రక్త సంబంధ వ్యాధులు
స్వరూపం
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
రోగములు, సంబంధిత ఆరోగ్య సమస్యల యొక్క అంతర్జాతీయ గణాంక వర్గీకరణ 10వ రివిజను (ICD-10) అంటే రోగములు, వాటి లక్షణములు,గుర్తులు,అసాధారణ విషయములు,ఫిర్యాదులు;రోగ కారకమైన సామాజిక పరిస్థితులు, బయటి కారణాలు, వీటి అన్నిటి యొక్క సమగ్ర కోడింగ్ విధానం. దీనిని వర్గీకరించినది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) [1]. ఈ పేజీలో ICD-10 చాప్టరు III: రక్తము, ఇతర సంబంధ అవయవాల వ్యాధులు, రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన వ్యాధులకు సంబంధించిన సమాచారం ఉంది.
D50–D89 – రక్తము, ఇతర సంబంధ అవయవాల వ్యాధులు, రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు
[మార్చు](D50–D53) పోషక ఆహార లోపము వల్ల కలిగిన రక్తహీనతలు
[మార్చు]- (D50) ఇనుము (ఆంగ్లం: Iron) వలన వల్ల వచ్చే రక్తహీనత
- (D50.0) రక్త స్రావము వల్ల వచ్చే ద్వితీయ శ్రేణి ఇనుము లోపము రక్తహీనత (దీర్ఘకాలికం)
- (D50.1) సైడెరోపీనిక్ డిస్ఫేజియ
- కెల్లి-పేటర్సన్ సిండ్రోమ్(Kelly-Paterson syndrome)
- ప్లమ్మర్-విన్సన్ సిండ్రోమ్(Plummer-Vinson syndrome)
- (D50.8) ఇనుము లోపము వల్ల వచ్చే ఇతర రక్తహీనతలు
- (D50.9) ఇనుము లోపము వల్ల వచ్చే రక్తహీనత, విశదీకరించబడనిది
- (D51) విటమిన్ B12 లోపము వల్ల వచ్చే రక్తహీనత
- (D51.0)ఇంట్రింసిక్ ఫ్యాక్టరు లోపము వల్ల వచ్చే విటమిన్ B12 లోపము వల్ల రక్తహీనత
- పెర్నీషియస్ రక్తహీనత
- (D51.1) ప్రొటీన్యూరియతో కూడిన కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వచ్చే విటమిన్ B 12 యొక్క శోషణ లోని లోపాల వలన వచ్చే విటమిన్ B12 లోపపు రక్తహీనత
- వంశపారంపర్యముగా వచ్చే మెగాలోబ్లాస్టిక్ రక్తహీనత
- (D51.2)ట్రాన్స్ కోబాలమిన్ II యొక్క లోపము
- (D51.3) ఆహారములో విటమిన్ B 12 లోపము వల్ల వచ్చే ఇతర రక్తహీనతలు
- (D51.8) విటమిన్ B 12 లోపము వల్ల వచ్చే ఇతర రక్తహీనతలు
- (D51.9) విటమిన్ B 12 లోపము వల్ల వచ్చే రక్తహీనత, విశదీకరించబడనిది
- (D52) ఫోలేటు లోపము వల్ల వచ్చే రక్తహీనత
- (D52.0) ఆహారములో ఫోలేటు లోపము వల్ల వచ్చే రక్తహీనత
- పోషక ఆహార లోపము వల్ల వచ్చే మెగాలోబ్లాస్టిక్ రక్తహీనత
- (D52.1) మందుల వల్ల ఏర్పడు ఫోలేటు లోపము వల్ల వచ్చే రక్త హీనత
- (D52.8) ఫోలేటు లోపము వల్ల వచ్చే ఇతర రక్త హీనతలు
- (D52.9) ఫోలేటు లోపము వల్ల వచ్చే రక్తహీనత, విశదీకరించబడనిది
