ది |
12 | అసురుల సాయాన అమృతమ్ము సాధించి భాగమీయక భంగపరచు నాడు | గబ్బిట వెంకటరావు | మాధవపెద్ది |
13 | అనగా అనగా ఒక పాప కొరె జాబిలినే అతడే భువికి దిగిరాగ ఆడి పాడమనె | ఆరుద్ర | బెంగుళూరు లత |
14 | విష్ణువే దేవుడురా శ్రీ మహావిష్ణువే దేవుడురా | కొసరాజు | మాధవపెద్ది |
15 | ఘన దర్పంబున బ్రహ్మ విష్ణువుల్ నిను కాపాడ రానిమ్ము | గబ్బిట వెంకటరావు | మాధవపెద్ది |
16.తియ్యనైన ఊహాల తేలి తేలి , రచన: ఆరుద్ర, గానం.పి.సుశీల
17.నేను నేనే సుమా నే చిరుగాలిని, రచన: ఆరుద్ర , గానం.పి.సుశీల
18.ప్రశాంతమే నిశీదము ప్రపంచమే , గానం.పి సుశీల
19.పాడాలి మది ఆడాలి , రచన: ఆరుద్ర, గానం.పి.సుశీల
20.విజయమిదిగో లభించే , రచన: ఆరుద్ర , గానం.పి.సుశీల
21.అవునులే ఈ సుఖమే సుఖము, రచన: ఆరుద్ర , కె.రఘురామయ్య
22.కోనీట నానీడ కేరింతలాడే,రచన: ఆరుద్ర, గానం.పి.సుశీల
23.చంద్రశేఖర చంద్రశేఖర శరణు శరణు, రచన: ఆరుద్ర, గానం.ఘంటసాల బృందం.
24.పతి తపోవనికేగ పడతి లీలావతినీ,(పద్యం) రచన: గబ్బిట వెంకటరావు , గానం.మాధవపెద్ది.
కథ
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ బి.ఎ.సుబ్బారావు (1 December 1966). మోహినీ భస్మాసుర పాటల పుస్తకం (1 ed.). p. 12. Retrieved 30 October 2021.
2. ఘంటసాల గళామ్రుతమ్ , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు, పద్యాలు .
- Pages using the JsonConfig extension
- 1966 తెలుగు సినిమాలు
- ఎస్.వి.రంగారావు నటించిన సినిమాలు
- పౌరాణిక సినిమాలు
- కాంతారావు నటించిన సినిమాలు
- బాలయ్య నటించిన సినిమాలు
- ధూళిపాళ నటించిన సినిమాలు
- సత్యనారాయణ నటించిన సినిమాలు
- రమణారెడ్డి నటించిన సినిమాలు
- పద్మనాభం నటించిన సినిమాలు
- నగేష్ నటించిన సినిమాలు
- ఛాయాదేవి నటించిన సినిమాలు
- మహాభాగవతం ఆధారంగా నిర్మించబడిన సినిమాలు