యాదగిరిగుట్ట

వికీపీడియా నుండి

(యాదగిరి గుట్ట నుండి దారిమార్పు చెందింది)
  ?యాదగిరిగుట్ట మండలం
నల్గొండ • ఆంధ్ర ప్రదేశ్
నల్గొండ జిల్లా పటములో యాదగిరిగుట్ట మండలం యొక్క స్థానము
నల్గొండ జిల్లా పటములో యాదగిరిగుట్ట మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము యాదగిరిగుట్ట
జిల్లా(లు) నల్గొండ
గ్రామాలు 16
జనాభా
• మగ
• ఆడ
అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
52,010 (2001)
• 25960
• 26040
• 61.79
• 74.16
• 49.52


యాదగిరిగుట్ట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము. హైదరాబాదు నుండి వరంగల్లు రహదారిలో 50 కి.మీ. దూరంలో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం, యాదగిరిగుట్టలోనే ఉన్నది.

Yadagiri guTTa.jpg

[మార్చు] మండలంలోని గ్రామాలు

  1. మల్లాపూర్
  2. గౌరాయిపల్లి
  3. సాదువెల్లి
  4. కాచారం
  5. మాసాయిపేట
  6. పెద్దకందుకూరు
  7. సైదాపూర్
  8. దాతారంపల్లి
  9. జంగంపల్లి
  10. వంగపల్లి
  11. రామోజీపేట
  12. చిన్నకందుకూరు
  13. చొల్లేరు
  14. ముటాకొండూరు
  15. వార్టూరు
  16. యాదగిరిగుట్ట


Nalgonda map.jpg

నల్గొండ జిల్లా మండలాలు

బొమ్మలరామారం - తుర్కపల్లి - రాజాపేట - యాదగిరి గుట్ట - ఆలేరు - గుండాల - తిరుమలగిరి - తుంగతుర్తి - నూతనకల్లు - ఆత్మకూరు(S) - జాజిరెడ్డిగూడెం - శాలిగౌరారం - మోతుకూరు - ఆత్మకూరు(M) - వలిగొండ - భువనగిరి - బీబీనగర్ - పోచంపల్లి - చౌటుప్పల్ - రామన్నపేట - చిట్యాల - నార్కెట్‌పల్లి - కట్టంగూర్ - నకిరేకల్ - కేతేపల్లి - సూర్యాపేట - చేవేముల - మోతే - నడిగూడెం - మునగాల - పెన్‌పహాడ్‌ - వేములపల్లి - తిప్పర్తి - నల్గొండ - మునుగోడు - నారాయణపూర్ - మర్రిగూడ - చండూరు - కంగల్ - నిడమానూరు - త్రిపురారం - మిర్యాలగూడ - గరిడేపల్లి - చిలుకూరు - కోదాడ - మేళ్లచెరువు - హుజూర్‌నగర్ - మట్టంపల్లి - నేరేడుచర్ల - దామరచర్ల - అనుముల - పెద్దవూర - పెద్దఅడిసేర్లపల్లి - గుర్రమ్‌పోడ్‌ - నాంపల్లి - చింతపల్లి - దేవరకొండ - గుండ్లపల్లి - చందంపేట


పేజీకి సంభందించిన లింకులు
ఇతర భాషలు