- (D53) పోషక ఆహార లోపము వల్ల వచ్చే ఇతర రక్త హీనతలు
- (D53.0)మాంసక్రుత్తుల లోపము వల్ల వచ్చే రక్త హీనత
- (D53.1)ఇతర మెగాలోబ్లాస్టిక్ రక్తహీనతలు, వేరే చోట వర్గీకరించనివి
- (D53.2) స్కోర్బ్యుటిక్ రక్త హీనత
- (D53.8) పోషకాహార లోపము వల్ల వచ్చే ఇతర విశదీకరించబడిన రక్తహీనతలు
- (D53.9) పోషక ఆహార లోపము వల్ల వచ్చే రక్త హీనత,విశదీకరించబడనిది
(D55–D59) హీమోలైటిక్ రక్త హీనతలు
[మార్చు]- (D55) ఎన్జైములలోని తారుమారులు వల్ల వచ్చే రక్తహీనత
- (D55.0) గ్లూకోజ్-6-ఫోస్ఫేట్ డిహైడ్రోజినేస్ (G6PD) లోపము వల్ల వచ్చే రక్తహీనత
- ఫేవిసమ్
- G6PD లోపము వల్ల వచ్చే రక్తహీనత
- (D55.1) గ్లూటాథయోన్ జీవక్రియ లోని ఇతర అవకతవకల వల్ల వచ్చే రక్తహీనత
- (D55.2) గ్లైకొలైటిక్ ఎంజైములు లోని అవకతవకల వల్ల వచ్చే రక్తహీనత
- హెక్సోకైనేస్ లోపము
- పైరువేట్ కైనేస్ లోపము
- ట్రైయోస్-ఫొస్ఫేట్ ఐసోమెరేజ్ లోపము
- (D55.3)న్యూక్లియోటైడ్ జీవక్రియ లోని అవకతవకల వల్ల వచ్చే రక్తహీనత
- (D55.8)ఎంజైమ్ లలోని అవకతవకల వల్ల వచ్చే ఇతర రక్తహీనతలు
- (D55.9)ఎంజైముల లోని అవకతవకల వల్ల వచ్చే రక్తహీనత,విశదీకరించబడనిది
- (D56) థాలసీమియ
- (D56.0) ఆల్ఫా థాలసీమియ
- (D56.1) బీటా థాలసీమియ
- (D56.2) డెల్టా-బీటా థాలసీమియ
- (D56.3) థాలసీమియ ట్రేట్
- (D56.4) శిశుదశలో వుండే హీమోగ్లోబిన్ యొక్క వంశపారంపర్య స్థిరత్వం (HPFH)
- (D56.8 ఇతర థాలసీమియాలు
- (D56.9) థాలసీమియ,విశదీకరించబడనిది
- (D57) కొడవలిలా వుండే కణములు లలో (sickle-cell) అవకతవకలు
- (D57.0) కొడవలిలా వుండే కణములలో విపత్తుతో కూడిన రక్తహీనత
- (D57.1) కొడవలిలా వుండే కణములలో విపత్తుతో కూడని రక్తహీనత
- (D57.2) కొడవలిలా వుండే కణములలో రెండు రకాలుగా ప్రభావం చూపే హెటిరోజైగస్ అవకతవకలు
- (D57.3) కొడవలిలా వుండే కణములలో ట్రేట్
- (D57.8) కొడవలిలా వుండే కణములలో ఇతర అవకతవకలు
- (D58) వంశపారంపర్యమైన ఇతర హీమోలైటిక్ రక్తహీనతలు
- (D58.0)ఎఖోలూరిక్ కామెర్లు (Acholuric jaundice ) (వంశపారంపర్యమైన)
- జన్మ సంబంధమైన (స్పీరోసైటిక్) హీమోలైటిక్ ఇక్టిరస్ (icterus)
- మింకౌస్కి-చౌఫర్డ్ సిండ్రోమ్ (Minkowski-Chauffard syndrome)
- (D58.1) వంశపారంపర్యమైన ఎలిప్టోసైటోసిస్ (Heriditary elliptocytosis)
- ఎలిప్టోసైటోసిస్ (జన్మ సంబంధమైన)
- ఓవలోసైటోసిస్(జన్మ సంబంధమైన)(వంశపారంపర్యమైన) (Ovalocytosis)
- (D58.2) ఇతర హీమోగ్లోబినోపథీలు
- అసాధారణమైన హీమోగ్లోబిన్ NOS
