వర్గం:చిత్తూరు జిల్లా
స్వరూపం
వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
చిత్తూరు జిల్లా: విస్తీర్ణం; 15,162 చదరపు కిలో మీటర్లు: అసెంబ్లీ నియోజిక వర్గాలు: 6. లోక్ సభ నియోజిక వర్గాలు: 1. చిత్తూరు .. రాష్ట్రంలో తొలిసారి రైలు నడిసింది ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనె. ముఖ్యమైన పట్టణాలు: చిత్తూరు, పుంగనూరు, కుప్పం, పలమనేరు, నగరి, సరిహద్దులు: ఉత్తరాన.... అన్నమయ్య,తిరుపతి జిల్లా, దక్షిణాన... తమిళనాడు రాష్ట్రం, తూర్పున తిరుపతి జిల్లా. తమిళనాడు పశ్చిమాన అన్నమయ్య జిల్లా. చరిత్ర: ఇది 1911 లో ఏర్పడినది. ఈ ప్రాంతాన్ని పల్లవులు, చోళులు, ల్యాదవులు విజయాగర రాజులు, పాలించారు.
ఉపవర్గాలు
ఈ వర్గం లోని మొత్తం 17 ఉపవర్గాల్లో కింది 17 ఉపవర్గాలు ఉన్నాయి.
చ
- చిత్తూరు జిల్లా కోటలు (2 పే)
- చిత్తూరు జిల్లా నదులు (2 పే)
- చిత్తూరు జిల్లా పటములు (ఖాళీ)
- చిత్తూరు జిల్లా పట్టణాలు (4 పే)
- చిత్తూరు జిల్లా మండలాలు (31 పే)
త
మ
వర్గం "చిత్తూరు జిల్లా" లో వ్యాసాలు
ఈ వర్గం లోని మొత్తం 9 పేజీలలో కింది 9 పేజీలున్నాయి.