రాగిణి ఉపాధ్యాయ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాగిణి ఉపాధ్యాయ
रागिनी उपाध्याय
జననం (1959-11-09) 1959 నవంబరు 9 (వయసు 64)
జాతీయతనేపాలీ
ఇతర పేర్లురాగిణి ఉపాధ్యాయ గ్రేలా
విద్యబ్యాచిలర్ ఇన్ ఫైన్ ఆర్ట్స్
విద్యాసంస్థలక్నో కాలేజీ ఆఫ్ ఆర్ట్స్
వృత్తిఫైన్ ఆర్ట్ దాతృత్వం
క్రియాశీల సంవత్సరాలు1979–వర్తమానం
నేపాల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్
గుర్తించదగిన సేవలు
అన్ ఆపిల్ ఇన్ ఎ పీగ్స్ మౌత్ (An Apple in a Pig's Mouth)
బిరుదుఛాన్సలరు
పదవీ కాలం2014–2018
జీవిత భాగస్వామిఆల్బర్ట్ గ్రేల
పిల్లలు1
తల్లిదండ్రులు
  • Kantaprasad Upadhyaya (Father)
  • Sushila Upadhyaya (Mother)
పురస్కారాలుBirendra-Aishwarya Memorial Medal (2002, Nepal)

రాగిణి ఉపాధ్యాయ గ్రేలా' (జననం 9 నవంబర్ 1959), రాగిణి ఉపాధ్యాయగా ప్రసిద్ధి చెందారు, నేపాల్ చెందిన చక్కటి కళాకారిణి , గీత రచయిత్రి , మరియు పరోపకారి. [1][2][3] నేపాల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్,రెండవ కౌన్సిల్‌కు ఆమె ఛాన్సలర్‌గా పనిచేశారు. ఆమె సాంప్రదాయ పురాణంశాస్త్రం, సింబాలిజం (కళలు) మరియు ఆధునికవాదంను కల కలిపి, ఆమె సర్రియలిస్ట్]] మరియు అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్ ల కలయిలలో వేసిన పెయింటింగ్స్ ప్రసిద్ధి చెందాయి . ఆమె కళ తరచుగా సామాజిక వ్యాఖ్యానం మరియు ఫెమినిజం|స్త్రీవాద లేదా మాతృస్వామ్యథీమ్‌లను కలిగి ఉంటుంది. [4][5][6][7] ప్రఖ్యాత చిత్రకారులు సాల్వడార్ డాలీ, విన్సెంట్ వాన్ గోహ్ మరియు జార్జ్ సెగల్ (కళాకారుడు) ల ప్రభావం రాగిణి ఉపాధ్యాయ కళా శైలిలోకనపడుతుంది. [8] ఆమె అనేక జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులు మరియు గౌరవాలను అందుకుంది. [9][10]ఆమె ఉమెన్ ఆర్టిస్ట్స్ గ్రూప్ వ్యవస్థాపక చైర్‌పర్సన్ కూడా. ప్రపంచ బ్యాంక్ మ్యూజియం, బ్రాడ్‌ఫోర్డ్ మ్యూజియం ఇంగ్లాండ్, ఫుకుయోకా ఆసియన్ ఆర్ట్ మ్యూజియం, జపాన్, సార్క్ బిల్డింగ్ ఖాట్మండు నేపాల్ మరియు త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌తో సహా వివిధ ప్రదేశాలలో ఆమె చిత్రాలు ప్రదర్శనలో ఉన్నాయి.[11] ఆమె BP కొయిరాలా ఫౌండేషన్ మరియు వర్కింగ్ కమిటీలలో సభ్యురాలు [12] మరియు బార్బరా పీస్ ఫౌండేషన్. ఆమె శివతా లవ్ ఫౌండేషన్‌కు చైర్‌పర్సన్‌గా కూడా ఉంది, ఆమె తన కూతుర్ల జ్ణాపకార్థం విద్యా కార్యక్రమం నిర్వహించడం ద్వారా సామాజిక సేవలో నిమగ్నమైంది.[7][13]

బాల్యం[మార్చు]