- జన్మ సంబంధమైన హైన్జ్స బోడీ రక్తహీనత (Heinz body anaemia)
- హీమోగ్లోబినోపథీ NOS
- అస్థిరమైన హీమోగ్లోబిన్ యొక్క హీమొలైటిక్ రోగము
- (D58.8) వంశపారంపర్యమైన ఇతర విశదీకరింపబడిన హీమోలైటిక్ రక్తహీనతలు
- స్టొమాటోసైటోసిస్ (Stomatocytosis)
- (D59) పుట్టుక తర్వాత వచ్చిన (Acquired) హీమోలైటిక్ రక్తహీనత
- (D59.0) మందుల వల్ల వచ్చే స్వయంప్రతిరక్షక హీమోలైటిక్ రక్తహీనత (autoimmune)
- (D59.1) ఇతర స్వయంప్రతిరక్షక హీమోలైటిక్ రక్తహీనతలు
- వెచ్చని (Warm) స్వయంప్రతిరక్షక హీమోలైటిక్ రక్తహీనత
- (D59.2) మందుల వల్ల వచ్చే స్వయంప్రతిరక్షకం కాని హీమోలైటిక్ రక్తహీనత
- (D59.3) హీమొలైటిక్-యురీమిక్ సిండ్రోమ్
- (D59.4) ఇతర స్వయంప్రతిరక్షకం కాని హీమోలైటిక్ రక్తహీనతలు
- మైక్రోఏంజియోపథిక్ హీమోలైటిక్ రక్తహీనత
- (D59.5) రాత్రి వేళ్ళలో వచ్చే (nocturnal) పెరోక్సిమల్ హీమోగ్లోబిన్యూరియ (Marchiafava-Micheli)
- (D59.6) ఇతర బయటి కారణాల వల్ల ఏర్పడే రక్త కణాల విఛ్ఛితి (haemolysis) వల్ల వచ్చే హీమోగ్లోబిన్యూరియ
- పెరోక్సిమల్ చల్లని (cold) హీమోగ్లోబిన్యూరియ
- (D59.8) ఇతర పుట్టుక తర్వాత వచ్చే హీమోలైటిక్ రక్తహీనతలు
- (D59.9) పుట్టుక తర్వాత వచ్చే హీమోలైటిక్ రక్తహీనత,విశదీకరించబడనిది
(D60–D64) ఏప్లాస్టిక్, ఇతర రక్తహీనతలు
[మార్చు]- (D60) పుట్టుక తర్వాత వచ్చే పూర్తిగా ఎర్ర రక్త కణాలుకు సంబంధించిన ఏప్లాసియ (erythroblastopenia)
- (D61) ఇతర ఏప్లాస్టిక్ రక్తహీనతలు
- (D61.0) జన్మ సిధ్ధమైన ఏప్లాస్టిక్ రక్తహీనత
- బ్లాక్ఫాన్-డైమండ్ సిండ్రోమ్ (Blackfan-Diamond syndrome)
- వంశపారంపర్యమైన హైపోప్లాస్టిక్ రక్తహీనత
- ఫేన్కోనీస్ రక్తహీనత (Fanconi's anaemia)
- దుర్నిర్మాణములతో కూడిన పేన్సిటోపీనియ (pancytopenia)
- (D61.1) మందుల వల్ల వచ్చే ఏప్లాస్టిక్ రక్తహీనత
- (D61.2) ఇతర బాహ్య కారణాల వల్ల వచ్చే ఏప్లాస్టిక్ రక్తహీనత
- (D61.3) ఇడియోపథిక్ ఏప్లాస్టిక్ రక్తహీనత
- (D61.8) ఇతర విశదీకరించబడిన ఏప్లాస్టిక్ రక్తహీనతలు
- (D61.9) ఏప్లాస్టిక్ రక్తహీనత,విశదీకరించబడనిది
- హైపోప్లాస్టిక్ రక్తహీనత NOS
- మెడుల్లరీ హైపోప్లాసియ
- పేన్మైలోప్థిసిస్ (Panmyelophthisis)
- (D62) తీవ్రమైన రక్తస్రావము (haemorrhage) తర్వాత వచ్చే రక్తహీనత
- (D63) వేరే చోట వర్గీకరించబడిన దీర్ఘకాలిక రోగాలలోని రక్తహీనత
- (D64) ఇతర రక్తహీనతలు
- (D64.0) వంశపారంపర్యమైన సైడెరోబ్లాస్టిక్ రక్తహీనత
