రే చేప
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
|
రే చేపలు |
|||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Spotted eagle ray, Aetobatus narinari
|
|||||||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||
|
|||||||||||
|
|
|||||||||||
| Rajiformes- common rays and skates Pristiformes- sawfishes Torpediniformes- electric rays |
రే చేప (ఆంగ్లం Ray fish) ఒక విధమైన చేప.
మృదులాస్థి చేప (Chondrichthyes) లలో బాటాయిడియా (Batoidea) ఊర్ధ్వక్రమంలోని జీవులు. వీనిలో 500 కన్న ఎక్కువ జాతులు 13 కుటుంబాలలో ఉన్నాయి. వీటిలో నిజమైన రే చేపలు (true rays), కాటువేసే రేచేపలు (stingrays), స్కేట్స్ (skates), ఎలక్ట్రిక్ రేచేపలు (electric rays), గిటార్ రేచేపలు (guitarfish) మరియు రంపపు చేపలు (sawfishes) ఉన్నాయి. రేచేపలు చిన్న సొరచేప (shark) లను పోలివుంటాయి.
[మార్చు] మూలాలు
- ↑ Stevens, J. & Last, P.R. (1998). in Paxton, J.R. & Eschmeyer, W.N.: Encyclopedia of Fishes. San Diego: Academic Press. ISBN 0-12-547665-5.