ఖాట్మండులో తండ్రి కాంత ప్రసాద్ మరియు తల్లి సుశీల ఉపాధ్యాయ దంపతులకు ఐదవ సంతానంగా బ్రాహ్మణ కుటుంబంలో ఆమె జన్మించింది. ఆమె తన బాల్యంలో ఎక్కువ భాగంభారతదేశం కు చెందిన బెట్టియాలో గడిపింది.[14]ఆమె పూర్వీకులు (చుండి రామ్‌ఘ) తనహున్ జిల్లా] లో నివసించారు, కానీ ఆమె తాత, పండిట్ దేవి ప్రసాద్ ఉపాధ్యాయ, తన పిల్లలకు మంచి విద్యావకాశాల కోసం రామ్‌నగర్‌కు వెళ్లారు.రామ్‌నగర్ మొదట్లో నేపాల్లో భాగంగా ఉండేది, సుగౌలీ ఒప్పందం పై ఈ భూభాగాన్ని భారతదేశానికి బదిలీ చేసారు. ఆమె పెద్ద కుటుంబంలోని కొంతమంది సభ్యులు ఇప్పటికీ వారణాసి లో నివసిస్తున్నారు. [15]

విద్య[మార్చు]

సాంప్రదాయ నేపాలీ సమాజం బాలికలు విద్యను అభ్యసించడానికి అనుమతించని సమయంలో, చిన్న వయస్సులోనే సాంప్రదాయ నేపాలీ సమాజం బాలికలు విద్యను అభ్యసించడానికి అనుమతించని సమయంలో, చిన్న వయస్సులోనే ఆమె కుటుంబం బెట్టియా,లో వున్నకాథలిక్ పాఠశాలలో చేర్పించడంతో ఆమె విద్యాభ్యాసం ప్రారంభమైనది.[3]ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత, రాగిణి అలహాబాద్లోని క్రాస్త్‌వైట్ బాలికల కళాశాలలో చేరింది. ఆమె భారతదేశంలోని లక్నోలో ఉన్నలక్నో కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ లో చేరింది, అక్కడ ఆమె 1982లో ఫైన్ ఆర్ట్స్ బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది.ఆమె కుటుంబం అంగీకరించనప్పటికీ, రాగిణి న్యూ ఢిల్లీలోని గాధి ఆర్ట్ విలేజ్‌లో మూడు సంవత్సరాలు అచ్చు వేయు (ముద్రణ )/ప్రింటింగ్ కోర్సు చదువుకుంది. 1986లో నేపాల్‌కు తిరిగి వచ్చిన తర్వాత, రాగిణి 1987లో బ్రిటిష్ కౌన్సిలు వారు మంజూరు చేసిన స్కాలర్‌షిప్‌పై ఆక్స్‌ఫర్డ్ ప్రింట్‌మేకర్స్ కో-ఆపరేటివ్ లో ప్రింట్‌మేకింగ్‌లో(పుస్తక ముద్రణ) అధునాతన పాఠాలు నేర్చుకున్నారు. 1989లో, ఆమె స్టుట్‌గార్ట్, జర్మనీలోని కున్స్ట్ అకాడమీలో చదువుకోవడానికి స్కాలర్‌షిప్ పొందింది.[14]

వృత్తి-ప్రవృత్తి[మార్చు]

1979లో, బిశ్వేశ్వర్ ప్రసాద్ కోయిరాలామరియు బాల కృష్ణ సమారాగిణి యొక్క లాభాపేక్షలేని ఆమె చిత్రాల ప్రదర్శనకు హాజరయ్యారు. ఈ సంఘటన ఆమె పనిపై గణనీయమైన దృష్టిని తెచ్చిపెట్టింది మరియు నేపాల్‌లోని ప్రగతిశీల సర్కిల్‌లలోకి ఆమె ప్రతిభ గుర్తించబడినది . [8]రాగిణి 1986లో నేపాల్ రాజు/పాలకుడు కింగ్ బీరేంద్ర యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా నేపాల్ రాణి ఐశ్వర్య షా చే రాగిణి ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం చేయడంతో రాగిణి చిత్రకళ మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది ఆమె ఇంగ్లాండ్ లో చదువుకోవడానికి స్కాలర్‌షిప్ పొందేలా చేసింది, [16]తన భర్త ప్రోత్సాహం మరియు మద్దతుతో మరింత ఉత్సాహంతో ఆమె చిత్రకళ పై మరింత దృష్టి సారించింది.నేపాల్‌లో ఆధునిక మరియు సుసంపన్నమైన లలిత కళలను మ్యూజియం స్థాపించాలనే ఉద్దేశ్యంతో, నేపాల్ ప్రధాన మంత్రి అయిన సుశీల్ కొయిరాలా నేపాల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కు మొదటి మహిళా ఛాన్సలర్‌గా రాగిణిని 2014లో నియమించాడు . [17][18][19]ఆమె తండ్రి సహాయం మరియు ప్రోత్సాహంతో, [20] రాగిణి లలిత కళల రంగంలో తనకంటూ ఒక స్థానాన్ని స్థిరపరచుకుంది. ఆమె1979లోతన మొదటి సోలో ఎగ్జిబిషన్‌తో మొదలు పెట్టి 65 కంటే ఎక్కువ సోలో ఎగ్జిబిషన్‌లను ఏర్పాటు చేసింది మరియు ప్రపంచవ్యాప్తంగా రెండు డజనుకు పైగా దేశాలలో డజన్ల కొద్దీ సమూహ ప్రదర్శనలు ఏర్పాటు చేసింది.[21][22]లైన్ సింగ్ బాండెల్, బాల కృష్ణ సమా, బిపి కొయిరాలామరియు అభి సుబేది వంటి వారు ఆమె కళపట్ల సానుకూలంగా అభిప్రాయాలు వ్యక్తపరిచారు . [23]