- (D64.1) రోగము మూలముగా వచ్చే ద్వితీయ శ్రేణి సైడెరోబ్లాస్టిక్ రక్తహీనత
- (D64.2) మందులు, విషపదార్ధాలు మూలముగా వచ్చే ద్వితీయ శ్రేణి సైడెరోబ్లాస్టిక్ రక్తహీనత
- (D64.3) ఇతర సైడెరోబ్లాస్టిక్ రక్తహీనత లు
- (D64.4) జన్మ సంబంధమైన డిసెరిత్రోపోయ్టిక్ రక్తహీనత (dyserythropoietic anaemia)
- (D64.8) ఇతర విశదీకరిచబడిన రక్తహీనతలు
- (D64.9) రక్తహీనత,విశదీకరించబడనిది
(D65–D69) రక్తము గడ్డ కట్టడం లోని లోపాలు, పర్ప్యుర, ఇతర హీమొరాజిక్ పరిస్థితులు
[మార్చు]- (D65) రక్తనాళాల లోపల విస్తరించిన రక్తము గడ్డ కట్టుట (defibrination syndrome)
- పుట్టుక తర్వాత వచ్చే ఏఫైబ్రినోజెనీమియ (Afibrinogenaemia)
- క్షయం చెసే (Consumption) కొయాగులోపథీ
- విస్తారముగా రక్తనాళాల లోపల విస్తరించిన రక్తము గడ్డ కట్టుట (DIC)
- పుట్టుక తర్వాత వచ్చే ఫైబ్రినోలైటిక్ రక్తస్రావము (fibrinolytic haemorrhage)
- ఫైబ్రినోలైటిక్ పర్ప్యుర
- పర్ప్యుర ఫల్మినన్స్ (Purpura fulminans)
- (D66) వంశపారంపర్యమైన కారకం VIII యొక్క లోపము
- హీమోఫీలియ A
- (D67) వంశపారంపర్యమైన కారకం IX యొక్క లోపము
- క్రిస్మస్ రోగము
- హీమోఫీలియ B
- (D68) రక్తం గడ్డ కట్టడం లోని ఇతర కొరతలు
- (D68.0) వోన్ విల్లేబ్రేండ్స్ రోగము (Von Willebrand's disease)
- (D68.1)వంశపారంపర్యమైన కారకం XI యొక్క లోపము
- హీమోఫీలియ C
- (D68.2) రక్తాన్ని గడ్డ కట్టించే ఇతర కారకాల యొక్క వంశపారంపర్యమైన లోపము
- (D68.3) రక్తములో తిరిగే రక్తాన్ని గడ్డ కట్టనివ్వని పదార్ధాలు లోని(anticoagulants) అవకతవకల వల్ల జరిగే రక్తస్రావము
- (D68.4) పుట్టుక తర్వాత వచ్చిన రక్తాన్ని గడ్డ కట్టించే కారకం యొక్క లోపము
- (D68.8) ఇతర విశదీకరించబడిన రక్తాన్ని గడ్డ కట్టించడం లోని అవకతవకలు
- (D68.9) రక్తాన్ని గడ్డ కట్టించడం లోని అవకతవక,విశదీకరించబడనిది
- (D69) పర్ప్యుర, ఇతర హీమొరాజిక్ పరిస్థితులు
- (D69.0) ఎలర్జీ వల్ల వచ్చే పర్ప్యుర
- ఎనాఫైలెక్టోయిడ్ పర్ప్యుర (anaphylactoid)
- హినోక్-స్కినోన్లేన్ పర్ప్యుర (Henoch-Schönlein)
- (D69.1)గుణాత్మక (Qualitative) రక్తఫలకికలు (platelet) యొక్క అవతవకలు
- బెర్నాడ్-సౌలియర్ సిండ్రోమ్ (Bernard-Soulier) (giant platelet)
- గ్లేన్జ్మన్స్ రోగము (Glanzmann's)
- గ్రే రక్తఫలకికలు (Grey platelets) యొక్క సిండ్రోమ్
- థ్రోంబోఆస్థీనియ (రక్తస్రావము కలిగించేది)(వంశపారంపర్యము)
- థ్రోంబోసైటోపథీ
