లాంగ్ బీచ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
లాంగ్ బీచ్
పట్టణం
Images from top, left to right: Long Beach skyline from Bluff Park, RMS Queen Mary, Aquarium of the Pacific Blue Cavern exhibit, Hanjin Terminal at Port of Long Beach, Villa Riviera, Metro Blue Line, Long Beach Lighthouse

Flag
Official seal of లాంగ్ బీచ్
Seal
Nickname(s): LB, the LBC
Motto: The International City
Location within Los Angeles County in the state of California
లాంగ్ బీచ్ is located in United States
లాంగ్ బీచ్
Location in the United States
Coordinates: 33°46′5.9556″N 118°11′44.2206″W / 33.768321000°N 118.195616833°W / 33.768321000; -118.195616833Coordinates: 33°46′5.9556″N 118°11′44.2206″W / 33.768321000°N 118.195616833°W / 33.768321000; -118.195616833
Country సంయుక్త రాష్ట్రాలు
State కాలిఫోర్నియా
కౌంటీ లాస్ ఏంజలెస్
Incorporated December 13, 1897
ప్రభుత్వం
 • Type Council-manager government
 • మేయర్ Bob Foster
 • City Council

Robert Garcia
Suja Lowenthal
Gary DeLong
Patrick O'Donnell


Gerrie Schipske
Dee Andrews
James Johnson
Rae Gabelich
Steve Neal
 • City Attorney Jacob Deason
 • City Auditor Eddie Homsany
 • City Prosecutor Doug Haubert
Area[1]
 • పట్టణం మూస:Infobox settlement/impus
 • Land మూస:Infobox settlement/impus
 • Water మూస:Infobox settlement/impus  2.22%
ఎత్తు  m ( ft)
జనాభా (2010)
 • మొత్తం 462
 • Rank 2nd in Los Angeles County
7th in California
36th in the United States
 • జనసాంద్రత మూస:Infobox settlement/impus
టైమ్‌జోన్ PST (UTC-8)
 • Summer (DST) PDT (UTC-7)
ZIP code 90801-90810, 90813-90815, 90822, 90831-90835, 90840, 90842, 90844-90848, 90853, 90888, 90899
Area code(s) 562, 310 (Only Some Small Areas Cover 310 Area Code)
FIPS code 06-43000
GNIS feature ID 1652747
వెబ్‌సైటు www.longbeach.gov

లాంగ్ బీజ్ (ఆంగ్లం: Long Beach) అమెరికా సంయుక్త రాష్ట్రాల దక్షిణ కాలిఫోర్నియాలో ఒక పట్టణము. ఇది పసిఫిక్ మహాసముద్రం తీరంలో ఉన్నది. ఇది అమెరికాలో 36వ అతిపెద్ద నగరం. 2010 గణాంకాల ప్రకారం ఇక్కడి జనాభా 462,257. ఈ పట్టణం అమెరికాలో ఒక సముద్ర వాణిజ్య కేంద్రం. ఇక్కడి నౌకాశ్రయం అమెరికాలోని రెండవ అత్యంత వ్యాపార ప్రాముఖ్యము కలది.[2] ఇక్కడి భారీ నూనె పరిశ్రమ తీరం లోపల మరియు భూగర్భ వనరులను కలిగివున్నది. నిర్మాణ రంగంలో విమానాలు, కార్ల విడిభాగాలు, ఎలక్ట్రానికి పరికరాలు మరియు గృహోపకరణాలు ముఖ్యమైనవి. ఇక్కడ ప్రముఖమైన సంస్థలు ఎప్సాన్ అమెరికా, మొలినా హెల్త్ కేర్, స్కాన్ హెల్త్ ప్లాన్.

లాంగ్ బీచ్ డౌన్ టౌన్ లాస్ ఆంజిల్స్ నుండి సుమారు 25 miles (40 km) దక్షిణంగా ఉన్నది. దీని సరిహద్దులలో ఆరెంజ్ కౌంటీ మరియు లాస్ ఆంజిల్స్ ముఖ్యమైనవి.

మూలాలు[మార్చు]

  1. U.S. Census
  2. "About the Port". Port of Long Beach website. 
"http://te.wikipedia.org/w/index.php?title=లాంగ్_బీచ్&oldid=1207096" నుండి వెలికితీశారు