దాతృత్వం[మార్చు]

రాగిణి శివత లవ్ ఫౌండేషన్ ను స్థాపించి దాని ఛైర్‌పర్సన్ గా వ్యవహరించింది , ఆమె ఫిబ్రవరి 2016లో 20 ఏళ్ల వయసులో మరణించిన తన దివంగత కుమార్తె శివతా ఉపాధ్యాయ్ గ్రేలా జ్ఞాపకార్థం ఈ ఫౌండేషన్ ను 2017లో స్థాపించింది.[24] ఫౌండేషన్యొక్క లక్ష్యం ఏమిటంటే మెనింగోకోకల్ వ్యాక్సిన్(మెనింజైటిస్ బి వ్యాక్సిన్)గురించి అవగాహన పెంచడం, [25] [26] అలాగే స్కాలర్‌షిప్ ల ద్వారా నేపాల్‌లోని నిరుపేద బాలికల విద్యను ప్రోత్సహించడం. [27]

నిర్వహించిన పదవులు[మార్చు]

  • మాజీ ఛాన్సలర్ - నేపాల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. [28]
  • Member - BP Koirala India-Nepal Foundation[29]
  • సభ్యురాలు - బార్బరా ఫౌండేషన్. [30]
  • దర్శకురాలు - ఆర్టిస్ట్ ప్రూఫ్ గ్యాలరీ, నేపాల్. ref>आर्टिस्ट प्रुफ ग्यालेरी. the Nepal NOW project (in ఇంగ్లీష్). Retrieved 2020-08-12.[permanent dead link]</ref>
  • వ్యవస్థాపక అధ్యక్షురాలు - ఉమెన్ ఆర్టిస్ట్స్ గ్రూప్ నేపాల్. [31]
  • Founder President - Shivata Love Foundation[32]

పతకాలు మరియు అవార్డులు[మార్చు]

  • నేషనల్ ఎగ్జిబిషన్ అవార్డు, 1979, నేపాల్. [33]<ref>{{Cite web|last=Grela|first=Ragini Upadhayay|date=2019-10-15|title=The long
  • National Exhibition Award, 1985, Nepal
  • National Exhibition Award, 1988, Nepal
  • Kate & Robert Wilson Award, 1986, Bradford, UK
  • Birendra-Aishwarya Memorial Medal, 2002, Nepal
  • 50 Talented Women of Nepal, 2005, The Bose, Nepal
  • Sankalp Honour, Sankalp Nepal Welfare Society, Nepal
  • 'Best Student Award in 100 Years of Lucknow College of Arts and Crafts', Lucknow, India
  • Toran Kumari Art Culture Award, Nepal
  • Senior Artist Honor, Nepal Chamber of Commerce Artists Association, Nepal
  • Bhadrakumari Seva Sadan Honour, Nepal
  • Consensus Respect for Social Work, Nepal
  • Honorary Life Member, Art Circle, U.P. Lucknow, India
  • Glapev Honors 2019 Artist of the Year, Bharat Nirman Foundation, India
  • Shabdayatra Mahila Pratibha Honour,Shabdayatra Prakashan, Banepa, Kavrepalanchok