- (D69.2) ఇతర థ్రోంబోసైటోపీనిక్ కాని పర్ప్యుర
- (D69.3) యిడియోపథిక్ థ్రోంబోసైటోపీనిక్ పర్ప్యుర
- ఇవాన్స్ సిండ్రోమ్
- (D69.4) ఇతర ప్రథమ థ్రోంబోసైటోపీనియ
- (D69.5) ద్వితీయ శ్రేణి థ్రోంబోసైటోపీనియ
- (D69.6) థ్రోంబోసైటోపీనియ,విశదీకరించబడనిది
- (D69.8) ఇతర విశదీకరించబడిన హీమొరాజిక్ పరిస్థితులు
- (D69.9) హీమొరాజిక్ పరిస్థితి,విశదీకరించబడనిది
(D70–D77) రక్తము, ఇతర సంబంధ అవయవాల వ్యాధులు
[మార్చు]- (D70) ఏగ్రేన్యులోసైటోసిస్
- ఏగ్రేన్యులోసైటిక్ ఏంజైనా
- శిశువులలో వచ్చే జన్యుపరమైన ఏగ్రేన్యులోసైటోసిస్
- కోస్ట్మన్స్ రోగము (Kostmann's disease)
- న్యూట్రోపీనియ,NOS
- (D71) పోలిమోర్ఫోన్యూక్లియర్ న్యూట్రోఫిల్స్కి సంబంధించిన ధర్మపరమైన అవకతవకలు
- కణముల పైన వుండే పొర యొక్క గ్రాహకములో కాంప్లెక్స్ కొరత (CR3)
- దీర్ఘకాలిక (శిశుదశ) గ్రేన్యులోమేటస్ రోగము
- జన్మ సంబంధమైన డిస్ఫేగోసైటోసిస్ (dysphagocytosis)
- పాకుతూ వ్రుధ్ధి చెందిన చీము పట్టిన గ్రేన్యులోమటోసిస్
- (D72) తెల్ల రక్త కణాలు లోని ఇతర అవకతవకలు
- (D72.0) లుకోసైట్స్ యొక్క జన్యుపరమైన వ్యత్యయములు
- ఆల్డర్ వ్యత్యయము (Alder anomaly)
- మె-హెగ్లిన్ వ్యత్యయము (May-Hegglin anomaly)
- పెల్గర్-హ్యుయెట్ వ్యత్యయము (Pelger-Huët anomaly)
- (D72.1) ఇస్నొఫీలియ
- (D72.8) తెల్ల రక్త కణాల యొక్క ఇతర విశదీకరించబడిన అవకతవకలు
- ల్యుకెమోయిడ్ చర్య:లింఫోసైటిక్,మోనోసైటిక్,మైలోసైటిక్
- ల్యుకోసైటోసిస్
- లింఫోసైటోసిస్ (సిమ్టోమేటిక్)
- లింఫోపీనియ
- మోనోసైటోసిస్ (సిమ్టోమేటిక్)
- ప్లాస్మాసైటోసిస్
- (D72.9)తెల్ల రక్త కణాల యొక్క అవకతవక,విశదీకరించబడనిది
- (D73) ప్లీహము యొక్క రోగములు
- (D73.0) హైపోస్ప్లీనిజమ్
- (D73.1) హైపర్ స్ప్లీనిజమ్
- (D73.2) దీర్ఘకాలికమైన కంజెస్టివ్ స్ప్లీనోమెగాలే
- (D73.3) [[ప్లీహములో ఏర్పడే ఒక రకం కణితి
- (D73.4) ప్లీహములో ఏర్పడే తిత్తి
- (D73.5) ప్లీహములో అడ్లు ఏర్పడుట లేదా ప్లీహ కణముల యొక్క విఛ్ఛితి (Infraction of spleen)
- (D73.8) ప్లీహము యొక్క ఇతర రోగములు
- (D73.9) ప్లీహము యొక్క రోగములు, విశదీకరించబడనివి
- (D74) మెథాయిమోగ్లోబినీమియ (Methaemoglobinaemia)
- (D74.0) జన్మ సంబంధమైన మెథాయిమోగ్లోబినీమియ
- జన్మ సంబంధమైన NADH- మెథాయిమోగ్లోబిన్ రిడక్టేస్ లోపము
- హీమోగ్లోబిన్-M (Hb-M) రోగము
- వంశపారంపర్యమైన మెథాయిమోగ్లోబినీమియ
- (D74.8)ఇతర మెథాయిమోగ్లోబినీమియాలు
