లంక డిసిల్వా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లంక డిసిల్వా
క్రికెట్ సమాచారం
బ్యాటింగుకుడిచేయి వాటం
బౌలింగుకుడిచేయి ఆఫ్ బ్రేక్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ క్రికెట్ వండే క్రికెట్
మ్యాచ్‌లు 3 11
చేసిన పరుగులు 36 161
బ్యాటింగు సగటు 18.00 53.66
100లు/50లు -/- -/2
అత్యధిక స్కోరు 20* 57
వేసిన బంతులు - -
వికెట్లు - -
బౌలింగు సగటు - -
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు - -
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు - n/a
అత్యుత్తమ బౌలింగు - -
క్యాచ్‌లు/స్టంపింగులు 1/- 9/6
మూలం: [1], 2006 ఫిబ్రవరి 9

సమ్జీవ కుమార లంక డిసిల్వా శ్రీలంకకు చెందిన ఒక క్రికెట్ క్రీడాకారుడు. 1975 జూలై 29 న శ్రీలంక లోని కురునెగలలో జన్మించాడు. శ్రీలంక తరపున 1977 లో 3 టెస్టు మ్యాచులు, 11 వన్డేలు ఆడాడు.