ఈ వ్యాసాలు కూడా చదవండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Olson, Emily (14 May 2020). "A Moment With an Artist". Motif (in ఇంగ్లీష్). Retrieved 2020-10-05.
  2. "Artist Ragini in book now". Screen Nepal (in నేపాలి). Retrieved 2020-08-11.
  3. 3.0 3.1 Koirala, Achyut. "Colours of Ragini". Nagarik Daily (in నేపాలి). Retrieved 2020-08-11.
  4. "Art exhibition dedicated to all mothers and daughters of the world". Hangama Today (in నేపాలి). 2019-03-13. Retrieved 2020-08-11.[permanent dead link]
  5. Mansoor, Hasan (2007-04-08). "KARACHI: Ragini's canvas demands emotional outlets". Dawn (in ఇంగ్లీష్). Retrieved 2020-11-03.
  6. Dasgupta, Kurchi (March–April 2014). "The Relentless Critic" (PDF). Asian Art News. Archived from the original (PDF) on 16 మే 2021. Retrieved 3 November 2020.
  7. 7.0 7.1 "LOVE Revisited—Exploring various aspects of love through arts". Annapurna Express (in ఇంగ్లీష్). 29 March 2019. Retrieved 2020-10-05.
  8. 8.0 8.1 "Ragini sings through her art". The Express Tribune (in ఇంగ్లీష్). 2011-02-24. Retrieved 2020-10-24.
  9. Subedi, Abhi. "Modern Nepali Art". bikalpaartcenter (in ఇంగ్లీష్). Retrieved 2020-10-05.
  10. "Artist's Profile-Ragini Upadhyay-Grela". Kathmandupost (in ఇంగ్లీష్). Retrieved 2020-10-05.
  11. Thapa, Saugat (13 September 2019). "10 Famous Artists of Nepal". ImNepal (in ఇంగ్లీష్). Retrieved 2020-10-05.
  12. "Board Members". Embassy of Nepal, New Delhi, India (in ఇంగ్లీష్). Retrieved 2020-10-05.
  13. "Making Shivata's dreams come true". myRepublica (in ఇంగ్లీష్). 17 February 2020. Retrieved 2020-10-05.
  14. 14.0 14.1 "Ragini Upadhyaya Grela". Naari Magazine (in నేపాలి). Retrieved 2020-08-11.
  15. काठमाडौँ सहर थिएन : रागिनी उपाध्याय. नयाँ पत्रिका (in నేపాలి). Retrieved 2020-08-11.
  16. "101 Influencing Ladies". Naari (Women) Magazine (in నేపాలి). Retrieved 2020-08-11.
  17. Niraula, Tirtha (7 June 2018). "Art Struggle not Seen by the Budget". Annapurna Post (in నేపాలి). Retrieved 2020-08-11.
  18. "Ragini Upadhayay". Nepal Academy of Fine Arts. Retrieved 2020-11-03.
  19. Grela, Ragini Upadhayay (2019-10-05). "My life journey". Ragini Art & Life (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-10-21. Retrieved 2020-11-03.
  20. "Ragini Colour". Annapurna Post Daily (in నేపాలి). Retrieved 2020-08-11.
  21. "Ragini Upadhyay Grela's new exhibition explores love in the modern age". Kathmandupost (in ఇంగ్లీష్). Retrieved 2020-10-05.
  22. Khanal, Keshavraj (2020-04-03). "Forgetting the pain, the artists are inflating the creation inside home". Gorkhapatra (in నేపాలి). Retrieved 2020-08-11.
  23. "BP Understood Women Feeling Easily". Kantipur Daily (in నేపాలి). Retrieved 2020-08-11.
  24. "Artist Ragini's daughter dies". The Himalayan Times (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-02-08. Retrieved 2020-11-03.
  25. "The Shivata Love Foundation". Shivata Love Foundation (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2020-11-03.
  26. Adhikari, Rojina (2017-07-26). "Art & Soul – Ragini Upadhayay". World of Women (in ఇంగ్లీష్). Archived from the original on 2020-10-26. Retrieved 2020-11-03.
  27. "Ragini's philanthropy in memory of daughter". Hungama Today (in నేపాలి). 2019-04-24. Archived from the original on 2020-10-13. Retrieved 2020-08-12.
  28. नेपाल ललितकला प्रज्ञा प्रतिष्ठानको पूर्व पदाधिकारी. Retrieved 2020-08-12.
  29. "BP Koirala Indo-Nepal Academy Executive Committee". New Delhi, India - Embassy of Nepal (in English). Retrieved 2020-08-12.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  30. "Ragini Upadhyay, Member". Barbara Foundation (in English). 2017-12-21. Retrieved 2020-08-12.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  31. "Women Artist Group of Nepal". www.findglocal.com. Retrieved 2020-08-12.
  32. "Shivata Love Foundation" (in English). Retrieved 2020-08-12.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  33. Grela, Ragini Upadhayay (2019-10-17). "The short CV". Ragini Art & Life (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-11-23. Retrieved 2020-11-03.