- పుట్టుక తర్వాత వచ్చే మెథాయిమోగ్లోబినీమియ (సల్ఫహీమోగ్లోబినీమియ (sulfhaemoglobinaemia) తో కూడినది)
- విషపూరితమైన మెథాయిమోగ్లోబినీమియ
- (D74.9) మెథాయిమోగ్లోబినీమియ,విశదీకరించబడనిది
- (D75) రక్తము, ఇతర సంబంధ అవయవాల వ్యాధులు
- (D75.0) వంశపారంపరమైన ఎరిత్రోసైటోసిస్
- (D75.1) ద్వితీయ శ్రేణి పోలీసిథీమియ
- (D75.2) అవసరమైన (Essential) థ్రోంబోసైటోసిస్
- (D75.8) రక్తము, ఇతర సంబంధ అవయవాల విశదీకరించబడిన వ్యాధులు
- బేసోఫిలియ
- (D75.9) రక్తము, ఇతర సంబంధ అవయవాల విశదీకరించబడని వ్యాధులు
- (D76) లింఫోరెటిక్యులార్ కణజాలము, రెటిక్యులోహిస్టియోసైటిక్ వ్యవస్థలో వచ్చే కొన్ని రకాల రోగములు
- (D76.0) వేరే చోట వర్గీకరింపబడని లేంగర్ హేన్స్ కణముల హిస్టియోసైటోసిస్
- ఇస్నోఫిలిక్ గ్రేన్యులోమ
- హేండ్-ష్కుల్లర్-క్రిస్టియన్ రోగము (Hand-Schüller-Christian disease)
- హిస్టియోసైటోసిస్ X (దీర్ఘకాలికము)
- (D76.1) హీమోఫేగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్
- వంశపారంపర్యమైన హీమోఫేగోసైటిక్ రెటిక్యులోసిస్
- (D76.2) వ్యాపించే తత్వము కలిగిన హీమోఫేగోసైటిక్ సిండోమ్
- (D76.3) ఇతర హిస్టియోసైటోసిస్ సిండ్రోమ్‌లు
- రెటిక్యులోహిస్టియోసైటోమ (giant-cell)
- అధిక మొత్తములో లింఫ్ఎడినోపథీతో కూడిన సైనస్ హిస్టియోసైటోసిస్
- గ్సేంథోగ్రేన్యులోమ (Xanthogranuloma)
- (D77) వేరే చోట వర్గీకరింపబడిన మరి కొన్ని రక్తము, ఇతర సంబంధ అవయవాల వ్యాధులు
(D80–D89)రోగ నిరోధక వ్యవస్థ కు సంబంధించిన కొన్ని అవకతవకలు
[మార్చు]- (D80) ప్రధానంగా ప్రతిరక్షకము (antibody) లలో అవకతవకలతో కూడిన వ్యాధి నిరోధక వ్యవస్థలో లోపము
- (D80.0)వంశపారంపర్యమైన హైపోగామాగ్లోబులినిమియ (hypogammaglobulinaemia)
- ఆటోసొమల్ అణిగిన ఏగామాగ్లోబులినిమియ (agammaglobulinaemia) (Swiss type)
- 'X' జన్యువుతో సంబంధమున్న ఏగామాగ్లోబులినిమియ (Bruton)(ఎదుగుదల హార్మొను లోపముతో కూడినది)
- (D80.1)వంశపారంపర్యము కాని హైపోగామాగ్లోబులినిమియ
- B-లిఫోసైట్లు కలిగిన ఇమ్యునోగోబ్లిన్ తో కూడిన ఏగామాగ్లోబులినిమియ
- సాధారణ అనిత్యత్వము (Common variable) తో కూడిన ఏగామాగ్లోబులినిమియ (CVAgamma)
- హైపోగామాగ్లోబులినిమియ NOS
- (D80.2)కొన్ని ప్రత్యేక అంశాలలో లోపాలు కలిగిన ఇమ్యునోగోబ్లిన్ A (IgA)
- (D80.3)కొన్ని ప్రత్యేక అంశాలలో లోపాలు కలిగిన ఇమ్యునోగోబ్లిన్ G యొక్క ఉపతరగతులు (IgG)
- (D80.4)కొన్ని ప్రత్యేక అంశాలలో లోపాలు కలిగిన ఇమ్యునోగోబ్లిన్ M (IgM)
