వర్గం:ఖమ్మం జిల్లా
స్వరూపం
ఖమ్మం జిల్లా ముఖ చిత్రం
విస్తీర్ణం: 12,562 చ. కి. మీ: అసెంబ్లి నియోజక వర్గాలు: 9: లోక్సభ నియోజక వర్గాలు: 2, ప్రధాన పట్టణాలు: ఖమ్మం, మధిర,
ఖమ్మం:,
సరిహద్దులు: ఉత్తర్తాన మద్య ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు, దక్షిణాన కృష్ణా జిల్లా, తూర్పున ఉభయ గోదావరి జిల్లాలు, పశ్చిమాన నల్గొండ వరంగల్ జిల్లాలు.
చరిత్ర: ఈ జిల్లా 1953 లో ఏర్పడింది., ఈ ప్రాంతం రెడ్డి రాజుల పాలనలో 300 సంవత్సరాలు వున్నది. కొంతకాల ఇది కులీ కుతుబ్ షా అధీనంలో వున్నది.
బొగ్గు గనులకు, ఈ జిల్లా ప్రసిద్ది.
ఖనిజ సంపద: బొగ్గు, ఇనుప ఖనిజం, సున్నపు రాయి మొదలగునవి
ఉపవర్గాలు
ఈ వర్గం లోని మొత్తం 13 ఉపవర్గాల్లో కింది 13 ఉపవర్గాలు ఉన్నాయి.
ఖ
- ఖమ్మం జిల్లా దేవాలయాలు (5 పే)
- ఖమ్మం జిల్లా నదులు (6 పే)
- ఖమ్మం జిల్లా పటములు (1 ద)
- ఖమ్మం జిల్లా పుణ్యక్షేత్రాలు (3 పే)
- ఖమ్మం జిల్లా పురపాలక సంఘాలు (3 పే)
- ఖమ్మం జిల్లా రైల్వేస్టేషన్లు (6 పే)
- ఖమ్మం జిల్లాకు సంబంధించిన మూసలు (22 పే)
వర్గం "ఖమ్మం జిల్లా" లో వ్యాసాలు
ఈ వర్గం లోని మొత్తం 9 పేజీలలో కింది 9 పేజీలున్నాయి.