- (D80.5)వ్యాధి నిరోధక వ్యవస్థలో లోపముతో కూడిన ఇమ్యునోగోబ్లిన్ M యొక్క అధిక ఉత్పత్తి (IgM)
- (D80.6) హైపర్ ఇమ్యునోగ్లోబులీమియ లేదా సాధారణతకు దగ్గరగా వున్న ఇమ్యునోగ్లోబ్యులిన్లుతో కూడిన ప్రతిరక్షక లోపము
- (D80.7)శిశుదశలో ఏర్పడే ట్రాన్సియంట్ హైపోగామాగ్లోబులినిమియ
- (D80.8)ప్రధానముగా ప్రతిరక్షకములో అవతవకలతో కూడిన ఇతర వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపములు
- కప్పా లైట్ చైను లోపము
- (D80.8)ప్రధానముగా ప్రతిరక్షకములో అవతవకలతో కూడిన వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపములు,విశదీకరించబడనివి
- (D81)మిళితమైన వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపములు
- (D81.0)రెటిక్యులార్ డిస్జెనిసిస్ (reticular dysgenesis) తో కూడిన తీవ్రమైన మిళితమైన వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపములు (SCID)
- (D81.1)తక్కువ సంఖ్యలో వున్న టి-కణములు (T-cells), బి-కణములు (B-cells)తో కూడిన తీవ్రమైన మిళితమైన వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపములు (SCID)
- (D81తక్కువ లేదా సాధారణ సంఖ్యలో వున్న బి-కణములతో కూడిన తీవ్రమైన మిళితమైన వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపములు (SCID)
- (D81.3)ఎడినోసైన్ డిఅమినేస్ లోపము (Adenosine deaminase)(ADA)
- (D81.4)నెజెలోఫ్స్ సిండ్రోమ్ (Nezelof's syndrome)
- (D81.5)ప్యూరైన్ న్యూక్లియోసైడ్ ఫోస్ఫోరిలేస్ లోపము (Purine nucleoside phosphorylase)(PNP)
- (D81.6)ప్రధాన హిస్టోకంపేటిబిలిటి కాంప్లెక్స్ (histocompatibility complex) తరగతి I యొక్క లోపము
- బేర్ లింఫోసైట్ సిండ్రోమ్
- (D81.7) ప్రధాన హిస్టోకంపేటిబిలిటి కాంప్లెక్స్ తరగతి II యొక్క లోపము
- (D81.8) ఇతర మిళితమైన వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపములు
- బయోటిన్ పై ఆధారపడిన కార్బోక్సిలేస్ లోపము (Biotin-dependent carboxylase)
- (D81.9) మిళితమైన వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపము,విశదికరించబడనిది
- తీవ్రమైన మిళితమైన వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపములతో కూడిన అవతవకలు (SCID) NOS
- (D82) ఇతర ప్రధాన అవకతకలతో కూడిన వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపము
- (D82.0)విస్కోట్-ఆల్డ్రిచ్ సిండ్రోమ్ (Wiskott-Aldrich syndrome)
- ఎగ్జిమ, థ్రొంబోసైటోపీనియతో కూడిన వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపములు
- (D82.1)డై జార్జ్స్ సిండ్రోమ్ (Di George's syndrome)
- (D82.2) పొట్టియైన కాళ్ళు,చేతులుతో (short-limbed stature) కూడిన వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపములు
- (D82.3) ఎప్స్టీన్-బార్ర్ వైరస్‌కి ప్రతిస్పందించడంలో వంశపారపర్యమైన లోపముల కారణముగా వచ్చే వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపములు
- 'X' జన్యువుతో సంబంధమున్న లింఫోప్రోలిఫెరేటివ్ రోగము
- (D82.4)హైపర్ఇమ్యునోగోబ్లిన్ E సిండ్రోమ్ (IgE)
- (D83) సాధారణ అనిత్యత్వముతో కూడిన వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపము
- (D84) ఇతర వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపములు
- (D84.0) లింఫోసైట్ ధర్మము ఎంటిజెన్-1 (LFA-1) లోపము
- (D84.1) కాంప్లిమెంటరీ వ్యవస్థలో లోపములు
- C1 ఎస్టిరేస్ ని నిరోధించే నిరోధకము యొక్క లోపము (C1-INH)
- (D84.8) ఇతర విశదీకరించబడిన వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపములు
- (D84.9) వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపము,విశదీకరించబడనిది
- (D86) సార్కోయిడోసిస్ (Sarcoidosis)
- (D86.0) ఊపిరితిత్తులు యొక్క సార్కోయిడోసిస్
- (D86.1) శోషరస కణుపులు (lymph nodes) యొక్క సార్కోయిడోసిస్
- (D86.2) శోషరస కణుపుల యొక్క సార్కోయిడోసిస్ తో కూడిన ఊపిరితిత్తుల యొక్క సార్కోయిడోసిస్
- (D86.3) చర్మము యొక్క సార్కోయిడోసిస్
- (D86.8) ఇతర మిళితమైన స్థానముల యొక్క సార్కోయిడోసిస్
- (D89) వేరే చోట వర్గీకరించబడని వ్యాధి నిరోధక వ్యవస్థలోని ఇతర అవకతవకలు
- (D89.0) పోలీక్లోనల్ హైపర్ గామాగ్లోబులినిమియ
- వ్రుద్ధి చెందని (Benign) హైపర్ గామాగ్లోబులీనిమిక్ పర్ప్యుర
- పోలీక్లోనల్ గెమోపథీ NOS
- (D89.1)క్రయోగ్లోబులినిమియ (Cryoglobulinaemia)
- (D89.2) హైపర్ గామాగ్లోబులినిమియ,విశదీకరించబడనిది
- (D89.8) వేరే చోట వర్గీకరించబడని వ్యాధి నిరోధక వ్యవస్థలోని ఇతర విశదీకరించబడిన అవకతవకలు
- (D89.9) వ్యాధి నిరోధక వ్యవస్థలోని అవకతవక,విశదీకరించబడనిది
ఇవి కూడా చూడండి
[మార్చు]List of ICD-10 codes International Statistical Classification of Diseases and Related Health Problems List of ICD-9 codes 140–239: neoplasms
మూలాలు
[మార్చు]1) WHO | International Classification of Diseases (ICD)